PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nadendla-manohar63963995-d67f-4447-a96b-2143ad31be78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nadendla-manohar63963995-d67f-4447-a96b-2143ad31be78-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో కాస్త నాదెండ్ల మనోహర్ విషయంలో చాలా దూకుడుగా ముందుకు వెళుతున్నారని నాదెండ్ల మనోహర్ కు ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. గత కొన్ని రోజులుగా నాదెండ్ల మనోహర్ పార్టీ వ్యవహారాల మీద పట్టు పెంచుకోవడమే కాకుండా పార్టీలో ఆయన వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు అని చాలామంది నాయకులు నాదెండ్ల మనోహర్ ను కలిస్తే పార్టీలో పని అవుతుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. గత కొన్ని రోజులుగా నాదెండ్ల మనోహర్ పార్టీ వ్యవహారాలలో ఎక్కap{#}Godavari River;Nadendla Manohar;Vishakapatnam;kalyan;News;Industries;Partyనాదెండ్ల కు పవన్ మరీ ఇంత హైప్ ఇస్తున్నారా...?నాదెండ్ల కు పవన్ మరీ ఇంత హైప్ ఇస్తున్నారా...?ap{#}Godavari River;Nadendla Manohar;Vishakapatnam;kalyan;News;Industries;PartySat, 06 Nov 2021 20:01:35 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో కాస్త నాదెండ్ల మనోహర్ విషయంలో చాలా దూకుడుగా ముందుకు వెళుతున్నారని నాదెండ్ల మనోహర్ కు ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. గత కొన్ని రోజులుగా నాదెండ్ల మనోహర్ పార్టీ వ్యవహారాల మీద పట్టు పెంచుకోవడమే కాకుండా పార్టీలో ఆయన వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు అని చాలామంది నాయకులు నాదెండ్ల మనోహర్ ను కలిస్తే పార్టీలో పని అవుతుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. గత కొన్ని రోజులుగా నాదెండ్ల మనోహర్ పార్టీ వ్యవహారాలలో ఎక్కువగా జ్యోక్యం చేసుకోవడమే కాకుండా పవన్ కళ్యాణ్ కు కూడా తెలియకుండా నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు.

అంతేగాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ వ్యవహారాల మీద నాదెండ్ల మనోహర్ పెంచుకోవడమే కాకుండా కొంత మంది బలమైన నాయకులను తయారు చేసే బాధ్యతను కూడా తీసుకున్నారని కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది కీలక నాయకులు ముందు పెట్టి నడిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం పార్టీలో కొంతమంది ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వాళ్ల సమస్యలను పరిష్కరించే బాధ్యత కూడా నాదెండ్ల మనోహర్ తీసుకున్నారని పార్టీ వర్గాలంటున్నాయి.

అంతే కాకుండా ఇతర పార్టీలో ఉన్న నాయకులను తమ పార్టీలోకి తీసుకు వచ్చే విధంగా కూడా నాదెండ్ల మనోహర్ గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు రాజకీయవర్గాలలో వినిపిస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కి బాగా హైప్ ఇస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా విశాఖ ఉక్కు పరిశ్రమ ఆ విషయంలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ సలహాలు ఎక్కువగా తీసుకున్నారని బహిరంగ సభ విషయంలో కూడా నాదెండ్ల మనోహర్ సూచనలను సలహాలను పవన్ కళ్యాణ్ ఎక్కువగా పాటించారని మొత్తం కూడా నాదెండ్ల మనోహర్ కనుసన్నల్లో ఎక్కువగా జరిగింది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.



స్టైలు మార్చిన చంద్రబాబు.. ఎందుకో..?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>