BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bjp-chief-somu-veerraju863ccaee-2ea4-4fb5-9966-75884aae17aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bjp-chief-somu-veerraju863ccaee-2ea4-4fb5-9966-75884aae17aa-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ‌ బీజేపీ నిరసన చేపట్ట‌నున్న‌ద‌ని ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర సుంకం తగ్గించినద‌ని, కేంద్ర నిర్ణయానికి మద్దతుగా బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు కొన్ని రాష్ట్రాలు కూడ‌ పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర సుంకాన్ని తగ్గించిన విష‌యం విధిత‌మే. ఈ త‌రుణంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై సుంకాన్ని తగ్గించాలని ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇంధన ధ#bjp chief somu veerraju{#}Somu Veerraju;Bharatiya Janata Party;central government;Diwali;Government;Andhra Pradeshనేడు ఏపీ వ్యాప్తంగా బీజేపీ నిర‌స‌న‌లునేడు ఏపీ వ్యాప్తంగా బీజేపీ నిర‌స‌న‌లు#bjp chief somu veerraju{#}Somu Veerraju;Bharatiya Janata Party;central government;Diwali;Government;Andhra PradeshSat, 06 Nov 2021 07:28:24 GMTఆంధ్ర‌ప్ర‌దేవ్ రాష్ట్ర  వ్యాప్తంగా ఇవాళ‌ బీజేపీ నిరసన చేపట్ట‌నున్న‌ద‌ని ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర సుంకం తగ్గించినద‌ని,  కేంద్ర నిర్ణయానికి మద్దతుగా బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు  కొన్ని రాష్ట్రాలు కూడ‌ పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర సుంకాన్ని తగ్గించిన విష‌యం విధిత‌మే.

ఈ త‌రుణంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై సుంకాన్ని తగ్గించాలని ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు.  ప్రభుత్వం ఇంధన ధరలపై రాష్ట్ర సుంకాన్ని తగ్గించాలంటూ బీజేపీ శ్రేణులు నిరసనలకు  పిలుపునిచ్చారు వీర్రాజు.  రాష్ట్ర ప్రభుత్వం సుంకాన్ని తగ్గించకపోతే పెద్దెత్తున రాష్ట్రవ్యాప్తంగా  ఆందోళనలు తీవ్రం చేస్తామని బీజేపీ చీఫ్ హెచ్చరించారు. కొన్ని రాష్ట్రాలు సుంకాన్ని త‌గ్గిస్తే మ‌రీ ఆంధ్ర‌ప్ర‌దేవ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎందుకు త‌గ్గించ‌డం లేదో స‌మాధానం చెప్పాల‌ని ప్ర‌శ్నించారు.





నేడు ఏపీ వ్యాప్తంగా బీజేపీ నిర‌స‌న‌లు

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !

UPSCలో ఎలా విజయం సాధించాలో చెప్పిన IAS ఆఫీసర్..!

పెట్రో వార్ : దేవుడా ఎన్నిక‌లు తెప్పించు నన్ను ర‌క్షించు!

పెట్రో వార్ : మోడీకి లాస్ ఎంతో తెలుసా?

జ‌మ్ము-కాశ్మీర్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై ఉగ్ర‌దాడి..!

పెట్రో వార్ : జ‌గ‌న్ కోట‌లో నిర‌స‌న సెగ‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>