Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/prema-pelli730460ef-43b6-4a05-a633-49c7699c617e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/prema-pelli730460ef-43b6-4a05-a633-49c7699c617e-415x250-IndiaHerald.jpgఇటీవలి కాలంలో మహిళలు ఎక్కువగా మేకప్ మీదే ఆధారపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. సహజంగానే అమ్మాయిలు అందంగా ఉంటారు. కానీ వారి అందాన్ని మరింత పెంచుకోవడానికి మేకప్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో అయితే మేకప్ లేకుండా ఇంటి నుంచి కాలు కూడా బయట పెట్టడం లేదు అని చెప్పాలి. ఒకవేళ ఇలా మేకప్ లేకుండా అమ్మాయిలు బయటికి వచ్చారు అంటే చాలు ముఖం మొత్తాన్ని ఇక మాస్క్ తో కవర్ చేసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా నేటి రోజుల్లో అమ్మాయిలు మేకప్ తోనే అందంగా ఉంటాము అని భావిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలోPrema pelli{#}Makeup;Application;Fidaa;Wife;marriage;Girlప్రేమ పెళ్లి.. భార్యను మేకప్ లేకుండా చూసి భర్త షాక్.. చివరికి?ప్రేమ పెళ్లి.. భార్యను మేకప్ లేకుండా చూసి భర్త షాక్.. చివరికి?Prema pelli{#}Makeup;Application;Fidaa;Wife;marriage;GirlSat, 06 Nov 2021 15:15:00 GMTఇటీవలి కాలంలో మహిళలు ఎక్కువగా మేకప్ మీదే ఆధారపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. సహజంగానే అమ్మాయిలు అందంగా ఉంటారు. కానీ వారి అందాన్ని మరింత పెంచుకోవడానికి మేకప్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో అయితే మేకప్ లేకుండా ఇంటి నుంచి కాలు కూడా బయట పెట్టడం లేదు అని చెప్పాలి. ఒకవేళ ఇలా మేకప్ లేకుండా అమ్మాయిలు బయటికి వచ్చారు అంటే చాలు ముఖం మొత్తాన్ని ఇక మాస్క్ తో కవర్ చేసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా నేటి రోజుల్లో అమ్మాయిలు మేకప్ తోనే అందంగా ఉంటాము అని భావిస్తూ ఉంటారు.


 అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా మేకప్ వేసుకునే అమ్మాయిలను కూడా అబ్బాయిలు ఇష్టపడుతుండటం లాంటివి చూస్తూ ఉన్నామ్. మేకప్ లో ఉన్న అమ్మాయిని చూసి అందానికి ఫిదా అవుతున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం ఒక్కసారి మేకప్ లేకుండా చూసి షాక్ అవుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు.. కొన్ని రోజుల పాటు వీరిద్దరూ ప్రేమలో మునిగితేలారు. ఇక అమ్మాయి గొప్ప అందగత్తె కావడంతో పెళ్లి చేసుకోవాలని భావించాడు సదరు యువకుడు.  అనుకున్నట్లుగానే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.



 కానీ తర్వాత రోజే షాక్ ఎంతో గొప్ప అందగత్తె అనుకున్నా భార్య కాస్త అతని ఊహకు కూడా అందని రూపురేఖలతో కనిపించింది. భార్య మేకప్ లేకుండా కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు భర్త. చివరికి విడాకులు ఇచ్చేందుకే సిద్ధమయ్యాడు. ఈజిప్టుకు చెందిన వ్యక్తికి కొద్ది రోజుల క్రితమే ఓ యువతి ఫేస్బుక్లో పరిచయం ఏర్పడగా ఇక వీరి మధ్య స్నేహం ప్రేమగా మారి పోయింది. అయితే ఆ యువతి ఫొటోలను చూసి మంత్రముగ్ధుడైన సదరు వ్యక్తి ఏకంగా నేరుగా కలిసి చాలాసార్లు మాట్లాడాడు. ఇక ఆ తరువాత పెళ్లి చేసుకున్నాడు.. కానీ పెళ్లి అయిన మరునాడే ఆమె అసలు అందం చూసి ఖంగు తిన్నాడు. మేకప్ లేకుండా భార్య అందాన్ని చూసి నిన్న మొన్నటి వరకూ ఈమెతోనేనా నేను ఉన్నది అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే చివరికి ఆమెతో కలిసి ఉండలేక విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు.



అంబ‌టి రాంబాబు సీటు మార్చేస్తోన్న జ‌గ‌న్‌.. అక్క‌డ నుంచి పోటీ...!

చంద్ర‌బాబుకు మ‌రో `ఛాన్స్‌` మ‌ళ్లీ క‌లేనా..?

ప్రజల్లో మార్పే లక్ష్యంగా వచ్చిన పొలిటికల్ మూవీస్ ఇవే?

బ్రేకింగ్: బాబోరి కొత్త ప్రోగ్రాం...?

రైతన్న జాగ్రత్త :పత్తి కోనుగోలు తూకంలో మోసాలు..?

బ్రేకింగ్: తెలంగాణా కాంగ్రెస్ చీలిక, ఇందిరా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ...?

సీఎల్పీలో వీహెచ్‌, కోమ‌టిరెడ్డి భేటీ.. ఎందుకోసం అంటే..?

రేపే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

ఆ ఆర్టీసీ డిపోల్లో స‌జ్జ‌నార్ ఆక‌స్మిక త‌నిఖీలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>