MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayathara-vankatesh-chiranjvied47fa5339-ad5b-49dc-a8af-9e40ddd9a1bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayathara-vankatesh-chiranjvied47fa5339-ad5b-49dc-a8af-9e40ddd9a1bc-415x250-IndiaHerald.jpgఇటు టాలీవుడ్ లో, అటు కోలీవుడ్ లోనూ తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకుంది హీరోయిన్ నయనతార. ఈమె వరుసపెట్టి సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంటోంది. ఇక అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం స్టార్ డం అనేది హీరోలకు మాత్రమే కాదని, హీరోయిన్లకు కూడా ఉంటుందని నిరూపించింది నయనతార. మొదటిసారిగా డైరెక్టర్ వాసు దర్శకత్వంలో తెరకెక్కించిన చంద్రముఖి సినిమాతో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది నయనతార. ఆ తర్వాత తమిళ్ లోనే ఎన్నో సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెNAYATHARA;VANKATESH;CHIRANJVIED{#}nayantara;Chandramukhi;Film Industry;Dubai;Kollywood;Chiranjeevi;Tollywood;Hero;Heroine;Tamil;Director;Cinema;News;marriageనయనతార వల్ల ఇబ్బంది పడ్డ స్టార్ హీరోస్..?నయనతార వల్ల ఇబ్బంది పడ్డ స్టార్ హీరోస్..?NAYATHARA;VANKATESH;CHIRANJVIED{#}nayantara;Chandramukhi;Film Industry;Dubai;Kollywood;Chiranjeevi;Tollywood;Hero;Heroine;Tamil;Director;Cinema;News;marriageSat, 06 Nov 2021 15:05:40 GMTఇటు టాలీవుడ్ లో, అటు కోలీవుడ్ లోనూ తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకుంది హీరోయిన్ నయనతార. ఈమె వరుసపెట్టి సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంటోంది. ఇక అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం స్టార్ డం అనేది హీరోలకు మాత్రమే కాదని, హీరోయిన్లకు కూడా ఉంటుందని నిరూపించింది నయనతార.

మొదటిసారిగా డైరెక్టర్ వాసు  దర్శకత్వంలో తెరకెక్కించిన చంద్రముఖి సినిమాతో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది నయనతార. ఆ తర్వాత తమిళ్ లోనే ఎన్నో సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. అలాగే తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించి తనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో గజిని, లక్ష్మి, దుబాయ్ శీను వంటి సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

కేవలం నయనతార సినిమాల్లోనే కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా పలు సార్లు పలు సమస్యలను ఎదుర్కొంది. అలా మొదటిసారిగా హీరో శింబు ప్రేమలో పడినట్లు కూడా వార్తలు వచ్చాయి. మరొకసారి నటుడు, డైరెక్టర్ ప్రభుదేవాతో కూడా వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు బాగా వినిపించాయి. కానీ ఈ వార్తలు ఏవీ పెళ్లి వరకు వెళ్ళలేదు. ఆ తర్వాత తను వీటన్నింటిని మర్చిపోయి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడం ప్రారంభించింది. అటు తర్వాత నయనతార తిరిగి వెనక్కి చూడకుండా ముందుకు దూసుకెళుతోంది.

అయితే నయనతార గురించి ఇండస్ట్రీలో ఒక వార్త మాత్రం బాగా ఎక్కువగా వినిపిస్తోంది. అదేమిటంటే సినిమా ప్రమోషన్లకు నేను హాజరు కానని  కూడా తేల్చి చెప్పేసింది.ఇలాంటి విషయాలను తను సినిమా ఒప్పుకునేటప్పుడు అగ్రిమెంట్లో ఉండేవిధంగా పొందుపరిచింది. దీంతో మన టాలీవుడ్ లోని అగ్ర కథానాయకులు  అయిన వెంకటేష్, చిరంజీవి కూడా ఈమె వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు గా అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ అప్పటికీ ఇప్పటికీ నయనతార క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు.



ప్రేమ పెళ్లి.. భార్యను మేకప్ లేకుండా చూసి భర్త షాక్.. చివరికి?

చంద్ర‌బాబుకు మ‌రో `ఛాన్స్‌` మ‌ళ్లీ క‌లేనా..?

ప్రజల్లో మార్పే లక్ష్యంగా వచ్చిన పొలిటికల్ మూవీస్ ఇవే?

బ్రేకింగ్: బాబోరి కొత్త ప్రోగ్రాం...?

రైతన్న జాగ్రత్త :పత్తి కోనుగోలు తూకంలో మోసాలు..?

బ్రేకింగ్: తెలంగాణా కాంగ్రెస్ చీలిక, ఇందిరా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ...?

సీఎల్పీలో వీహెచ్‌, కోమ‌టిరెడ్డి భేటీ.. ఎందుకోసం అంటే..?

రేపే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

ఆ ఆర్టీసీ డిపోల్లో స‌జ్జ‌నార్ ఆక‌స్మిక త‌నిఖీలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>