LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/shower-batha7dc1f29-7bde-4fe5-9b01-861dfe4fae80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/shower-batha7dc1f29-7bde-4fe5-9b01-861dfe4fae80-415x250-IndiaHerald.jpgఏంటి ..? స్నానానికి సరైన సమయం కూడా ఉంటుందా..? నిజమే స్నానానికి కూడా సరైన సమయం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.. అయితే ఏ సమయంలో మనం స్నానం చేయడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. SHOWER BATH{#}Evening;oil;Manamలైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?SHOWER BATH{#}Evening;oil;ManamSat, 06 Nov 2021 19:00:00 GMTఏంటి ..? స్నానానికి సరైన సమయం కూడా ఉంటుందా..? నిజమే స్నానానికి కూడా సరైన సమయం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.. అయితే ఏ సమయంలో మనం స్నానం చేయడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ఇకపోతే సాదారణంగా ప్రతి రోజు ప్రతి ఒక్కరికి ఉదయాన్నే స్నానం చేయడం అలవాటుగా ఉంటుంది. ఇక ప్రతిరోజూ చాలా మంది ఉదయం పూట స్నానం చేస్తూ ఉంటారు. కానీ మరికొంతమంది కేవలం తలకు కాకుండా చిన్నపాటి స్నానం చేసి తమ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. మరికొంతమంది ఉదయం సాయంత్రం రెండు పూటలా స్నానం చేస్తే , మరికొంతమంది సాయంత్రం కేవలం ముఖం మాత్రమే శుభ్రం చేసుకుంటూ ఉంటారు.

ఇకపోతే నిపుణులు చెప్పిన వివరాల మేరకు ఉదయం చేసినా, సాయంత్రం చేసినా ఫలితాలు మాత్రం రెండు ఒకేలా ఉంటాయి. అయితే ప్రతి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేయడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే.. ఉదయం లేచిన వెంటనే శరీరం జిడ్డుగా అనిపిస్తే , వెంటనే స్నానం చేయాలి అట. ఇక చర్మ నిపుణులు చెబుతున్న విషయం ప్రకారం ఆలోచిస్తే , చర్మంపై అధిక నూనె ఉత్పత్తి అవడం వల్ల స్నానం చేయకపోతే, జిడ్డు పేరుకుపోయి మరింత జిడ్డుగా మన శరీరం పై చర్మం తయారవుతుంది. తద్వారా చర్మ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.కాబట్టి ఉదయాన్నే స్నానం చేయడం చాలా మంచిది.

అంతేకాదు ఉదయాన్నే తలస్నానం చేయడం వల్ల శరీరం యొక్క మెటబాలిజమ్ స్థాయి పెరిగి , రోజంతా ప్రెష్ గా ఉంటారట. ఉదయాన్నే వర్క్ అవుట్ చేసే వాళ్ళు కూడా వర్క్ ఔట్ లు  పూర్తయిన తర్వాత స్నానం చేస్తారు.. ఇలా చేయడం వల్ల శరీరంపై వచ్చే చెమట వల్ల బ్యాక్టీరియా ఏర్పడుతుంది.. కాబట్టి వర్క్ అవుట్ పూర్తి అయిన వెంటనే స్నానం చేస్తే చాలా బాగుంటుంది.. కాబట్టి తాజాగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు ఉదయాన్నే స్నానం చేయాలి.



లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?

ఆళ్ల‌ను జ‌గ‌న్ అందుకే ప‌క్క‌న పెట్టారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>