PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-jagan2c902c91-3e56-4995-ac87-80c863dc34e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-jagan2c902c91-3e56-4995-ac87-80c863dc34e3-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి ముందు ఏడాది పాటు సుదీర్ఘంగా ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. జగన్ అధికారంలోకి రావడానికి ఎన్ని కారణాలు ఉన్నా కూడా ఈ ప్రజాసంకల్పయాత్ర కూడా ప్రధాన కారణంగా నిలిచింది అని చెప్పాలి. తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకున్న జగన్ 2019 ఎన్నికలకు ముందే ఈ ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రజాసంకల్ప యాత్ర ద్వారా జగన్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా చూశారు.తను అధికారంలోకి వస్తే వ్యవస్థల ను సమూJagan{#}youth;Yevaru;dr rajasekhar;Father;Telangana Chief Minister;YCP;Jagan;Yuva;Party;Reddy;Yatra;CMయాత్రకు నాలుగేళ్లు: జ‌గ‌న్ అప్పుడే ప‌సిగ‌ట్టేశాడు...!యాత్రకు నాలుగేళ్లు: జ‌గ‌న్ అప్పుడే ప‌సిగ‌ట్టేశాడు...!Jagan{#}youth;Yevaru;dr rajasekhar;Father;Telangana Chief Minister;YCP;Jagan;Yuva;Party;Reddy;Yatra;CMSat, 06 Nov 2021 11:44:21 GMTఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి ముందు ఏడాది పాటు సుదీర్ఘంగా ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. జగన్ అధికారంలోకి రావడానికి ఎన్ని కారణాలు ఉన్నా కూడా ఈ ప్రజాసంకల్పయాత్ర కూడా ప్రధాన కారణంగా నిలిచింది అని చెప్పాలి. తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకున్న జగన్ 2019 ఎన్నికలకు ముందే ఈ ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రజాసంకల్ప యాత్ర ద్వారా జగన్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా చూశారు.

తను అధికారంలోకి వస్తే వ్యవస్థల ను సమూలంగా ఎలా ? ప్రక్షాళన చేయాలో ముందుగానే గ్రహించారు. ఈ క్రమంలోనే ప్రజా సంకల్ప యాత్ర చేయడం ద్వారా జగన్ కు ప్ర‌జ‌ల ఇబ్బందులు తెలుసు కునే అవ‌కాశం కలిగింది. అలాగే మ‌రో ప్ల‌స్ పాయింట్ కూడా ఈ యాత్ర‌లోనే ఉంది. ప్రజల్లో ఎవరైతే బలమైన అభ్యర్థులు గా ఉన్నారు ? నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి... నియోజకవర్గంలో ఎవరికి టిక్కెట్ ఇస్తే పార్టీ గెలుస్తుంది అన్నదానిపై ఆయనకు సమగ్రమైన అవగాహన ఏర్పడింది.

ఇదే ఎన్నికలకు ముందు ఆయనకు ప్లస్ పాయింట్ గా మారింది. ఈ క్రమంలోనే ఎన్నికల వేళ అలాంటి అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం ద్వారా జగన్ ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అందుకే ఎవరు కానీ వినీ ఎరుగని రీతిలో ఏకంగా 151 సీట్లు వైసీపీకి వ‌చ్చాయి. ఇక జ‌గ‌న్ చేసిన మ‌రో మంచి ప‌ని ఏంటంటే నాడు త‌న‌కు యువ‌త లో ఉన్న క్రేజ్ ఏంటో ప్ర‌త్య‌క్షంగా చూశారు.

అందుకే ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ల లో చాలా మందిని ప‌క్క‌న పెట్టేసి చాలా మంది యువ నేత‌ల‌కు టిక్కెట్లు ఇచ్చారు. ఇది కూడా యువ‌త లో జ‌గ‌న్ ప‌ట్ల క్రేజ్ మ‌రింత పెర‌గ‌డానికి కార‌ణ‌మైంది. అందుకే ఇప్పుడు వైసీపీ లో యువ నేత‌లే ఎక్కువ మంది ఉన్నారు.



వసంత దూకుడుకు కళ్లెం పడుతుందా....!

కేవలం రూ.10 కే ఏడాది పాటు ఓపీ సేవ‌లు

"పుష్ప 2" లో యాంకర్ సుమకు ఛాన్స్?

యాత్రకు నాలుగేళ్లు : జ‌గ‌న్ ఆల్ టైం రికార్డ్‌

రషీద్ ఖాన్ చేతుల్లో.. టీమిండియా భవిష్యత్తు?

మంత్రి త‌ల‌సాని కుమారుడి కారు హ‌ల్‌చ‌ల్‌..!

విశాఖను ఎక్జికూటివ్ రాజధాని గా గుర్తించిన ఇండియన్ నేవీ..!

జ‌గ‌న్‌కు సొంత జిల్లాలో బిగ్ షాక్‌...!

ఇలాంటి సీఎం ఉంటే ప్రజలు కాదంటారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>