BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedమెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన త‌రువాత వ‌రుస‌గా సినిమాల‌తో బీజీగా త‌న జోష్‌ను పెంచుతున్నారు. ఇప్ప‌టికే ఆచార్య విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న‌ది. లూసిఫ‌ర్ రిమేక్‌ సెట్స్ మీద ఉంది. వీటితో పాటు తాజాగా బాబీ తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న చిరంజీవి ఇవాళ దానికి కొబ్బరికాయ కొట్టారు. మెగాస్టార్ 154వ సినిమా తెరకెక్కనున్న సినిమా నేడు పూజాకార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఈ విష‌యాన్ని ప్ర‌క‌టిస్తూ ముహుర్త‌పు స‌న్నివేశాన్ని ఓపెనింగ్ చేశారు. అదేవిధంగా మెగాస్టార్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను కూడ విడుద‌ల చేసారు. కండ్ల‌కు #మెగాస్టార్ మాస్ లుక్{#}VIRAT KOHLI;Bobby;Mass;Chiranjeevi;Cinemaమెగాస్టార్ మాస్ లుక్.. అరాచకం ఆరంభం..!మెగాస్టార్ మాస్ లుక్.. అరాచకం ఆరంభం..!#మెగాస్టార్ మాస్ లుక్{#}VIRAT KOHLI;Bobby;Mass;Chiranjeevi;CinemaSat, 06 Nov 2021 15:37:40 GMTమెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన త‌రువాత వ‌రుస‌గా సినిమాల‌తో బీజీగా త‌న జోష్‌ను పెంచుతున్నారు. ఇప్ప‌టికే ఆచార్య విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న‌ది. లూసిఫ‌ర్ రిమేక్‌ సెట్స్ మీద ఉంది. వీటితో పాటు తాజాగా బాబీ తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న చిరంజీవి ఇవాళ దానికి కొబ్బరికాయ కొట్టారు. మెగాస్టార్ 154వ సినిమా తెరకెక్కనున్న సినిమా నేడు పూజాకార్యక్రమాలతో ప్రారంభం అయింది.

ఈ విష‌యాన్ని ప్ర‌క‌టిస్తూ ముహుర్త‌పు స‌న్నివేశాన్ని ఓపెనింగ్ చేశారు. అదేవిధంగా మెగాస్టార్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను కూడ విడుద‌ల చేసారు. కండ్ల‌కు గాగుల్స్‌, చేతిలో సిగ‌రేట్‌తో మాస్ లుక్‌తో అద‌ర‌గొట్టాడు చిరంజీవి. మెడ‌లో పెద్ద గొలుసులు వేసుకొని స్టైల్‌గా లెట‌ర్ ప‌ట్టుకున్న చిరు లుక్ ఆక‌ర్షిస్తున్న‌ది. అరాచ‌కం ఆరంభం అంటూ సినిమా పోస్ట‌ర్‌ను వ‌దిలారు. ఇప్పుడు ఈ పోస్ట‌ర్  విడుద‌లైన కొద్ది క్ష‌ణాల్లోనే సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారింది. ఈ పోస్ట‌ర్ చూసిన వారంద‌రూ ముఠా మేస్త్రీ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. మాస్ మూల విరాట్ అవ‌తారంలో అన్న‌య్య అరాచ‌కం మొద‌లు అంటూ ద‌ర్శ‌కుడు బాబీ ట్వీట్ చేశాడు. ఇక ఈ చిత్రానికి వాల్తేరు వీర‌య్య అనే పేరు ఖరారు చేసిన‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే సెట్స్‌మీద‌కు వెళ్ల‌నుంది ఈ సినిమా.





ఆళ్ల‌ను జ‌గ‌న్ అందుకే ప‌క్క‌న పెట్టారా ?

#Mega154 ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌... హీరోయిన్ కూడా ఫిక్స్‌..!

చిరంజీవి సినిమా ఓపెనింగ్‌లో ఐదుగురు ద‌ర్శ‌కులు సంద‌డి

కోచ్ మృతి.. విషాదంలో పంత్?

చంద్ర‌బాబుకు మ‌రో `ఛాన్స్‌` మ‌ళ్లీ క‌లేనా..?

ప్రజల్లో మార్పే లక్ష్యంగా వచ్చిన పొలిటికల్ మూవీస్ ఇవే?

బ్రేకింగ్: బాబోరి కొత్త ప్రోగ్రాం...?

రైతన్న జాగ్రత్త :పత్తి కోనుగోలు తూకంలో మోసాలు..?

బ్రేకింగ్: తెలంగాణా కాంగ్రెస్ చీలిక, ఇందిరా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>