PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-ku-bad-news-aa-asalu-gallanthe-f1aa10f1-8495-4f70-9d60-7aeefead9fc3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-ku-bad-news-aa-asalu-gallanthe-f1aa10f1-8495-4f70-9d60-7aeefead9fc3-415x250-IndiaHerald.jpgమంగళవారం( 9 వ తారేఖు న) రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద టీడీపీ ధర్నాలు నిర్వహించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 నుండి ఒంటిగంట వరకూ ధర్నాలు కొనసాగుతాయి అని ఆయన పేర్కొన్నారు. పెట్రో ధరలు తగ్గించే వరకూ టీడీపీ పోరాటం చేస్తుంది అని ఆయన స్పష్టం చేసారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మాట ఇచ్చిన జగన్ మాట తప్పారు అని విమర్శించారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెట్రో ధరలు మన కంటే తక్కువ ఉన్నాయి అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్రం వ్యాట్ తగ్గించాక..అన్cbn{#}court;marijuana;Capital;Jagan;CBN;media;TDP;YCP;Party;Petrol;Diesel;Governmentబ్రేకింగ్: బాబోరి కొత్త ప్రోగ్రాం...?బ్రేకింగ్: బాబోరి కొత్త ప్రోగ్రాం...?cbn{#}court;marijuana;Capital;Jagan;CBN;media;TDP;YCP;Party;Petrol;Diesel;GovernmentSat, 06 Nov 2021 14:05:28 GMTమంగళవారం( 9 వ తారేఖు న)  రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద  టీడీపీ ధర్నాలు నిర్వహించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 నుండి ఒంటిగంట వరకూ ధర్నాలు కొనసాగుతాయి అని ఆయన పేర్కొన్నారు. పెట్రో ధరలు తగ్గించే వరకూ టీడీపీ పోరాటం చేస్తుంది అని ఆయన స్పష్టం చేసారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మాట ఇచ్చిన జగన్ మాట తప్పారు అని విమర్శించారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెట్రో ధరలు మన కంటే తక్కువ ఉన్నాయి అని  చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 

కేంద్రం వ్యాట్ తగ్గించాక..అన్నీ రాష్ట్రాలు తగ్గించాయి..ఇది తుగ్లక్ పరిపాలన కాదా..? అని ఆయన నిలదీశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసిపి ప్రభుత్వం జనం పై బాదుడే బాదుడు గా వ్యవహరిస్తోంది అని మండిపడ్డారు. పెట్రో ధరలు తగ్గించా ల్సిన బాధ్యత మీపై లేదా..? అని చంద్రబాబు నాయుడు నిలదీశారు. రైతు సమస్యల్ని గాలికొదిలేసి...రోడ్ల పై నిర్లక్ష్యం వహిస్తున్నారు అని అన్నారు చంద్రబాబు.

రాష్ట్రం మీ జాగీర్ కాదు..ఎట్టి  పరిస్థితుల్లోనూ  ధరలను తగ్గించాల్సిందే అని స్పష్టం చేసారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది అని ఆయన గుర్తు చేసారు. పోలీసు, అధికారుల వ్యవస్థను నిర్వీర్యం చేసి మీడియా ను ,న్యాయ వ్యవస్ధను భయ భ్రాంతులు కు గురి చేస్తున్నారు అని విమర్శించారు. పోలీసులను పంపించి మా పై, మా ఆఫీస్ పై దాడులు చేయించిన డీజీపీ కి గంజాయి రవాణా కనిపించడం లేదా..? సిగ్గు అనిపించడం లేదా..?  అంటూ ఆయన మండిపడ్డారు. రాజధాని రైతులు..ముఖ్యంగా మహిళలు పై దాష్టీకానికి పాల్పడ్డారు అని ఆరోపణలు చేసారు. న్యాయస్థానం నుండి దేవస్థానం కు వెళ్తుంటే చులకన గా చూస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. నాయకులు అందరూ ముందుకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు.



బ్రేకింగ్: బాబోరి కొత్త ప్రోగ్రాం...?

సీఎల్పీలో వీహెచ్‌, కోమ‌టిరెడ్డి భేటీ.. ఎందుకోసం అంటే..?

రేపే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

ఆ ఆర్టీసీ డిపోల్లో స‌జ్జ‌నార్ ఆక‌స్మిక త‌నిఖీలు

ప్రభాస్ తో సినిమా సెట్ చేసుకున్న మారుతి..!

యాత్రకు నాలుగేళ్లు: జ‌గ‌న్‌.. అడ్డ‌గోలుగా సీఎం అవ్వాల‌నుకోలేదు..!

బ్యాగ్ సర్దుకుని ఇంటికి పోవడమే : రవీంద్ర జడేజా

అలా అయితే బ్యాగ్ సర్దుకోవడమే..! వెల్లడించిన జడేజా

కేవలం రూ.10 కే ఏడాది పాటు ఓపీ సేవ‌లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>