MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesha07dba69-997c-4cba-81c2-01768d1f64e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesha07dba69-997c-4cba-81c2-01768d1f64e1-415x250-IndiaHerald.jpgకొన్ని కటౌట్లను చూసి నమ్మేయాల్సిందే అంటాడు పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్. అది నిజమే. ఆడియన్స్ కూడా అలాంటి అంచనాల్లోనే ఉంటారు. వారికి ఒక జంట నచ్చాలే కానీ మెచ్చి మరీ మురిసిపోతారు. వారినే హత్తుకుంటారు. అలాంటి మ్యాజిక్స్ ఎన్నో టాలీవుడ్ హిస్టరీలో భద్రంగా ఉన్నాయి. mahesh{#}Comedy;Rajani kanth;India;Tollywood;trivikram srinivas;mahesh babu;srinivas;Audience;Cinemaమహేష్...త్రివిక్రమ్...అదిరిపోయే హ్యాట్రిక్... ?మహేష్...త్రివిక్రమ్...అదిరిపోయే హ్యాట్రిక్... ?mahesh{#}Comedy;Rajani kanth;India;Tollywood;trivikram srinivas;mahesh babu;srinivas;Audience;CinemaSat, 06 Nov 2021 20:00:00 GMTకొన్ని కటౌట్లను చూసి నమ్మేయాల్సిందే అంటాడు పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్. అది నిజమే. ఆడియన్స్ కూడా అలాంటి అంచనాల్లోనే ఉంటారు. వారికి ఒక జంట నచ్చాలే కానీ మెచ్చి మరీ మురిసిపోతారు. వారినే హత్తుకుంటారు. అలాంటి మ్యాజిక్స్ ఎన్నో టాలీవుడ్ హిస్టరీలో భద్రంగా ఉన్నాయి.

అలాంటి అద్భుతమైన కాంబోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  శ్రీనివాస్ లది కూడ  ఒకటి. ఈ ఇద్దరూ కలసి మొదటిగా చేసిన సినిమా అతడు. అది సూపర్ డూపర్ హిట్. ఆ మూవీ ఈ రోజుకీ టీవీలో వస్తే చూడని వారు  ఎవరూ ఉండరంతే. ఇక ఆ తరువాత వచ్చిన మూవీ ఖలేజా. ఈ మూవీ కూడా బాగానే ఉంటుంది. థియేటర్లలో రిలీజ్ అయినపుడు పెద్దగా అంచనాలు అందుకోకపోయినా కూడా టీవీల్లో బ్లాక్ బస్టరే ఎపుడూ.

ఇక ముచ్చటగా మూడవ సినిమా ఈ ఇద్దరి కాంబోలో రావాలి. అది ఎప్పటికపుడు వాయిదా పడుతూ వస్తోంది. అయితే దానికి ఇపుడు సరైన ముహూర్తమే కుదిరిందిట. అదే 2022. అంటే న్యూ ఇయర్ అన్న మాట. కొత్త ఏడాదిలో మహేష్ బాబు త్రివిక్రమ్ కలసి మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేయనున్నారుట. ఇది అచ్చంగా హ్యాట్రిక్ కాంబో. దాంతో అదిరిపోయే స్క్రిప్ట్ నే మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ రెడీ చేసి పెట్టారని అంటున్నారు.

మూవీ కచ్చితంగా టాలీవుడ్ లో పాత రికార్డులను తిరగరాస్తుంది అంటున్నారు. మొత్తానికి మహేష్ బాబు త్రివిక్రమ్ అంటే కేవలం కామెడీ జానర్ మాత్రమే కాదు, అన్నీ కూడా సమపాళ్లలో ఉండేలాగానే స్టోరీ ఉంటుంది అంటున్నారు. మొత్తానికి మహేష్ నెక్స్ట్ మూవీ ఏంటో తెలిసిపోయింది. సర్కార్ వారి పాట తరువాత మరో బంపర్ హిట్ కి సూపర్ స్టార్ అన్నీ సెట్ చేసేసినట్లే. సో ఫ్యాన్స్ ఇక హుషార్ చేయడమే.





స్టైలు మార్చిన చంద్రబాబు.. ఎందుకో..?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>