PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tsef979ede-9b73-46f3-819c-6d609edbb5cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tsef979ede-9b73-46f3-819c-6d609edbb5cc-415x250-IndiaHerald.jpgహుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేంద్ర ఘన విజయం సాధించిన తర్వాత ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. హుజూరాబాద్ లో ఈటెల రాజేంద్ర గెలిచిన తర్వాత బీసీ నేత కృష్ణయ్య కు ఈటెల మనుషులు ఫోన్ చేస్తున్నారు అనే ఆరోపణ కాస్త తెలంగాణాలో హాట్ టాపిక్ అయింది. నా ఫోన్ నెంబర్ ను ఫేస్ బుక్ లో పెట్టి నన్ను బెదిరిస్తున్నారు అని కృష్ణయ్య మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసారు. దింతో రోజు నాకు ఆగంతకులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు అని అన్నారు ఆయన. హుజురాబాద్ లో గెల్లు శ్రీనివాస్ కు మద్దతు ఇచ్చారని, ఈటెల ఓటమిని కోరారని బెదిరిts{#}srinivas;Huzurabad;Backward Classes;Smart phone;House;Telangana Chief Minister;mediaఈటెల మనుషులపై ఆర్ కృష్ణయ్య సంచలన కామెంట్స్ఈటెల మనుషులపై ఆర్ కృష్ణయ్య సంచలన కామెంట్స్ts{#}srinivas;Huzurabad;Backward Classes;Smart phone;House;Telangana Chief Minister;mediaSat, 06 Nov 2021 18:06:22 GMTహుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేంద్ర ఘన విజయం సాధించిన తర్వాత ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. హుజూరాబాద్ లో ఈటెల రాజేంద్ర గెలిచిన తర్వాత బీసీ నేత కృష్ణయ్య కు ఈటెల మనుషులు ఫోన్ చేస్తున్నారు అనే ఆరోపణ కాస్త తెలంగాణాలో హాట్ టాపిక్ అయింది. నా ఫోన్ నెంబర్ ను ఫేస్ బుక్ లో పెట్టి నన్ను బెదిరిస్తున్నారు అని కృష్ణయ్య మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసారు. దింతో రోజు నాకు ఆగంతకులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు అని అన్నారు ఆయన.

హుజురాబాద్ లో గెల్లు శ్రీనివాస్ కు మద్దతు ఇచ్చారని, ఈటెల ఓటమిని కోరారని బెదిరింపులు వచ్చాయని రెండు రోజుల నుండి నాకు వెయ్యి కి పైగా ఫోన్లు వస్తున్నాయి అని పేర్కొన్నారు. దీని వెనుక ఎవ్వరు ఉన్నారో కనుక్కోవాలని డిజీపీ, హోం మంత్రికి వినతిపత్రం ఇచ్చాను అన్నారు. బీసీ బంధు కోసం నేను ధర్నా లు కూడా చేసా అని ఆయన తెలిపారు. కొన్ని శక్తులు నాపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు. గత 40 ఏళ్లుగా బీసీ లకోసం పోరాటం చేస్తున్నాను అని పేర్కొన్నారు.

హాస్టల్స్, స్కూల్స్ కోసం అనేక పోరాటాలు చేసాను అని ఆయన గుర్తు చేసుకున్నారు. పేద కులాల అభివృద్ధి కోసం, ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. నాయకుడిని మీద దృష్ప్రచారం చెయ్యడం సరైందికాదు అని సూచించారు. బిసిల అభివృద్ధి కోసం పోరాటం చేసే వాడిని నేను అని అన్నారు. నాకు ఫోన్లు చేసి బెదిరించే వారిపై చర్యలు తీసుకోవాలని డిజీపీ ని హోమ్ మంత్రి కోరాను అని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇటీవల అభినందించడం వలనే నాపై బెదిరింపులకు దిగుతున్నారు అన్నారు. వారు హామీ ఇచ్చారు.. ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అని పేర్కొన్నారు.



జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?

ఆళ్ల‌ను జ‌గ‌న్ అందుకే ప‌క్క‌న పెట్టారా ?

#Mega154 ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌... హీరోయిన్ కూడా ఫిక్స్‌..!

చిరంజీవి సినిమా ఓపెనింగ్‌లో ఐదుగురు ద‌ర్శ‌కులు సంద‌డి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>