PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-9b27811e-d85f-4a38-9c58-fbfb9efd5a9c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-9b27811e-d85f-4a38-9c58-fbfb9efd5a9c-415x250-IndiaHerald.jpgకార్యకర్తలతో క్షేత్రస్థాయిలో పనిచేసే నేతలతో చంద్రబాబు నేరుగా టచ్ లోకి వెళ్ళి పోతున్నారట. క్షేత్రస్థాయిలో కార్యకర్తకు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే సదరు కార్యకర్తకు ఫోన్ చేసి మాట్లాడేస్తున్నారట. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే మాతో ఇదే విధంగా ఉండగలరా అనేది అనుమానమేనని అంటున్నారట. అవసరం వచ్చినప్పుడు ఒకలా అవసరం లేనప్పుడు మరోలా ఉండడం వలన అధినేతలకు క్రెడిబులిటి సమస్య వస్తుందని చర్చించుకుంటున్నారట తమ్ముళ్ళు. కార్యకర్తలు ఏమనుకున్నా, ఎలా అనుకున్నా చంద్రబాబు లో ప్రస్తుతం వచ్చిన మార్పు శాశ్వతంగా ఉంటే బాగుPolitical {#}Smart phone;CBN;Partyస్టైలు మార్చిన చంద్రబాబు.. ఎందుకో..?స్టైలు మార్చిన చంద్రబాబు.. ఎందుకో..?Political {#}Smart phone;CBN;PartySat, 06 Nov 2021 20:19:00 GMTమీరు మారిపోయారు సార్ అంటున్నారు తమ్ముళ్ళు. అయితే ఈ మార్పు ఫుల్ టైమా లేక టెంపరరీనా అని అనుమానపడ్తున్నారట. అధికారానికి దూరమైన సమయంలో వచ్చిన మార్పు నమ్మశక్యంగా లేదనుకుంటున్నారట. ఇదే తీరు గతంలో కూడా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కూడా కాదని అనుకుంటున్నారట. ప్రతిపక్షంలోకి వచ్చాక చంద్రబాబు స్టైల్ మారిందా..? అధికారంలో ఉండగా దర్శనభాగ్యమే గగనంగా మారిన పరిస్థితి. అలాంటిది ప్రతిపక్షంలోకి వచ్చాక నేరుగా కార్యకర్తలతో ఫోన్ ఇన్ కార్యక్రమాలు నడిపించేస్తున్నారట.

ప్రతి రెండు రోజులకోసారి క్షేత్రస్థాయిలో ఉండే సామాన్య కార్యకర్తలతో మాట్లాడుతున్నారట చంద్రబాబు. ఇక ప్రత్యేక పరిస్థితుల్లో అయితే రోజుకు ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయట. ఈ మార్పు మంచిదే.. కానీ అది శాశ్వతంగా ఉంటుందా అని పార్టీ వర్గాలు గుసగుసలాడు కుంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ఉండటం అనేది రాజకీయ పార్టీల నేతలకు సర్వసాధారణమైన అంశమే. ఆ పార్టీపార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీల్లోనూ ఆయా నేతల గురించి ఆయా పార్టీల అధినాయకుల గురించి చర్చించుకుంటూనే ఉంటారు. ఇక టీడీపీలో అయితే ఇది రొటీన్ గా కనిపిస్తుంది. ఇలా కార్యకర్తలతో వ్యవహరించడం  చంద్రబాబుకు అలవాటే. ప్రస్తుతం షరా మామూలుగానే తన పంథాను మార్చారు చంద్రబాబు. అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు లో తేడా బాగా కనిపిస్తుందట. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలు, పార్టీ నేతల గురించి పదే పదే ప్రస్తావించే వారని వారికి రెగ్యులర్ గా అపాయింట్మెంట్లు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు ఆ స్టైల్ మార్చేసి మరింత దగ్గరయ్యేలా బాబు వ్యవహరిస్తున్నారట. ముఖ్యంగా ప్రస్తుత ప్రతిపక్ష పాత్రలో కార్యకర్తలతో క్షేత్రస్థాయిలో పనిచేసే నేతలతో చంద్రబాబు నేరుగా టచ్ లోకి వెళ్ళి పోతున్నారట. క్షేత్రస్థాయిలో కార్యకర్తకు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే సదరు కార్యకర్తకు ఫోన్ చేసి మాట్లాడేస్తున్నారట.

 ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే మాతో ఇదే విధంగా ఉండగలరా అనేది అనుమానమేనని అంటున్నారట. అవసరం వచ్చినప్పుడు ఒకలా అవసరం లేనప్పుడు మరోలా ఉండడం వలన అధినేతలకు క్రెడిబులిటి సమస్య వస్తుందని  చర్చించుకుంటున్నారట తమ్ముళ్ళు. కార్యకర్తలు ఏమనుకున్నా, ఎలా అనుకున్నా  చంద్రబాబు లో ప్రస్తుతం వచ్చిన మార్పు శాశ్వతంగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారట పార్టీ నేతలు.



స్టైలు మార్చిన చంద్రబాబు.. ఎందుకో..?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>