PoliticsDeekshitha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-jagan3bb01915-26ed-49b0-86ad-6b095f59cf2e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-jagan3bb01915-26ed-49b0-86ad-6b095f59cf2e-415x250-IndiaHerald.jpgప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమై నేటితో నాలుగేళ్లు పూర్తయింది. జగన్ చేసిన ఈ ప్రజా సంకల్ప యాత్ర 341 రోజులపాటూ సుదీర్ఘంగా సాగింది. ఏపీలోని 13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాల మీదుగా 3648 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా సాగింది. 231 మండలాలలోని దాదాపు 2516 గ్రామాలలో ప్రజలతో మమేకమయ్యారు జగన్. 54 మున్సిపాలిటీల ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. నగరపరిధిలోని 8 కార్పొరేషన్లలో కూడా పాదయాత్ర చేశారు. పట్టణ ప్రజలు ఎదురుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. 124 సభలు, సమావేశాలతో పాటూ 55 ఆత్మీయ సమ్మేళనాలలో హాజరై చెరగని ముద్రys-jagan{#}media;Yatra;Party;Jaganయాత్రకు నాలుగేళ్లు: అంతా సోషల్ మీడియా పుణ్యమే..యాత్రకు నాలుగేళ్లు: అంతా సోషల్ మీడియా పుణ్యమే..ys-jagan{#}media;Yatra;Party;JaganSat, 06 Nov 2021 09:05:35 GMTప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమై నేటితో నాలుగేళ్లు పూర్తయింది. జగన్ చేసిన ఈ ప్రజా సంకల్ప యాత్ర 341 రోజులపాటూ సుదీర్ఘంగా సాగింది. ఏపీలోని 13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాల మీదుగా 3648 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా సాగింది. 231 మండలాలలోని దాదాపు 2516 గ్రామాలలో ప్రజలతో మమేకమయ్యారు జగన్. 54 మున్సిపాలిటీల ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. నగరపరిధిలోని 8 కార్పొరేషన్లలో కూడా పాదయాత్ర చేశారు. పట్టణ ప్రజలు ఎదురుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. 124 సభలు, సమావేశాలతో పాటూ 55 ఆత్మీయ సమ్మేళనాలలో హాజరై చెరగని ముద్రవేశారు జగన్.

జగన్ పాదయాత్ర ప్రజలకు చేరువ కావడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతగానో కృషి చేశారు. వీరితో పాటూ జగన్ పాదయాత్రకు సోషల్ మీడియా ఎంతో ఉపయోగపడింది. పాదయాత్ర ఎప్పుడు మొదలవుతుందనే విషయం దగ్గర నుంచి, ఎప్పుడు, ఎక్కడ పాదయాత్ర కొనసాగుతుందనే విషయాల వరకూ ప్రతీది సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు తెలిసింది. జగన్ కు చెందిన ప్రతీ సమాచారం, ప్రతీ వాగ్దానం ఎప్పటికప్పుడు ప్రజలు సోషల్ మీడియా ద్వారానే తెలుసుకున్నారు. అప్పటికే రాష్ట్రంలో మీడియా విస్తృతంగా పని చేస్తున్నప్పటికీ, జనం మాత్రం సోషల్ మీడియానే నమ్మారు.

ఏపీలో జగన్ పాదయాత్ర సమయంలో వ్యతిరేక మీడియా మొత్తం ఒక్కటైనా, సోషల్ మీడియా ఒక్కటే జగన్ కు ఉపయోగపడింది. సోషల్ మీడియాలో జగన్ అభిమానులు ఒక సైన్యంలా మారి పనిచేశారంటే అతిశయోక్తి కాదు. ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా జగన్ ఫాన్స్ తిప్పి కొట్టేవారు. అధికార పార్టీ నేతల అరాచకాలను, సోషల్ మీడియా ద్వారానే బహిర్గతం చేశారు. పాదయాత్ర సమయంలో ఎంతోమంది జగన్ తో కలిసి నడుస్తూ, ఫోటోలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఇలా పోస్ట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇది కూడా జగన్ క్రేజ్ ఏంటో అందరికీ తెలిసొచ్చేలా చేసింది.



‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి మరో అప్‌డేట్ రానున్న‌ది

యాత్రకు నాలుగేళ్లు : జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించిన జగన్..!

పెట్రో వాత: ఈ రాష్ట్రాలు గ్రేట్.. వ్యాట్ తగ్గించాయి!

జగన్ : మాటిచ్చాను.. నిలబెట్టుకున్నాను.. !

యాత్రకు నాలుగేళ్లు : వెలుగు నింపిన అడుగుజాడలు.. ?

యాత్రకు నాలుగేళ్లు: నవరత్నాలకు బీజం అప్పుడే..?

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Deekshitha Reddy]]>