MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-political-movies5df05de4-8e05-42fc-892d-1cb7cd8660e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-political-movies5df05de4-8e05-42fc-892d-1cb7cd8660e2-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు మొదటి సారి ముఖ్యమంత్రి పాత్రలో నటించి మెప్పించిన చిత్రం భరత్ అనే నేను.. ఇప్పటివరకు ఎంతో మంది స్టార్ హీరోలు ముఖ్యమంత్రి పాత్రలో నటించి మెప్పించినప్పటికీ మహేష్ బాబు నటన అందుకు పూర్తిగా విభిన్నం అని చెప్పాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీ దృష్టిలో పెట్టుకొని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తన మెదడుకు పదును పెట్టి ముఖ్యమంత్రి లాగా ఎవరైతే ఈ పాత్రలో అద్భుతంగా నటించగలరు అని ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి మహేష్ బాబు ను సెలెక్ట్ చేయడtollywood-political-movies{#}Shiva;producer;lord siva;Producer;Chaitanya;Chitram;Hero;Chiranjeevi;CBN;mahesh babu;NTR;Telangana Chief Minister;Darsakudu;Director;Andhra Pradesh;Success;Smart phone;Heroine;Jagan;Cinema;Reddyఇలాంటి సీఎం ఉంటే ప్రజలు కాదంటారా..?ఇలాంటి సీఎం ఉంటే ప్రజలు కాదంటారా..?tollywood-political-movies{#}Shiva;producer;lord siva;Producer;Chaitanya;Chitram;Hero;Chiranjeevi;CBN;mahesh babu;NTR;Telangana Chief Minister;Darsakudu;Director;Andhra Pradesh;Success;Smart phone;Heroine;Jagan;Cinema;ReddySat, 06 Nov 2021 10:01:06 GMTమహేష్ బాబు మొదటి సారి ముఖ్యమంత్రి పాత్రలో నటించి మెప్పించిన చిత్రం భరత్ అనే నేను.. ఇప్పటివరకు ఎంతో మంది స్టార్ హీరోలు ముఖ్యమంత్రి పాత్రలో నటించి మెప్పించినప్పటికీ మహేష్ బాబు నటన అందుకు పూర్తిగా విభిన్నం అని చెప్పాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీ దృష్టిలో పెట్టుకొని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తన మెదడుకు పదును పెట్టి ముఖ్యమంత్రి లాగా ఎవరైతే ఈ పాత్రలో అద్భుతంగా నటించగలరు అని ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి మహేష్ బాబు ను సెలెక్ట్ చేయడం జరిగింది.


ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించగా,  ఇందులో ప్రముఖ హీరోయిన్ కైరా అద్వానీ కథానాయికగా నటించి మెప్పించింది. ఆంధ్రప్రదేశ్ నాయకుడిగా ఒక విద్యార్థి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఎలా క్రమశిక్షణలో పెట్టి , వారిని చైతన్య పథంలో నడిపించాడు అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది.. ఇందులో ముఖ్యమంత్రి పాత్రకు మహేష్ బాబు చాలా చక్కగా సెట్ అయ్యాడు అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి వలే ఈయన కూడా తనదైన శైలిలో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.


ఇకపోతే ఈ సినిమాను 65 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన , ఎవరూ ఊహించని విధంగా 170 కోట్లకు పైగా రాబట్టి కలెక్షన్ల సునామీని సృష్టించింది. అంతేకాదు ప్రముఖ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా మహేష్ బాబును మెచ్చుకున్నాడు అంటే ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అంతే కాదు మెగాస్టార్ చిరంజీవి కూడా దానయ్య కు ఫోన్ చేసి ఈ సినిమా వేరే లెవెల్.. నిర్మాతగా నిన్ను కూడా ఎక్కడికో తీసుకెళ్తుందని చెప్పినట్లు దానయ్య తెలిపారు.



ఇలాంటి సీఎం ఉంటే ప్రజలు కాదంటారా..?

యాత్రకు నాలుగేళ్లు : జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించిన జగన్..!

పెట్రో వాత: ఈ రాష్ట్రాలు గ్రేట్.. వ్యాట్ తగ్గించాయి!

జగన్ : మాటిచ్చాను.. నిలబెట్టుకున్నాను.. !

యాత్రకు నాలుగేళ్లు : వెలుగు నింపిన అడుగుజాడలు.. ?

యాత్రకు నాలుగేళ్లు: నవరత్నాలకు బీజం అప్పుడే..?

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>