PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ts7f3dfcdb-54ca-449f-80e2-d81f61fd2449-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ts7f3dfcdb-54ca-449f-80e2-d81f61fd2449-415x250-IndiaHerald.jpgతెలంగాణలో వరి పంట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కాస్త రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఉంది అనే విషయం క్లియర్ గా అర్థం అవుతోంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణలో వేసవిలో వరి పంట వేస్తే కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఆయన చెప్పడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. కాబట్టి ఇతర పంటల మీద రైతులు తెలంగాణలో వేసవిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. దీంతో ఇపts{#}collector;Siddipet;Government;Reddy;Delhi;central government;CM;Minister;Huzurabadరైతులకు చుక్కలు చూపిస్తున్న తెలంగాణ మంత్రులు...?రైతులకు చుక్కలు చూపిస్తున్న తెలంగాణ మంత్రులు...?ts{#}collector;Siddipet;Government;Reddy;Delhi;central government;CM;Minister;HuzurabadSat, 06 Nov 2021 19:46:54 GMTతెలంగాణలో వరి పంట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కాస్త రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఉంది అనే విషయం క్లియర్ గా అర్థం అవుతోంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణలో వేసవిలో వరి పంట వేస్తే కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఆయన చెప్పడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. కాబట్టి ఇతర పంటల మీద రైతులు తెలంగాణలో వేసవిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావించారు.

దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయంపై విపక్షాలు అన్నీ కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడమే కాకుండా హుజురాబాద్ ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లాయి. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు తర్వాత కొంతమంది మంత్రులు రైతులను అయోమయ పరిస్థితిలో పెడుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో కొంతమంది మంత్రులు వేసవిలో పంట వేసుకోవచ్చు అని చెప్పడం మరికొంత మంది మంత్రులు వేసవిలో పంట వేసుకోవచ్చు అని చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల మంత్రి హరీష్ రావు అలాగే జగదీశ్ రెడ్డి వారితో పాటుగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.

హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా మంత్రి హరీష్ రావు తెలంగాణలో రైతులు పంట వేసుకోవచ్చు అని చెప్పారు. ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలో మంత్రి నిరంజన్ రెడ్డి పంట వేసుకోవచ్చు అని చెప్పడం అలాగే సిద్దిపేట జిల్లా కలెక్టర్ వరి వేసుకుంటే కచ్చితంగా కొనేది లేదని మాత్రం ఖచ్చితంగా షాపుల పై చర్యలు తీసుకునే లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పడం సంచలనం అయింది. ఇక ఇప్పుడు మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణలో వేసవిలో మరోసారి స్పష్టంగా చెప్పారు. దీంతో ఇప్పుడు రైతులు కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారనే విషయం క్లియర్ గా అర్థమైంది.



రైతులకు చుక్కలు చూపిస్తున్న తెలంగాణ మంత్రులు...?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>