PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-ys-jagan-7b4a43dc-aca5-4fff-963c-5ce8de0a0649-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-ys-jagan-7b4a43dc-aca5-4fff-963c-5ce8de0a0649-415x250-IndiaHerald.jpg అడ్డూ అదుపూ లేకుండా ఆస్తులు అమ్ముకోవ‌డంలో కూడా గ‌త ప్ర‌భుత్వాల‌తో పోలికే లేదు. విశాఖ‌లో విలువ‌యిన భూములు ఆస్తులు త‌న‌ఖాలో ఉంచి రెండు వేల కోట్ల‌కు పైగా అప్పులు తెచ్చిన ఘ‌న‌త కూడా జ‌గ‌న్ దే ! ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఇప్ప‌టిదాకా జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌లోనూ జ‌గన్ ను జ‌నం ఆద‌రిస్తున్నారు. ఆయ‌నను భ‌క్తులు నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నారు. అస‌లు ఆ రోజు ప‌రిణామాలకూ ఇప్ప‌టి పాల‌న‌కూ ఏం సంబంధం లేక‌పోయినా జ‌గ‌న్ ను ఎవ్వ‌రూ ఏమీ అనే సాహ‌స‌మే చేయ‌డం లేదు. ముఖ్యంగా రెండు విడ‌త‌ల్లో వ‌చ్చిన క‌రోనా దేశాన్నే కాదు రాys-jagan {#}Telugu Desam Party;Yatra;Y. S. Rajasekhara Reddy;Partyయాత్రకు నాలుగేళ్లు : అనుకున్నదే చేస్తాడు?యాత్రకు నాలుగేళ్లు : అనుకున్నదే చేస్తాడు?ys-jagan {#}Telugu Desam Party;Yatra;Y. S. Rajasekhara Reddy;PartySat, 06 Nov 2021 09:00:44 GMTవైఎస్సార్సీపీ అన్న‌ది ప్ర‌త్యేక ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌ప‌డి ప్ర‌త్యేక నేప‌థ్యంలో ఏర్ప‌డిన పార్టీ. ఈ క్ర‌మంలో త‌ల్లి విజ‌య‌మ్మ, చెల్లి ష‌ర్మిల కొంత‌లో కొంత పార్టీని ఆదుకునే ప్ర‌యత్నాలు చేసినా కూడా జ‌గ‌న్ త‌ల‌పెట్టిన పాద‌యాత్రే చెప్పుకోద‌గ్గ చ‌రిత్ర‌గా నిలిచింది.
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చంద్ర‌బాబు పై నిప్పుల వాన కురిపించిన జ‌గ‌న్ ఇప్పుడేం చేస్తున్నారు?


తండ్రి వైఎస్సార్ బాట‌లోనే త‌న‌యుడు జ‌గ‌న్ న‌డిచాడు. త‌మ కుటుంబానికి ఎంత‌గానో క‌లిసి వ‌చ్చిన పాద‌యాత్ర‌నే ఎంచుకుని జ‌నంలోకి వెళ్లాడు. 15 రోజులు త‌క్కువ ఏడాది పాటూ న‌డిచాడు. జ‌నం స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం ఒక‌టి చేశాడు. ఇదే క్ర‌మంలో ఎక్క‌డిక‌క్క‌డ విచ‌క్ష‌ణ అన్న‌ది లేకుండా హామీలు ఇచ్చుకుంటూ పోయాడు. విడిపోయిన రాష్ట్రంలో రెండు ల‌క్ష‌ల కోట్లు ఆయ‌న చేప‌ట్టాల‌న‌కున్న సంక్షేమానికి, అభివృద్ధికి కావాలి. అదీ ఒక్క ఏడాదికి సంబంధించి.. ల‌క్ష కోట్ల సంక్షేమానికే త‌న ప్రాధాన్యం అని చెప్ప‌క‌నే చెబుతున్నాడు. ఏడాదికి ల‌క్ష కోట్లు. ఇంటికి నాలుగు నుంచి ఐదు ల‌క్ష‌ల ల‌బ్ధి అన్న‌ది త‌న ఆశ‌యం అని కూడా చెబుతున్నాడు. ఇవ‌న్నీ బాగానే ఉన్నా.. ఆదాయం లేని రాష్ట్రంకు అప్పులే గ‌తి అవుతున్నాయి. కేంద్రం నిధులు విదిల్చినా అవి కూడా అప్పుల‌కే పోతున్నాయి. కొన్ని సంద‌ర్భాల్లో అప్పులు కూడా పుట్ట‌డం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా అప్పులే చేసింది. అధికారంలో ఉండ‌గా ఆ పార్టీ కూడా ఓడీ కి వెళ్లింది. అయితే గ‌త ప్ర‌భుత్వంతో పోలిస్తే ఈ ప్ర‌భుత్వం చేసిన లేదా చేస్తున్న అప్పుల క్ర‌మం చాలా పెద్ద‌ది. అస్స‌లు పోలికే లేకుండా అప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఆస్తులు కూడా అమ్ముకుంటూ పోతున్నారు.



అడ్డూ అదుపూ లేకుండా ఆస్తులు అమ్ముకోవ‌డంలో కూడా గ‌త ప్ర‌భుత్వాల‌తో పోలికే లేదు. విశాఖ‌లో విలువ‌యిన భూములు ఆస్తులు త‌న‌ఖాలో ఉంచి రెండు వేల కోట్ల‌కు పైగా అప్పులు తెచ్చిన ఘ‌న‌త కూడా జ‌గ‌న్ దే ! ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఇప్ప‌టిదాకా జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌లోనూ జ‌గన్ ను జ‌నం ఆద‌రిస్తున్నారు. ఆయ‌నను భ‌క్తులు నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నారు. అస‌లు ఆ రోజు ప‌రిణామాలకూ ఇప్ప‌టి పాల‌న‌కూ ఏం సంబంధం లేక‌పోయినా  జ‌గ‌న్ ను ఎవ్వ‌రూ ఏమీ అనే సాహ‌స‌మే చేయ‌డం లేదు. ముఖ్యంగా రెండు విడ‌త‌ల్లో వ‌చ్చిన క‌రోనా దేశాన్నే కాదు రాష్ట్రాన్నీ ఛిన్నాభిన్నం చేయ‌డంతో కొంత మేర ప‌థ‌కాల పేరిట ఆయ‌న పంచిన డ‌బ్బులు ప‌నికివ‌చ్చాయి. ఆ కృత‌జ్ఞ‌త రేప‌టి వేళ ఆయ‌న‌కు స‌హ‌క‌రిస్తుందో లేదో ?



యాత్రకు నాలుగేళ్లు: అంతా సోషల్ మీడియా పుణ్యమే..

పెట్రో వాత: ఈ రాష్ట్రాలు గ్రేట్.. వ్యాట్ తగ్గించాయి!

జగన్ : మాటిచ్చాను.. నిలబెట్టుకున్నాను.. !

యాత్రకు నాలుగేళ్లు : వెలుగు నింపిన అడుగుజాడలు.. ?

యాత్రకు నాలుగేళ్లు: నవరత్నాలకు బీజం అప్పుడే..?

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !

UPSCలో ఎలా విజయం సాధించాలో చెప్పిన IAS ఆఫీసర్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>