SportsM Manohareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/england-vs-south-africa2d54112d-f705-4f7a-814b-06dd29308ffa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/england-vs-south-africa2d54112d-f705-4f7a-814b-06dd29308ffa-415x250-IndiaHerald.jpgయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ఐసిసి టీ20 ప్రపంచ కప్ లో సూపర్ 12 స్టేజ్ చివరి దశకు వచ్చింది. అందులో గ్రూప్ ఏ లోని సౌత్ ఆఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రస్తుతం మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇప్పటికే ఈ గ్రూప్ నుండి ఇంగ్లాండ్ జట్టు సెమీస్ కు క్వాలిఫై కాగా మరొక స్థానం కోసం ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా జట్లు పోటీపడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ లో జరుగుతున్న ఈ చివరి మ్యాచ్ ను సౌత్ ఆఫ్రికా భారీ తేడాతో విజయం సాధిస్తే... ఆస్ట్రేలియా ని వెనక్కి నెట్టి సెమీస్ కు వెళ్తుంది. అయితే ఈ మ్యాచ్ లengland vs south africa{#}johnny;South Africa;Johnny;England;Australia;Chris Morris;ICC T20టాస్ గెలిచిన ఇంగ్లాండ్... మొదట బ్యాటింగ్ చేయనున్న సౌత్ ఆఫ్రికాటాస్ గెలిచిన ఇంగ్లాండ్... మొదట బ్యాటింగ్ చేయనున్న సౌత్ ఆఫ్రికాengland vs south africa{#}johnny;South Africa;Johnny;England;Australia;Chris Morris;ICC T20Sat, 06 Nov 2021 19:51:12 GMTయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ఐసిసి టీ20 ప్రపంచ కప్ లో సూపర్ 12 స్టేజ్ చివరి దశకు వచ్చింది. అందులో గ్రూప్ ఏ లోని సౌత్ ఆఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రస్తుతం మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇప్పటికే ఈ గ్రూప్ నుండి ఇంగ్లాండ్ జట్టు సెమీస్ కు క్వాలిఫై కాగా మరొక స్థానం కోసం ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లు పోటీపడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ లో జరుగుతున్న ఈ చివరి మ్యాచ్ ను సౌత్ ఆఫ్రికా భారీ తేడాతో విజయం సాధిస్తే... ఆస్ట్రేలియా ని వెనక్కి నెట్టి సెమీస్ కు వెళ్తుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ తీసుకొని సౌత్ ఆఫ్రికా ను మొదట బ్యాటింగ్ పంపిస్తుంది. అయితే ఇప్పటికే సెమీస్ కు చేరుకున్న ఇంగ్లండ్ జట్టు ఈ మ్యాచ్ కోసం ఒక మార్పు చేసుకొని వస్తుంది. ఇక సౌత్ ఆఫ్రికా జట్టు ఎటువంటి మార్పులు లేకుండానే రంగంలోకి దిగుతుంది. అయితే ఇప్పటివరకు ఈ టోర్నమెంట్ లో ఇంగ్లాండ్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా కోల్పోలేదు. అటువంటి ఇంగ్లాండ్  జట్టు పై సౌతాఫ్రికా జట్టు విజయం కాకుండా భారీ విజయం సాధించడం కొంచెం కష్టమే అని చెప్పాలి.

సౌత్ ఆఫ్రికా : క్వింటన్ డి కాక్ (w), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, టెంబా బావుమా (c), ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ

ఇంగ్లాండ్ : జాసన్ రాయ్, జోస్ బట్లర్ (w), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్ (c), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్



కుప్పం కొట్లాట.. సై అంటే సై.. ఏం..!

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M Manohar]]>