PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/padayatraddf7ab6f-30b6-47c9-8924-4323d55ae68d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/padayatraddf7ab6f-30b6-47c9-8924-4323d55ae68d-415x250-IndiaHerald.jpgపాదయాత్ర. అధికార పరమ పధ సోపానానికి రాజకీయ మాత్ర. ఒక్కో అడుగూ కదుపుతూ అలా ముందుకు పోతే కచ్చితంగా పీఠానికే చేరుకుంటారు. ఇందులో నో డౌట్. ఏపీ పొలిటికల్ హిస్టరీ చూస్తే కనుక అన్నీ సక్సెస్ స్టోరీసే కనిపిస్తాయి. padayatra{#}Sharmilaఏపీలో పాదయాత్ర సీన్లు కనిపించవంతే... ?ఏపీలో పాదయాత్ర సీన్లు కనిపించవంతే... ?padayatra{#}SharmilaSat, 06 Nov 2021 19:29:05 GMT
ఇక విధంగా అధికారానికి రాజ మార్గం, దగ్గర దారిగా కూడా పాదయాత్రను చూస్తారు. అటువంటి పాదయాత్రకు బ్రాండ్ అంబాసిడర్ తెలుగు రాజకీయాలలో వైఎస్సార్. ఆయన పద్నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్రను ఉమ్మడి ఏపీలో చేసి అధికారాన్ని సంపాదించారు. ముఖ్యమంత్రి కావాలన్న ఆయన చిరకాల వాంచ అలా తీర్చుకున్నారు. ఇక ఆయన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాదయాత్రను ఏకంగా 2,800 కిలోమీటర్ల దాకా నడిచి 2014లో సీఎం అయ్యారు. అదే టైమ్ లో జగన్ సోదరి షర్మిల పాదయాత్ర చేశారు. ఇక 2017లో జగన్ పాదయాత్ర చేశారు. ఆయల అలా ఇలా చేయలేదు. ఏకంగా 3,700 కిలోమీటర్ల దాకా పాదయాత్ర చేసి అతి పెద్ద బెంచ్ మార్క్ నే సెట్ చేశారు. జగన్ కూడా ముఖ్యమంత్రి అయ్యారు.

ఇలా ముగ్గురు నేతలు సీఎం లు కావడానికి పాదయాత్ర బాగా ఉపకరించింది. మరి 2024లో ఎన్నికలు ఉన్నాయి. ఈసారి ఎవరు పాదయాత్ర చేస్తారు అన్న చర్చ అయితే ఉంది. అయితే చంద్రబాబుకు పాదయాత్ర మళ్లీ చేయాలని ఉన్నా వయసు సహకరించదు అన్న చర్చ ఉంది. దంతో ఆయన బస్సు యాత్ర చేపడుతారు అంటున్నారు. ఇక చినబాబు లోకేష్ అయితే సైకిల్ యాత్రను ఎంచుకుంటున్నారుట. మరో వైపు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా జనల్లోకి రావాలనుకుంటున్నారు. ఆయన కూడా పాదయాత్ర చేయరనే టాక్. ఎందుకంటే ఆయన అభిమానులను ఆపడం చాలా కష్టం. దాంతో పవన్ కూడా బస్సు యాత్రనే ఎంచుకుంటారు అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈసారి ఏపీలో పాదయాత్ర సీన్లు కనిపించవు అంటున్నారు. మొత్తానికి జగన్ రికార్డు అలాగే ఉండిపోయేలా ఉందనే అంటున్నారు.







సిఎం కెసిఆర్ నరహంతకుడు ?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>