PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-jagan59ac2893-f5f1-4fec-b65c-368739687e8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-jagan59ac2893-f5f1-4fec-b65c-368739687e8a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నీళ్లు తెలుసుకొని వారి వారి కన్నీళ్లను... తుడిచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు... అప్పటి ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించిన సంగతి మనందరికీ విధితమే. కడప నియోజకవర్గంలోని ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి... తరహాలోనే ఆయన తనయుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చాలా విజయవంతంగా పూర్తి చేశారు. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నుంచి... 2017 సంవత్సరం నవంcm jagan{#}kadapa;January;Hanu Raghavapudi;Srikakulam;Reddy;dr rajasekhar;Assembly;CM;Telangana Chief Minister;November;Andhra Pradeshయాత్రకు నాలుగేళ్లు : మరవలేని మహా యజ్ఞం.. ప్రజా సంకల్పం ?యాత్రకు నాలుగేళ్లు : మరవలేని మహా యజ్ఞం.. ప్రజా సంకల్పం ?cm jagan{#}kadapa;January;Hanu Raghavapudi;Srikakulam;Reddy;dr rajasekhar;Assembly;CM;Telangana Chief Minister;November;Andhra PradeshSat, 06 Nov 2021 07:51:06 GMTఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నీళ్లు తెలుసుకొని వారి వారి కన్నీళ్లను... తుడిచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు... అప్పటి ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించిన సంగతి మనందరికీ విధితమే. కడప నియోజకవర్గంలోని ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి... తరహాలోనే ఆయన తనయుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చాలా విజయవంతంగా పూర్తి చేశారు. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నుంచి... 2017 సంవత్సరం నవంబర్ 6వ తేదీ నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలను క్రాస్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 2019 సంవత్సరంలో జనవరి మాసం 9వ తేదీన జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రను ముగించి చేశారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏకంగా 134 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు 231 మండలాలు అలాగే 25 36 గ్రామాలలో తన పాదయాత్రను విజయవంతంగా కొనసాగించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంతే కాకుండా ఏకంగా మూడు వందల నలభై ఒక్క రోజుల పాటు పాదయాత్ర నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి... ఏకంగా 3600కు పైగా కిలోమీటర్లు నడిచారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 124 చోట్ల మహాసభలు అలాగే 55 చోట్ల ఆత్మీయ సమ్మేళనల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్రెడ్డి పాల్గొనడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నలుమూలల... పాదయాత్ర నిర్వహించడం విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర.. ప్రజల బాధలను తెలుసుకుంటూ వారికి కావాల్సిన... డిమాండ్లను పరిశీలిస్తూ తన పాదయాత్రను కొనసాగించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మో హ న్ రెడ్డి. ప్రజల్లోనే మమేకై...  ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని...  పాదయాత్ర పూర్తి చేశారు సీఎం జగన్.  దీంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని పొం దారు. 



యాత్ర‌కు నాలుగేళ్లు : తండ్రి బాట‌లో త‌న‌యుడు..!

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !

UPSCలో ఎలా విజయం సాధించాలో చెప్పిన IAS ఆఫీసర్..!

పెట్రో వార్ : దేవుడా ఎన్నిక‌లు తెప్పించు నన్ను ర‌క్షించు!

పెట్రో వార్ : మోడీకి లాస్ ఎంతో తెలుసా?

జ‌మ్ము-కాశ్మీర్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై ఉగ్ర‌దాడి..!

పెట్రో వార్ : జ‌గ‌న్ కోట‌లో నిర‌స‌న సెగ‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>