PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babu7619fbbc-a7ab-4d57-bff4-226945072390-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babu7619fbbc-a7ab-4d57-bff4-226945072390-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత చంద్ర‌బాబుకు.. బీజేపీ కేంద్ర పెద్ద‌ల‌తో పొత్తు పెట్టుకోవాల‌ని ఉంది. అయితే.. ఇప్ప‌టికీ దీనికి సంబంధించి.. అడుగులు ముందుకు ప‌డ‌డం లేదు. అంతేకాదు.. చంద్ర‌బాబు ప‌రుగులు పెడుతు న్నా.. అటు నుంచి పెద్ద‌గా స్పంద‌న ఉండ‌డం లేదు. దీంతో చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు వెనుక‌బ‌డి పోతు న్నారు. అయితే.. ఇటీవ‌ల పార్టీ ఆఫీస్‌పై జ‌రిగిన దాడి ద‌రిమిలా.. ఆయ‌న కేంద్రంలోని పెద్ద‌ల‌ను క‌లుసుకు నేందుకు ప్ర‌య‌త్నించారు. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు ప్ర‌య‌త్నించారు.కానీ, అమిత్ షా అప్ప‌టChandra Babu{#}Ram Nath Kovind;Amit Shah;Amith Shah;Bharatiya Janata Party;central government;TDP;Minister;Partyచంద్ర‌బాబుకు మ‌రో `ఛాన్స్‌` మ‌ళ్లీ క‌లేనా..?చంద్ర‌బాబుకు మ‌రో `ఛాన్స్‌` మ‌ళ్లీ క‌లేనా..?Chandra Babu{#}Ram Nath Kovind;Amit Shah;Amith Shah;Bharatiya Janata Party;central government;TDP;Minister;PartySat, 06 Nov 2021 15:12:16 GMTటీడీపీ అధినేత చంద్ర‌బాబుకు.. బీజేపీ కేంద్ర పెద్ద‌ల‌తో పొత్తు పెట్టుకోవాల‌ని ఉంది. అయితే.. ఇప్ప‌టికీ దీనికి సంబంధించి.. అడుగులు ముందుకు ప‌డ‌డం లేదు. అంతేకాదు.. చంద్ర‌బాబు ప‌రుగులు పెడుతు న్నా.. అటు నుంచి పెద్ద‌గా స్పంద‌న ఉండ‌డం లేదు. దీంతో చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు వెనుక‌బ‌డి పోతు న్నారు. అయితే.. ఇటీవ‌ల పార్టీ ఆఫీస్‌పై జ‌రిగిన దాడి ద‌రిమిలా.. ఆయ‌న కేంద్రంలోని పెద్ద‌ల‌ను క‌లుసుకు నేందుకు ప్ర‌య‌త్నించారు. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు ప్ర‌య‌త్నించారు.

కానీ, అమిత్ షా అప్ప‌ట్లో క‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌డంతో ఇది సాధ్యం కాలేదు. దీంతో రెండు రోజుల పాటు.. చంద్ర‌బాబు ఢిల్లీలోనే ఉండి.. అక్క‌డ రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ స‌హా.. ఇత‌ర నేత‌ల‌ను క‌లిసినా.. హోం మంత్రిని క‌ల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఆయ‌న అక్క‌డే ఉన్నారు. కానీ, ఆయ‌నకు అమిత్ షా అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో రెండు రోజులు ఎదురుచూసి వెనుదిరిగి వ‌చ్చారు. అయితే.. ఇది పెద్ద ఎత్తున అధికార పార్టీ నుంచి విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. దీంతో చంద్ర‌బాబు దీనిని క‌వ‌ర్ చేసుకునేందుకు య‌త్నించార‌నే మ‌రో విమ‌ర్శ కూడా వ‌చ్చింది.

అంటే అమిత్ షా.. త‌మ నేత‌కు పోన్ చేశార‌ని.. తాను క‌ల‌వలేక పోయినందుకు చింతిస్తున్నాన‌ని, స‌మ‌యం చూసుకుని మ‌ళ్లీ అప్పాయింట్‌మెంట్ ఇస్తామ‌ని.. చెప్పార‌ని.. టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేశారు. ఓ వ‌ర్గం మీడియాలోనూ వ‌చ్చింది. క‌ట్ చేస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు అమిత్ షా చంద్ర‌బాబుకుఎలాంటి అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా.. బాబును క‌రుణిస్తారా? అనే చ‌ర్చ సాగుతోంది.

దీనికి కార‌ణం.. ఈ నెల 14న అమిత్ షా.. స్వ‌యంగా తిరుప‌తి రానున్నారు. ద‌క్షిణ ప్రాంతీయ మండ‌లి స‌మావేశంలో ఆయ‌న పాల్గొంటారు. దాదాపు మూడు రోజులు ఇక్క‌డే ఉంటారు. ఈ నేప‌థ్యంలో మ‌రి.. ఇప్పుడైనా బాబుకు అప్పాయింట్‌మెంట్ ఇస్తారా?  లేదా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.



అక్కినేని అయ్య‌గారు భ‌య‌పెడ్తాడట్రా!

చంద్ర‌బాబుకు మ‌రో `ఛాన్స్‌` మ‌ళ్లీ క‌లేనా..?

ప్రజల్లో మార్పే లక్ష్యంగా వచ్చిన పొలిటికల్ మూవీస్ ఇవే?

బ్రేకింగ్: బాబోరి కొత్త ప్రోగ్రాం...?

రైతన్న జాగ్రత్త :పత్తి కోనుగోలు తూకంలో మోసాలు..?

బ్రేకింగ్: తెలంగాణా కాంగ్రెస్ చీలిక, ఇందిరా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ...?

సీఎల్పీలో వీహెచ్‌, కోమ‌టిరెడ్డి భేటీ.. ఎందుకోసం అంటే..?

రేపే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

ఆ ఆర్టీసీ డిపోల్లో స‌జ్జ‌నార్ ఆక‌స్మిక త‌నిఖీలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>