Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigbosseb0b02c6-1522-4704-89d7-7d3ce7345c32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigbosseb0b02c6-1522-4704-89d7-7d3ce7345c32-415x250-IndiaHerald.jpgగత కొంత కాలం నుంచి బుల్లితెరపై ఒకటే టాక్ వినిపిస్తోంది. అదే బిగ్బాస్ టాక్. బిగ్బాస్ ఇంటిలోని కంటెస్టెంట్ ల గురించి ఇక బుల్లితెర ప్రేక్షకులు అందరూ చర్చించుకుంటున్నారు. అదే సమయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు ఇస్తున్న టాస్కులు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అయితే ఇప్పటికే నామినేషన్స్ తో బిగ్ బాస్ లో వేడి రాజుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కెప్టెన్సీ పోటీదారు కోసం అటు టాస్క్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏకంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో కంటెస్టెంట్స్ చేసిన రచ్చ మాములుగా లేదు అని Bigboss{#}kushi;Kushi;Bigboss;Master;Raccha;Audience;Akkineni Nagarjunaబిగ్ బాస్ 5 : అని మాస్టర్ కల నెరవేరింది?బిగ్ బాస్ 5 : అని మాస్టర్ కల నెరవేరింది?Bigboss{#}kushi;Kushi;Bigboss;Master;Raccha;Audience;Akkineni NagarjunaSat, 06 Nov 2021 10:30:00 GMTగత కొంత కాలం నుంచి బుల్లితెరపై ఒకటే టాక్ వినిపిస్తోంది. అదే బిగ్బాస్ టాక్. బిగ్బాస్ ఇంటిలోని కంటెస్టెంట్ ల గురించి ఇక బుల్లితెర ప్రేక్షకులు అందరూ చర్చించుకుంటున్నారు. అదే సమయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు ఇస్తున్న టాస్కులు కూడా   ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అయితే ఇప్పటికే నామినేషన్స్ తో బిగ్ బాస్ లో వేడి రాజుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కెప్టెన్సీ పోటీదారు కోసం అటు టాస్క్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏకంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో కంటెస్టెంట్స్ చేసిన రచ్చ మాములుగా లేదు అని చెప్పాలి. ఇకపోతే గత కొంత కాలం నుంచి బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న అని మాస్టర్ హౌస్ లో కెప్టెన్సీ దక్కించుకోవడానికి తీవ్రస్థాయిలో పోటీ ఇస్తుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే గత వారం అని మాస్టర్కు కెప్టెన్సీ వస్తుంది అని భావించినప్పటికీ చివరికి తనకు తాను అనీ మాస్టర్ గేమ్ నుంచి తప్పుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక నాగార్జున కూడా ఈ విషయంపై మాస్టర్ పై కాస్త సీరియస్ అయ్యారు. అయితే ఇక ఇటీవలే అని మాస్టర్ కు బిగ్ బాస్ హౌస్ లో కల నెరవేరినట్లు  అయింది. ఇటీవలే కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ చిక్కడు దొరకడు అనే టాస్క్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. విలన్స్ జట్టు సభ్యులు వెల్క్రో జాకెట్ ధరించి మిగిలిన ఇంటి సభ్యులు విసిరే బంతులను తన జాకెట్ కి అంటుకోకుండా తప్పించుకోవాల్సి ఉంటుంది.


 ఇక ఈ టాస్క్ లో భాగంగా బజార్ ముగిసే సమయానికి ఎవరికి ఎక్కువ బంతులు అంటుకొని ఉంటే వాళ్లు పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ టాస్క్ లో భాగంగా మొదటి నుంచి ఎంతో అద్భుతంగా ఆడింది అని మాస్టర్. ఇక చివరి వరకు నిలిచిన అని మాస్టర్ చివరికి బిగ్ బాస్ హౌస్ కి కొత్త అవతారం ఎత్తింది. ఇలా బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం నుంచి కెప్టెన్సీని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది. చివరికి 60 రోజుల తర్వాత ఈ అవకాశాన్ని దక్కించుకుంది. ఇక తనకు కెప్టెన్సీ అవకాశం రావడంతో ఆనందముతో ఊగిపోయింది అనీ మాస్టర్. అటు మాస్టర్ అభిమానులు కూడా ఫుల్ ఖుషి అయ్యారు.



భారత్‌పై చైనా కుట్ర.. బయటపెట్టిన అమెరికా..?

విశాఖను ఎక్జికూటివ్ రాజధాని గా గుర్తించిన ఇండియన్ నేవీ..!

జ‌గ‌న్‌కు సొంత జిల్లాలో బిగ్ షాక్‌...!

ఇలాంటి సీఎం ఉంటే ప్రజలు కాదంటారా..?

న‌వంబ‌ర్ 9న‌ మరో అల్పపీడనం

వారెవా: ఆ ఒక్క మాత్రతో కరోనాకు చెక్..?

యాత్రకు నాలుగేళ్లు : జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించిన జగన్..!

పెట్రో వాత: ఈ రాష్ట్రాలు గ్రేట్.. వ్యాట్ తగ్గించాయి!

జగన్ : మాటిచ్చాను.. నిలబెట్టుకున్నాను.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>