TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/karthika-deepma-soundariyac4b0e19e-92a6-4b35-9c36-0a8aa6a5d541-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/karthika-deepma-soundariyac4b0e19e-92a6-4b35-9c36-0a8aa6a5d541-415x250-IndiaHerald.jpgకార్తీకదీపం.. సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు.. ఎందుకంటే మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతూ విభిన్న కథతో.. నటీనటుల అద్భుతమైన నటనతో ఎప్పటికప్పుడు సరికొత్త గా ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా ఈ సీరియల్ లో నటించే ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆయా పేర్లతో బాగా పాపులర్ అవుతున్నారు. వంటలక్క మొదలుకొని సౌర్య, హిమజా పిల్లల వరకు ప్రతి ఒక్కరు కూడా తమ నటనతో బాగా ఆకట్టుకుంటారు. ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబుకు తల్లిగా , వంటలక్కకు అత్త పాత్రలో చKARTHIKA DEEPMA SOUNDARIYA{#}Soundarya;Fidaa;television;bhama;Kerala;Traffic police;producer;Producer;Doctor;Teluguటీవీ: కార్తీకదీపం సౌందర్య రియల్ లైఫ్ స్టోరీ..!!టీవీ: కార్తీకదీపం సౌందర్య రియల్ లైఫ్ స్టోరీ..!!KARTHIKA DEEPMA SOUNDARIYA{#}Soundarya;Fidaa;television;bhama;Kerala;Traffic police;producer;Producer;Doctor;TeluguSat, 06 Nov 2021 02:00:00 GMTకార్తీకదీపం.. సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు.. ఎందుకంటే మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతూ విభిన్న కథతో.. నటీనటుల అద్భుతమైన నటనతో ఎప్పటికప్పుడు సరికొత్త గా ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా ఈ సీరియల్ లో నటించే ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆయా పేర్లతో బాగా పాపులర్ అవుతున్నారు. వంటలక్క మొదలుకొని సౌర్య, హిమజా పిల్లల వరకు ప్రతి ఒక్కరు కూడా తమ నటనతో బాగా ఆకట్టుకుంటారు. ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబుకు తల్లిగా , వంటలక్కకు అత్త పాత్రలో చాలా చక్కగా నటిస్తోంది సౌందర్య.. ఈ సౌందర్య గురించి మనకు తెలియని మరికొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


సౌందర్య అసలు పేరు అర్చన.. ఈమెది కులాంతర వివాహం.. క్రో ప్రొడ్యూసర్ అయిన అనంత్ ను వివాహం చేసుకున్నారు. అంతే కాదు సౌందర్యకు 11 సంవత్సరాల వయసు కలిగిన అబ్బాయి కూడా ఉన్నారు. సౌందర్యకు నటన మీద ఆసక్తి ఎక్కువ కావడంతో కేరళ నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. కేరళలో కూడా అక్కడ కొన్ని టీవీ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఈమె నటనకు ఫిదా అయిన తెలుగు బుల్లితెర డైరెక్టర్స్ ఎలాగైనా సరే సౌందర్య తో ఒక మంచి పాత్ర చేయించాలని అనుకుంటున్నారట..

అలా కార్తీకదీపం సీరియల్ లో పవర్ఫుల్ అత్త పాత్రలో నటించడానికి ఈమెను తీసుకున్నారు. తన నటనకు పూర్తి న్యాయం చేస్తూ దర్శకుల ఆలోచనలకు తగ్గట్టుగా నటిస్తూ అందరినీ మెప్పిస్తుంది. మలయాళీ భామ అయినప్పటికీ తెలుగు ,మలయాళం ,కన్నడ ,తమిళ్ భాషలలో అనర్గళంగా మాట్లాడగలరు కూడా. అంతేకాదు ఈమె కేవలం నటి మాత్రమే కాదు ప్రొడ్యూసర్ కూడా. ఇక సౌందర్య సినిమాలలోకి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడానికి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అని చెప్పుకొస్తోంది.



కృష్ణా టీడీపీలో ఆ సీటు పంచాయితీ తేల్చేది ఎప్పుడు?

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !

UPSCలో ఎలా విజయం సాధించాలో చెప్పిన IAS ఆఫీసర్..!

పెట్రో వార్ : దేవుడా ఎన్నిక‌లు తెప్పించు నన్ను ర‌క్షించు!

పెట్రో వార్ : మోడీకి లాస్ ఎంతో తెలుసా?

జ‌మ్ము-కాశ్మీర్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై ఉగ్ర‌దాడి..!

పెట్రో వార్ : జ‌గ‌న్ కోట‌లో నిర‌స‌న సెగ‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>