MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/national-star-heroesfc3eaf45-838d-4abb-8898-38e2fec164b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/national-star-heroesfc3eaf45-838d-4abb-8898-38e2fec164b2-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఎక్కువ మంది హీరోయిన్లు ఒక భాష నుండి మరో భాష కి వచ్చి స్టార్ హీరోయిన్ లు గా సెటిల్ అవుతుంటారు. హీరోలు కూడా వారి వారి సొంత భాషల్లోనే కాకుండా ఇతర భాషల్లోనూ వారి సినిమాలు డబ్ చేయడం తో ఇతర ఇండస్ట్రీల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంకుంటారు. ఇతర సినీ పరిశ్రమలో నుండి వచ్చి టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్న హీరోలు సైతం ఎందరో ఉన్నారు. NATIONAL-STAR-HEROES{#}krishna;NTR Kathanayakudu;Komaram Bheem;Heroine;surya sivakumar;Blockbuster hit;Tollywood;Telugu;Hero;Tamilహీరో సూర్య తమిళ హీరోనా? తెలుగు హీరోనా?హీరో సూర్య తమిళ హీరోనా? తెలుగు హీరోనా?NATIONAL-STAR-HEROES{#}krishna;NTR Kathanayakudu;Komaram Bheem;Heroine;surya sivakumar;Blockbuster hit;Tollywood;Telugu;Hero;TamilFri, 05 Nov 2021 13:00:00 GMTసాధారణంగా ఎక్కువ మంది హీరోయిన్లు ఒక భాష నుండి మరో భాష కి వచ్చి స్టార్ హీరోయిన్ లు గా సెటిల్ అవుతుంటారు. హీరోలు కూడా వారి వారి సొంత భాషల్లోనే కాకుండా ఇతర భాషల్లోనూ వారి సినిమాలు డబ్ చేయడం తో ఇతర ఇండస్ట్రీల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంకుంటారు. ఇతర సినీ పరిశ్రమలో నుండి వచ్చి టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్న హీరోలు సైతం ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో హీరో సూర్య కూడా ఒకరు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ కథానాయకుడు అక్కడ అగ్ర కథానాయకుడిగా రాణించడమే కాకుండా...ఇటు తెలుగులోనూ తన సినిమాలు డబ్ అవుతుండటంతో ఇక్కడ మంచి పాపులారిటీ పెంచుకున్నారు.

తన నటన, అయన నటించే చిత్రాలు ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంటాయి. సెలెక్టివ్ గా చిత్రాలు చేస్తూ ఎప్పటికప్పుడు కొత్తదనం కనబరిచేలా  తనని తాను మార్చుకుంటూ ఉంటాడు ఈ హీరో. ఇదే సూర్యను నేడు ఇండస్ట్రీలో ఈ స్థాయిలో నిలబెట్టింది. తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న ఈ హీరో గజిని సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. సౌత్ ఇండియాలో సిక్స్ ప్యాక్ చేసిన స్టార్ హీరోగా మంచి గుర్తింపు కూడా ఉంది. తెలుగులోనూ అశేష అభిమాన గణాన్ని పోగు చేసుకున్న సూర్యకి టాలీవుడ్ ప్రేక్షకులంటే ప్రత్యేక అభిమానం. ఈ హీరో సినిమా తెలుగులో డబ్ అవుతున్నాయి అంటే..ఫ్యాన్స్ ఈసారి ఎలాంటి కథతో సూర్యన్న రంగంలోకి  దిగనున్నారు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

గజిని, బ్రదర్స్, సూర్య సన్ ఆఫ్ కృష్ణ మూర్తి, యముడు, యముడు 2 వంటి ఎన్నో చిత్రాలు ఇక్కడ తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి. ఈయన నటించిన బ్రదర్స్, 7 త్ సెన్స్, 24, వంటి సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా అప్పటికీ విమర్శకుల ప్రశంసలు మాత్రం దక్కించుకుని బెస్ట్ ఫిల్మ్స్ గా నిలిచాయి. ప్రస్తుత,ఎం జై భీమ్ చిత్రంతో మళ్ళీ విభిన్న కథాంశంతో వచ్చి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇతని జోరు చూస్తుంటే తెలుగు హీరోనా? లేదా తిమిలా హీరోనా అనే డౌట్ రాక మానదు.



బ్రేకింగ్: ఓడిశా సిఎంతో జగన్ భేటీ...?

గుత్తా సుమన్ కస్టడీ రిపోర్ట్ లో కీలక విషయాలు

తిరుప‌తి మాజీ ఎంపీ చింతామోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఏమన్నారంటే..?

హాలీవుడ్ రేంజ్ లో హృతిక్ రోషన్ స్టామినా

వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక డిలీట్ టైం పెరుగుతుంది?

ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం..!

రూటు మార్చిన బాబు.. 2024 ఎన్నిక‌లే టార్గెట్..?

జ‌గ‌న్ ఆ ప‌ని చేస్తే 2024లో కూడా మ‌ళ్లీ సీఎంనే..!

శ్రీశైలంలో ప్రారంభమైన కార్తీకమాసోత్సవాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>