MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acharya56326d2f-0e7f-4f1e-862a-63488f8d90b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acharya56326d2f-0e7f-4f1e-862a-63488f8d90b8-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా నుంచి ఈ రోజు రెండో పాట విడుదల అయ్యింది మొదటి పాట ప్రేక్షకులను ఇప్పటికీ ఎంతగానో అందిస్తుండగా ఇప్పుడు రెండవ పాట కూడా ప్రేక్షకులను అదే రేంజ్ లో కలిగిస్తుందని చెప్పాలి వాస్తవానికి ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరుణ ఒక్కసారిగా ఆచార్య ప్లాంట్స్ ను మార్చి పారేసింది షూటింగ్తో పాటు విడుదల కూడా ప్రతిసారి వాయిదా పడుతూ వచ్చింది అప్పుడు ఇప్పుడు అనుకుంటూ ఎట్టకేలకు ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల అభిమానులను ఎంతగానో కృషి చేస్తోంది.acharya{#}Shiva;kushi;Kushi;lord siva;Pooja Hegde;koratala siva;March;Ram Charan Teja;Chiranjeevi;Coronavirus;Diwali;Hero;Cinemaసినిమాపై అంచనాలు పెంచుతున్న ఆచార్య కొత్త పాట..సినిమాపై అంచనాలు పెంచుతున్న ఆచార్య కొత్త పాట..acharya{#}Shiva;kushi;Kushi;lord siva;Pooja Hegde;koratala siva;March;Ram Charan Teja;Chiranjeevi;Coronavirus;Diwali;Hero;CinemaFri, 05 Nov 2021 12:31:00 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా నుంచి ఈ రోజు రెండో పాట విడుదల అయ్యింది. మొదటి పాట ప్రేక్షకులను ఇప్పటికీ ఎంతగానో అలరిస్తుండగా ఇప్పుడు రెండవ పాట కూడా ప్రేక్షకులను అదే రేంజ్ లో ఉత్సాహాన్ని కలిగిస్తుందని చెప్పాలి. వాస్తవానికి ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా ఒక్కసారిగా ఆచార్య ప్లాన్స్ ను మార్చి పారేసింది. షూటింగ్ తో పాటు విడుదల కూడా ప్రతిసారి వాయిదా పడుతూ వచ్చింది. అప్పుడు ఇప్పుడు అనుకుంటూ ఎట్టకేలకు ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల అభిమానులను ఎంతగానో ఖుషి చేస్తోంది.

ఇక ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన పూర్తి పాట విడుదలవుతుండగా నిన్న దీపావళి సందర్భంగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను వదిలారు. రామ్ చరణ్ అలాగే పూజా హెగ్డే ఈ పాటలో అభినయయిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో విషయం తెలిసిందే. వీరిద్దరూ కలసి ఈ సినిమాకు భారీ అంచనాలు పెంచగా ఈ పాటకు రామ్ చరణ్ వేస్తున్న స్టెప్పులు చూస్తుంటే అచ్చం చిరంజీవి వేసినట్లే అనిపిస్తుంది. దానికి తోడు పూజా హెగ్డే చిరునవ్వులు చిందిస్తూ తన ప్రాధాన్యతను చాటుకుంటుంది. ఇక ఈ చిత్రంలో హీరో లు ఇద్దరు కూడా నక్సలైట్ పాత్రలో నటిస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుందనే అంచనాలు ఉన్నాయి. దానికి తోడు తన కెరీర్లో ఇప్పటివరకు ఒక్క ఓటమీ కూడా చవిచూడని కొరటాల శివ ఈ చిత్రాన్ని తన గత సినిమాల లాగానే ఎంతో ్రేజ్ నెలకొనేలా చేయమన్నాడు. ఈ చిత్రంలో ఎన్ని ఉంటుందని తెలుస్తుంది రామ్ చరణ్ పాత కొంత అయినా ఈ సినిమాకి అది ఎంతో ప్లస్ అవుతుందని అంటున్నారు. అతని క్యారెక్టర్ చాలా సీరియస్ గా సాగుతుందట. సినిమాల్లో ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండకపోవచ్చు అనే పాటకు కూడా వినబడుతుంది. మరి ఈ సినిమా ఏ లెవెల్ లో ఉందో చూడాలి.



తిరుప‌తి మాజీ ఎంపీ చింతామోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఏమన్నారంటే..?

హాలీవుడ్ రేంజ్ లో హృతిక్ రోషన్ స్టామినా

వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక డిలీట్ టైం పెరుగుతుంది?

ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం..!

రూటు మార్చిన బాబు.. 2024 ఎన్నిక‌లే టార్గెట్..?

జ‌గ‌న్ ఆ ప‌ని చేస్తే 2024లో కూడా మ‌ళ్లీ సీఎంనే..!

శ్రీశైలంలో ప్రారంభమైన కార్తీకమాసోత్సవాలు

కోహ్లీ ప్లేయర్ గా సక్సెస్ కానీ కెప్టెన్ గా ?

టీమిండియా ఫైనల్స్ కి రావాలి.. పాక్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>