MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raja-ravindraf48a40da-8763-47f1-bfdb-66b97ae42b4c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raja-ravindraf48a40da-8763-47f1-bfdb-66b97ae42b4c-415x250-IndiaHerald.jpgరాజా రవీంద్ర.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. 1993 లో వచ్చిన నిప్పురవ్వ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ..తనదైన స్టైల్లో ప్రేక్షకులను అలరిచి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. సూర్యవంశం, పెదరాయుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో తనదైన నటనతో అందరిని మెప్పించి..స్టార్ హీరోలకు తమ్ముడిగా..ఫ్రేండ్ గా ..విలన్ గాను నటించాడు. పాత్ర ఏదైనా సరే ఆ రోల్ లో లీనమైపోతారు రాజా రవీంద్ర అనే పేరు ఉంది ఆయనకు.అసలు నిజానికి ఈయన పేరు రాజా రవీంద్రనే కాదు. ఈయన ఒరిజినల్ పేరు రమేష్ దంతులూరRaja ravindra{#}Nippu Ravva;Interview;Ishtam;Film Industry;raja;Blockbuster hit;Tollywood;Cinemaకంటతడి పెట్టిస్తున్న రాజా రవీంద్ర కష్టాలు..!!కంటతడి పెట్టిస్తున్న రాజా రవీంద్ర కష్టాలు..!!Raja ravindra{#}Nippu Ravva;Interview;Ishtam;Film Industry;raja;Blockbuster hit;Tollywood;CinemaFri, 05 Nov 2021 16:13:27 GMTరాజా రవీంద్ర.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. 1993 లో వచ్చిన నిప్పురవ్వ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ..తనదైన స్టైల్లో ప్రేక్షకులను అలరిచి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. సూర్యవంశం, పెదరాయుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో తనదైన నటనతో అందరిని మెప్పించి..స్టార్ హీరోలకు తమ్ముడిగా..ఫ్రేండ్ గా ..విలన్ గాను నటించాడు. పాత్ర ఏదైనా సరే ఆ రోల్ లో లీనమైపోతారు రాజా రవీంద్ర అనే పేరు ఉంది ఆయనకు.

అసలు నిజానికి ఈయన పేరు  రాజా రవీంద్రనే కాదు. ఈయన ఒరిజినల్ పేరు రమేష్ దంతులూరు. అయితే ఆ పేరుతో చాలా మంది నటులు ఉండడంతో ఆయన తన పేరు రాజా రవీంద్ర గా మార్చుకున్నారు. ఈయన టాలీవుడ్ లో నటుడిగానే కాదు.. ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ సెలబృఇటీలకు మేనేజర్ గా కూడా వర్క్ చేసారు. ఒక్కప్పుడు వరుస సినిమా అవకాశాలతో టాప్ ప్లేఅస్ లో ఉన్న ఈయనకు ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి. సినీ ఇండస్ట్రీకి కొత్త నటీ నటులు పరిచయం అవుతుండడంతో..ఈయనను పట్టించునే వారు లేకుండాపోయారు అంటున్నారు పలువురు సినీ ప్రముఖులు.

తాజాగా మల్టీ టాలెంటేడ్  రాజారవీంద్ర ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూల్లో ఆయన తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఎన్నో  ఆసక్తికరమైన విషయాలు తన అభిమానులకు తెలియజేశారు. మొదటి  నుండి ఈయనకు సినిమాలు అంటే బాగా ఇష్టం ఉండేదట. "నాకు సినిమా అంటే ఇష్టం కాదు పిచ్చి..  ఒకవేళ ఆర్టిస్టుగా అవకాశాలు రాకపోయినా పర్లేదు..కనీసం టీ, కాఫీలు ఇచ్చుకుంటూ ఇండస్ట్రీలోనే ఉండిపోతా అని చాలా సంధర్భాల్లో   సన్నిహితుల దగ్గర చెప్పుకొచ్చారట. అంతేకాదు సినిమాల్లోకి రాకముందు ఫ్యామిలీ సపోర్ట్ తో ఓ పేపర్ మిల్లులు కూడా స్టార్ట్ చేసారట.. ఆ సమయంలో పగలు పని చేసుకుని వచ్చి..  రాత్రిపూట చదువుకునే వాడినని చెప్పుకొచ్చాడు రాజా రవీంద్ర.



ఆనందంలో రోజా..ట్వీట్ వైరల్..?

విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ ధర ఎంతో తెలుసా?

ఆ జట్టు ఓటమి.. మాకు సంతోషం : అశ్విన్

నోట్లు రద్దయ్యి ఐదేళ్లు అవుతున్నా ఆశించిన ఫలితాలు లేవు..

అగ్నిప్ర‌మాదం..బూడిదైన దుకాణం..!

విరాట్ కోహ్లీ జెర్సీ గురించి ఈ సీక్రెట్ మీకు తెలుసా?

విరాట్ కోహ్లీ కీపింగ్ కూడా చేశాడు.. ఎప్పుడో తెలుసా?

నెల్లూరు టీడీపీలో ఇంత గంద‌ర‌గోళ‌మా...!

వామ్మో.. అమెజాన్ లో కవర్ ఆర్డర్ చేస్తే.. పాస్పోర్ట్ వచ్చింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>