PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-tsabd857d6-916a-426c-b437-8c9d8556b9c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-tsabd857d6-916a-426c-b437-8c9d8556b9c9-415x250-IndiaHerald.jpgమంచిరేవుల పేకాట వ్యవహారం ఇప్పుడు బాగా హైలెట్ గా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి కీలక నిందితుల విషయంలో పోలీసులు చాలా స్పీడ్ గా అడుగులు వేస్తున్నారు. ఎవరు ఎవరు ఉన్నారు ఏంటీ అనే దానిపై చాలా సీరియస్ గా ఫోకస్ చేసారు. ఇక ఈ అంశంలో కీలక నిందితుడు గుత్తా సుమన్ విషయంలో చాలా విషయాలను పోలీసులు బయటకు లాగుతున్నారు. మంచిరేవుల పేకాట కేసులో కీలక నిందితుడు గుత్తా సుమన్ కుమార్ చౌదరి పోలీస్ కస్టడి పూర్తి అయిందని పోలీసులు పేర్కొన్నారు. నేడు సుమన్ కుమార్ ను ఉప్పరపల్లి కోర్టు లో హాజరు పరచనున్న పోలీసులు.. కోర్ట్ నap;ts{#}Yevaru;choudary actor;media;police;suman;court;Hyderabad;Customer;Andhra Pradesh;Traffic policeఅసలు ఎవరీ సుమన్ చౌదరి...? ఏపీ టీడీపీ నేతలకు లింకులు ఉన్నాయా...?అసలు ఎవరీ సుమన్ చౌదరి...? ఏపీ టీడీపీ నేతలకు లింకులు ఉన్నాయా...?ap;ts{#}Yevaru;choudary actor;media;police;suman;court;Hyderabad;Customer;Andhra Pradesh;Traffic policeFri, 05 Nov 2021 12:38:43 GMTమంచిరేవుల పేకాట వ్యవహారం ఇప్పుడు బాగా హైలెట్ గా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి కీలక నిందితుల విషయంలో  పోలీసులు చాలా స్పీడ్ గా అడుగులు వేస్తున్నారు. ఎవరు ఎవరు ఉన్నారు ఏంటీ అనే దానిపై చాలా సీరియస్ గా ఫోకస్ చేసారు. ఇక ఈ అంశంలో కీలక నిందితుడు గుత్తా సుమన్ విషయంలో చాలా విషయాలను పోలీసులు బయటకు లాగుతున్నారు. మంచిరేవుల పేకాట కేసులో కీలక నిందితుడు గుత్తా సుమన్ కుమార్ చౌదరి  పోలీస్ కస్టడి పూర్తి అయిందని పోలీసులు పేర్కొన్నారు.

నేడు సుమన్ కుమార్ ను ఉప్పరపల్లి కోర్టు లో హాజరు పరచనున్న పోలీసులు.. కోర్ట్ ను మరోసారి రిమాండ్ కోరే అవకాశం ఉంది అని అంటున్నారు. రెండు రోజుల పాటు గుత్తా సుమన్ కుమార్ ను విచారించిన పోలీసులు... పలు కీలక విషయాలను సేకరించారు. సుమన్ చౌదరి నేర చరిత్రపై ఆధారాలు సేకరించారు అని అంటున్నారు. రియల్ ఎస్టేట్, కన్స్టక్షన్స్ పేరుతో పలు మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఏపీ ,తెలంగాణ లో సుమన్ పై పాత కేసుల ఉన్నట్లు గుర్తించారు అని మీడియా వర్గాలు అంటున్నాయి.

ఏపీ టీడీపీలో పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పలు ఆధారాలు సేకరించారు. రాజకీయ నేతలు, వ్యాపారులతో,సినీ ప్రముఖులతో సంబందాలు ఏర్పరచుకొని పేకాట, క్యాసినో నిర్వహణ చేస్తున్నాడు అని గుర్తించారు. నగర శివార్లలో పలు రేవ్ పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు పోలీసులు. విదేశాల్లో సైతం పార్టీలను ఏర్పాటు చేసి కస్టమర్స్ ను తరలించినట్లు ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది. ఎంట్రీ ఫీజ్ తో పాటు, కమీషన్ రూపంలో సైతం డైలీ లక్షల్లో వసూళ్లు చేసినట్లు గుర్తించారు అని పోలీసులు అంటున్నారు. హైదరాబాద్ అడ్డాగా చేసుకుని  పేకాట కొనసాగిస్తున్నారని ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఆ దిశగా విచారణ వేగవంతం చేసారు. సుమన్ చౌధరి ని నేడు ఉప్పరపల్లి కోర్టు లో ప్రవేశ పెట్టారు.



ఆ జీవో జగన్ ను ఇబ్బందులు పెడుతుందా...? కాపుల్లో కోపం పెరుగుతుందా...?

హాలీవుడ్ రేంజ్ లో హృతిక్ రోషన్ స్టామినా

వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక డిలీట్ టైం పెరుగుతుంది?

ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం..!

రూటు మార్చిన బాబు.. 2024 ఎన్నిక‌లే టార్గెట్..?

జ‌గ‌న్ ఆ ప‌ని చేస్తే 2024లో కూడా మ‌ళ్లీ సీఎంనే..!

శ్రీశైలంలో ప్రారంభమైన కార్తీకమాసోత్సవాలు

కోహ్లీ ప్లేయర్ గా సక్సెస్ కానీ కెప్టెన్ గా ?

టీమిండియా ఫైనల్స్ కి రావాలి.. పాక్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>