PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/crimeee490c53-a84f-486b-9f28-5dacc26abe8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/crimeee490c53-a84f-486b-9f28-5dacc26abe8e-415x250-IndiaHerald.jpgమంచి రేవుల పేకాట కేసు లో కీలక నిందితుడు గుత్తా సుమన్ చౌదరి పోలీస్ కస్టడి పూర్తి అయినట్లు సమాచారం అందుతోంది. ఇక నేడు సుమన్ కుమార్ ను ఉప్పరపల్లి కోర్టు లో హాజరు పరచనున్నారు నార్సింగ్‌ పోలీసులు.. రెండు రోజుల పాటు గుత్తా సుమన్ కుమార్ ను విచారించిన పోలీసులు.... సుమన్ చౌదరి నేర చరిత్రపై ఆధారాలు సేకరించారు నార్సింగ్‌ పోలీసులు. రియల్ ఎస్టేట్, కన్స్టక్షన్స్ పేరుతో పలు మోసాలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు.. ఏపీ ,తెలంగాణ లో సుమన్ పై పాత కేసుల ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.. ఏపీ టీడీపీ పలువురు నేతలతోcrime{#}naga shourya;suman;court;Hyderabad;Kumaar;Customer;Traffic police;News;Andhra Pradeshమంచి రేవుల పేకాట కేసులో ట్విస్ట్ !మంచి రేవుల పేకాట కేసులో ట్విస్ట్ !crime{#}naga shourya;suman;court;Hyderabad;Kumaar;Customer;Traffic police;News;Andhra PradeshFri, 05 Nov 2021 11:53:19 GMTమంచి రేవుల పేకాట కేసు లో కీలక నిందితుడు గుత్తా సుమన్ చౌదరి  పోలీస్ కస్టడి పూర్తి అయినట్లు సమాచారం అందుతోంది. ఇక నే డు సు మన్ కుమార్ ను ఉప్పరపల్లి కోర్టు లో హాజరు పరచనున్నారు నార్సింగ్‌ పోలీసులు.. రెండు రోజుల పాటు గుత్తా సుమన్ కుమార్ ను విచారించిన పోలీసులు.... సుమన్ చౌదరి నేర చరిత్రపై ఆధారాలు సేకరించారు నార్సింగ్‌ పోలీసులు. రియల్ ఎస్టేట్, కన్స్టక్షన్స్ పేరుతో పలు మోసాలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు.. ఏపీ ,తెలంగాణ లో సుమన్ పై పాత కేసుల ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.. 

ఏపీ టీడీపీ పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పలు ఆధారాలు సేకరించారు నార్సింగ్‌ పోలీసులు.. రాజకీయ నేతలు, వ్యాపారులతో,సినీ ప్రముఖులతో సంబందాలు ఏర్పరచుకొని పేకాట, క్యాసినో నిర్వహణ చేసినట్లు సమాచారం అందుతోంది. నగర శివార్లలో పలు రేవ్ పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు నార్సింగ్‌ పోలీసులు.. విదేశాల్లో సైతం పార్టీలను ఏర్పాటు చేసి కస్టమర్స్ ను తరలించినట్లు ఆధారాలు సేకరించారు నార్సింగ్‌ పోలీసులు. ఎంట్రీ ఫీజ్ తో పాటు, కమీషన్ రూపంలో సైతం డైలీ లక్షల్లో వసూళ్లు చేసినట్లు గుర్తించారు నార్సింగ్‌ పోలీసులు..

హైదరాబాద్ అడ్డాగా చేసుకుని క్యాసినో , పేకాట కొనసాగిస్తున్నారని ఆధారాలు సేకరించారు పోలీసులు.. సుమన్ చౌదరి ని నేడు ఉప్పరపల్లి కోర్టు లో ప్రవేశ పెట్టారు నార్సింగి పోలీసులు. అయితే...  టాలీవుడ్‌ యంగ్‌ నాగ శౌర్య ఫాం హౌస్‌ కావడంతో అందరిలోనూ ....  ఆసక్తి నెలకొంది.  ఈ కేసుకు నాగ శౌర్య ఫ్యామిటీ మెంబర్స్‌ కు ఎలాంటి సంబంధాలు ఉన్నా యా అ న్న కోణం లో విచా రణ చేస్తు న్నారు నా ర్సింగ్‌ పోలీసులు. అ యి తే.. ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి మరి. 



భీమ్లా నాయ‌క్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ ?

రూటు మార్చిన బాబు.. 2024 ఎన్నిక‌లే టార్గెట్..?

జ‌గ‌న్ ఆ ప‌ని చేస్తే 2024లో కూడా మ‌ళ్లీ సీఎంనే..!

శ్రీశైలంలో ప్రారంభమైన కార్తీకమాసోత్సవాలు

కోహ్లీ ప్లేయర్ గా సక్సెస్ కానీ కెప్టెన్ గా ?

టీమిండియా ఫైనల్స్ కి రావాలి.. పాక్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్?

జ‌న‌సేన‌తో పొత్తు.. ఆ మున్సిపాల్టీ టీడీపీదేనా...?

ఆ వైసీపీ క‌మ్మ ఎమ్మెల్యే మ‌ళ్లీ గెలుస్తాడా...!

కేదార్‌నాథ్‌లో మోడీ ప‌ర్య‌ట‌న‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>