BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------bcc8f7fa-f453-4d06-ad66-abd6d9e1f38d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------bcc8f7fa-f453-4d06-ad66-abd6d9e1f38d-415x250-IndiaHerald.jpgవైద్యం విక‌టించి ఓ మ‌హిళ మృతి చెందిన ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఎల్బీన‌గ‌ర్ స‌మీపంలో ఉన్న ఆర్‌.కే.పురం డివిజ‌న్‌లో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండ‌లం రాందిగ‌ల్ల గ్రామానికి చెందిన ఈదుల అంజ‌న‌మ్మ‌(35), ఈదుల కృష్ణ‌య్య (46) భార్య‌భ‌ర్త‌లు. గ‌త రెండు నెల‌ల కింద‌ట వ్య‌వ‌సాయ ప‌నులు చేస్తుండ‌గా అంజ‌న‌మ్మ కాలుకు దెబ్బ త‌గిలిన‌ది. కొద్ది రోజుల త‌రువాత కాలు ఇన్పెక్ష‌న్ అయింది. దీంతో ఆర్‌.కే.పురం డివిజ‌న్‌లోని గ్రీన్‌హిల్స్‌కాల‌నీలో ఉన్న ఓజోన్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. దాదాపు 47 రోజుల కాలం నుం#ఓజోన్ ఆసుప‌త్రి{#}Ranga Reddyఓజోన్ ఆసుప‌త్రిలో దారుణం..! ఠాగూర్ సీన్ త‌ల‌పించేలా..?ఓజోన్ ఆసుప‌త్రిలో దారుణం..! ఠాగూర్ సీన్ త‌ల‌పించేలా..?#ఓజోన్ ఆసుప‌త్రి{#}Ranga ReddyFri, 05 Nov 2021 18:05:50 GMTవైద్యం విక‌టించి ఓ మ‌హిళ మృతి చెందిన ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఎల్బీన‌గ‌ర్ స‌మీపంలో  ఉన్న ఆర్‌.కే.పురం డివిజ‌న్‌లో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండ‌లం రాందిగ‌ల్ల గ్రామానికి చెందిన ఈదుల అంజ‌న‌మ్మ‌(35), ఈదుల కృష్ణ‌య్య (46) భార్య‌భ‌ర్త‌లు. గ‌త రెండు నెల‌ల కింద‌ట వ్య‌వ‌సాయ ప‌నులు చేస్తుండ‌గా అంజ‌న‌మ్మ కాలుకు దెబ్బ త‌గిలిన‌ది. కొద్ది రోజుల త‌రువాత కాలు ఇన్పెక్ష‌న్ అయింది. దీంతో ఆర్‌.కే.పురం డివిజ‌న్‌లోని గ్రీన్‌హిల్స్‌కాల‌నీలో ఉన్న ఓజోన్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. దాదాపు 47 రోజుల కాలం నుంచి ఆమె చికిత్స పొంద‌తున్నారు.

వైద్యం కోసం ఇప్ప‌టికే రూ.13 ల‌క్ష‌లు ఆసుప్ర‌తిలో బిల్లు చెల్లించారు. శుక్ర‌వారం డిశ్చార్జ్ చేస్తామ‌ని చెప్పిన‌ట్టు బంధువులు తెలిపారు. ఈ త‌రుణంలోనే డాక్ట‌ర్ల నిర్లక్ష్యంతో వైద్యం విక‌టించి అంజ‌నమ్మ మృతి చెందింది. ఇంకా రూ.2ల‌క్ష‌లు బిల్లు చెల్లిస్తేనే మృత‌దేహాన్ని అప్ప‌గిస్తాం అని యాజ‌మాన్యం చెప్ప‌డంతో బంధువులు ఆసుప్ర‌తి ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. విష‌యం తెలుసుకున్న ప్ర‌యివేటు ఆసుప్ర‌తి బాధితుల సంఘం రాష్ట్ర అధ్య‌క్షులు జ‌గ‌న్ బాధితుల‌కు న్యాయం చేయాల‌ని, ఇప్ప‌టి వర‌కు చెల్లించిన రూ.13 ల‌క్ష‌ల‌కు రెట్టింపు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అదేవిధంగా అంజ‌న‌మ్మ‌కు ఇద్ద‌రు కుమారులు ఉన్నార‌ని, భ‌ర్త ఆటో న‌డిపితే కానీ జీవ‌నం గ‌డ‌వ‌ద‌ని వెల్ల‌డించారు.





వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !

UPSC లో విజయం ఎలా సాధించాలో చెప్పిన IAS ఆఫీసర్..!

పెట్రో వార్ : దేవుడా ఎన్నిక‌లు తెప్పించు నన్ను ర‌క్షించు!

పెట్రో వార్ : మోడీకి లాస్ ఎంతో తెలుసా?

జ‌మ్ము-కాశ్మీర్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై ఉగ్ర‌దాడి..!

పెట్రో వార్ : జ‌గ‌న్ కోట‌లో నిర‌స‌న సెగ‌?

పెట్రో వార్ : భ‌లే స‌మ‌స్య జ‌గ‌న్ కు ?

ఆనందంలో రోజా..ట్వీట్ వైరల్..?

శ్రీ‌కాకుళం వార్త : ప‌బ్లిక్ న్యూసెన్స్ పై "స‌చివాల‌యం" సీరియ‌స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>