BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-road-accident134e53a6-359f-43a2-8716-ffdfb99d4e4c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-road-accident134e53a6-359f-43a2-8716-ffdfb99d4e4c-415x250-IndiaHerald.jpgఅనంత‌పురం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఏడుగురు మృత్యువాత ప‌డ్డారు. పామిడి శివారు లోని జాతీయ ర‌హ‌దారి 44వ నెంబ‌ర్‌పై ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. కూలీల‌తో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వ‌చ్చిన గుర్తు తెలియ‌ని లారీ ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురు మ‌హిళా కూలీలు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. వారిలో గార్ల‌దిన్నె మండ‌లం కొప్ప‌ల‌కొండ‌కు చెందిన శంక‌ర‌మ్మ‌, నాగ‌వేణి, చిట్ట‌మ్మ‌, సుబ్బ‌మ్మ‌, సావిత్రిగా గుర్తించారు. #road accident{#}police;Carఅనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదంఅనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం#road accident{#}police;CarFri, 05 Nov 2021 08:00:16 GMTఅనంత‌పురం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఏడుగురు మృత్యువాత ప‌డ్డారు. పామిడి శివారు లోని జాతీయ ర‌హ‌దారి 44వ నెంబ‌ర్‌పై ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. కూలీల‌తో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వ‌చ్చిన గుర్తు తెలియ‌ని లారీ ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురు మ‌హిళా కూలీలు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. వారిలో గార్ల‌దిన్నె మండ‌లం కొప్ప‌ల‌కొండ‌కు చెందిన శంక‌ర‌మ్మ‌, నాగ‌వేణి, చిట్ట‌మ్మ‌, సుబ్బ‌మ్మ‌, సావిత్రిగా గుర్తించారు.

ఈ ప్ర‌మాద తీవ్ర‌త‌కు ఆటో నుజ్జు న‌జ్జు అయిన‌ది. మృత‌దేహాలు రోడ్డు ప‌క్క‌నే చెల్లాచెదురుగా ప‌డిపోయాయి. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని మృత‌దేహాల‌ను ఆసుపత్రికి త‌ర‌లించారు. లారీ డ్రైవ‌ర్ త‌ప్పిదం, ఓవ‌ర్ స్పీడ్ కార‌ణంగానే ప్ర‌మాదం సంభ‌వించిన‌ద‌ని స్థానికులు పేర్కొంటున్నారు. ఇది ఇలా ఉండ‌గానే ఈ జిల్లాలో మ‌రో ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ది. పెద్ద‌వ‌డుగూరు మండ‌లం మిడుతూరు వ‌ద్ద నేష‌న‌ల్ హైవే వ‌ద్ద పాద‌చారుల‌ను ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.  పామిడి మండ‌లం ఎదురూరు గ్రామ‌వాసులైన యాకూబ్ (62), నారాయ‌ణ (60)ల‌ను మృతులుగా గుర్తించారు.
 



పాత‌బ‌స్తీలో పేలుడు.. ఇద్దరు మృతి..!

అనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

ఉద్యోగులకు దీపావళి కానుకగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు..?

అయ్యో దేవుడా.. పేదరికమే ప్రాణం తీసింది?

అబ్బా..ప్రోమో తోనే మతిపోగొట్టాడుగా..!

తెలుగు అకాడమీ కేసులో బిగ్ ట్విస్ట్ !

కోవిడ్ అలెర్ట్ : శరీరంలో 1700 యాంటీబాడీలు గుర్తింపు

యాదాద్రి సుందర దృశ్యాలు.. చూస్తే మైమరచిపోతారు?

విజయ్ సినిమా కోసం అంతా రెడీ చేసిన వంశీ పైడిపల్లి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>