MoviesRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tej-ea538993-d8b2-4555-8db3-ee3f9e068a83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tej-ea538993-d8b2-4555-8db3-ee3f9e068a83-415x250-IndiaHerald.jpgప్ర‌మాదాలు ఏమ‌యినా కుటుంబాల్లో తీవ్ర ఆందోళ‌న‌కు దారి ఇస్తాయి. కార‌ణం అవుతాయి. రోడ్డు ప్ర‌మాదంలో ఓ చిన్న త‌ప్పిదం కార‌ణంగా గాయాలు పాలైన మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడా గ‌తం నుంచి బ‌య‌ట కు వ‌చ్చాడు. చేదు బాధ నుంచి బ‌య ట‌కు వ‌చ్చాడు. దేవుడు దీవెన‌లు త‌న‌కు ఉన్నాయ‌ని, అందుకు అభిమానుల ప్రేమ తోడ‌యింద‌ని సంకేతాలు ఇస్తూ ఫుల్ జోష్ తో క‌నిపించాడు ఇవాళ ఆ వివ‌రం ఇది ఆ వార్త ఇది. sai dharam tej {#}Bike;Arjun;prema;Love;Chiranjeevi;media;Josh;festival;Heroమెగా అల్లుడిలో మెగా ఆనందం ఎందుకంటే?మెగా అల్లుడిలో మెగా ఆనందం ఎందుకంటే?sai dharam tej {#}Bike;Arjun;prema;Love;Chiranjeevi;media;Josh;festival;HeroFri, 05 Nov 2021 21:55:16 GMT

అంద‌రిలోనూ తీవ్ర ఉత్కంఠ రేపిన సాయి ధ‌ర‌మ్ తేజ్ మ‌ళ్లీ మునుప‌టి స్థాయిలో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. ఇందుకు అప్పుడే ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి. ఇదివ‌ర‌కే క‌మిట్ అయిన చిత్రాల‌న్నీ ప‌ట్టాలెక్కి మెగా హీరోల అభిమానం మ‌ళ్లీ,మ‌ళ్లీ పొం దనున్నాడు. ఇదే సంద‌ర్భంలో ఆయ‌న తో పాటు అంతా కూడా రోడ్డు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు పాటించ‌డం త‌ప్ప‌ని స‌రి అని గుర్తు పెట్టుకుంటే మేలు. అంతేకాకుండా ప్రముఖుల జీవితాల‌పై మీడియా అతి ఆస‌క్తి చూప‌కుండా, ఎవ‌రూ విన‌క‌పోయినా, వినిపించు కోక‌పోయినా నీతులు చెప్ప‌కుండా ఉంటే ఇంకా మేలు.  

ప్ర‌మాదాలు ఏమ‌యినా కుటుంబాల్లో తీవ్ర ఆందోళ‌న‌కు దారి ఇస్తాయి. కార‌ణం అవుతాయి. రోడ్డు ప్ర‌మాదంలో ఓ చిన్న త‌ప్పిదం కార‌ణంగా గాయాలు పాలైన మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడా గ‌తం నుంచి బ‌య‌ట కు వ‌చ్చాడు. చేదు బాధ నుంచి బ‌య ట‌కు వ‌చ్చాడు. దేవుడు దీవెన‌లు త‌న‌కు ఉన్నాయ‌ని, అందుకు అభిమానుల ప్రేమ తోడ‌యింద‌ని సంకేతాలు ఇస్తూ ఫుల్ జోష్ తో క‌నిపించాడు ఇవాళ ఆ వివ‌రం ఇది ఆ వార్త ఇది.


సినీ అభిమానుల ఉత్సాహాన్నీ, పండుగ సంతోషాన్నీ రెట్టింపు చేసే వార్త ఇది. గ‌త కొద్ది రోజులుగా ఇంటి ప్రాంగ‌ణానికే ప‌రిమితం అయి షూటింగ్ ల‌కు దూరంగా ఉంటూ, ఫిట్ నెస్ పై పూర్తి దృష్టిసారించిన మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యం ఇప్పుడు పూర్తి గా కుదుట‌ప‌డింది. ఆయ‌న ఆస్ప‌త్రి నుంచి ఎప్పుడో డిశ్చార్జ్ అయిన‌ప్ప‌టికీ ఇంకా కొంత కాలం షూటింగ్ ల‌కు దూరంగా ఉండ‌డ మే మేలు అని వైద్యులు చెప్పిన స‌ల‌హా మేర‌కు ఆయ‌న ఇంటికే ప‌రిమితం అయి ఉన్నారు. ఇప్పుడు త‌న గాయాల‌న్నింటి నుం చి పూర్తి స్థాయిలో మెగా అల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కోలుకున్నాడు. వినాయ‌క చ‌వితి పండుగ రోజు హైద్రాబాద్ లో రోప్ వే బ్రిడ్జీ స‌మీపాన ప్ర‌మాద వ‌శాత్తూ బైక్ స్కిడ్ అయి గాయాల పాలైన సంగ‌తి తెలిసిందే! ఆ త‌రువాత ఆయ‌నను స‌మీప ఆస్ప‌త్రికి 108 లో త‌ర‌లించారు. అక్క డి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం అపోలోకు చేర్చి, వైద్యం అందించారు. త‌రువాత ఆయ‌న క్ర‌మంగా కో లుకుని ఇవాళ కొత్త ఉత్సా హంతో అభిమానులు ముందుకు వ‌చ్చాడు.


ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవితో స‌హా ప‌వ‌న్ క‌ల్యా ణ్, నాగ‌బాబు, అల్లూ అర్జున్ తో స‌హా ఇత‌ర మెగా హీరోలంద‌రీతో కూడిన స్టిల్ ను ఒక‌టి రిలీజ్ చేసి త‌న ఆనందాల‌ను సోష‌ల్ మీ డియా ద్వారా పంచుకు న్నారు. మెగా అల్లుడు ఇక‌పై గ‌తంలో చేసిన త‌ప్పులేవీ చేయ‌కూడ‌ద‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కొంద‌రు అ భిమానులు కోరుకుంటు న్నారు. ఇదిలా ఉంటే ఆ మ‌ధ్య విడుద‌ల అయిన మెగా అల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన రిప‌బ్లిక్ సి నిమా మంచి టాక్ తెచ్చుకోవ‌డం ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం.



సాయిపల్లవి కి అలాంటి పాత్రలు చేయాలనీ ఉందట...!

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !

UPSCలో ఎలా విజయం సాధించాలో చెప్పిన IAS ఆఫీసర్..!

పెట్రో వార్ : దేవుడా ఎన్నిక‌లు తెప్పించు నన్ను ర‌క్షించు!

పెట్రో వార్ : మోడీకి లాస్ ఎంతో తెలుసా?

జ‌మ్ము-కాశ్మీర్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై ఉగ్ర‌దాడి..!

పెట్రో వార్ : జ‌గ‌న్ కోట‌లో నిర‌స‌న సెగ‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>