PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan189d06f7-bc78-4f59-9ff1-c26c358633d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan189d06f7-bc78-4f59-9ff1-c26c358633d1-415x250-IndiaHerald.jpgఏపీలో కాపు రిజర్వేషన్ కు సంబంధించి కాస్త ఆసక్తికర చర్చలు గత ఏడేళ్ళ నుంచి జరుగుతున్నాయి. కాపు రిజర్వేషన్ విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించి అప్పట్లో అసెంబ్లీ లో బిల్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ బిల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై ఇప్పటి వరకు ఏం స్పందించలేదు అనే సంగతి తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి లేఖ రాసిన కాపు సంక్షేమ సేన అధ్యక్షులు మజీ మంత్రి హరి రామ జోగయ్య... కీలక వ్యాఖ్యలు చేసారుap{#}Letter;Army;Assembly;central government;Telugu Desam Party;YCP;Telangana Chief Minister;Ministerఆ జీవో జగన్ ను ఇబ్బందులు పెడుతుందా...? కాపుల్లో కోపం పెరుగుతుందా...?ఆ జీవో జగన్ ను ఇబ్బందులు పెడుతుందా...? కాపుల్లో కోపం పెరుగుతుందా...?ap{#}Letter;Army;Assembly;central government;Telugu Desam Party;YCP;Telangana Chief Minister;MinisterFri, 05 Nov 2021 12:54:45 GMTఏపీలో కాపు రిజర్వేషన్ కు సంబంధించి కాస్త ఆసక్తికర చర్చలు గత ఏడేళ్ళ నుంచి జరుగుతున్నాయి. కాపు రిజర్వేషన్ విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించి అప్పట్లో అసెంబ్లీ లో బిల్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ బిల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై ఇప్పటి వరకు ఏం స్పందించలేదు అనే సంగతి తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి లేఖ రాసిన కాపు సంక్షేమ సేన అధ్యక్షులు మాజీ  మంత్రి హరి రామ జోగయ్య... కీలక వ్యాఖ్యలు చేసారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 5శాతం కాపుకులాలకు ప్రత్యేకించారు అని ఆయన పేర్కొన్నారు. అయితే దీన్ని పక్కనపెట్టే విధంగా మరో జీవోను వైసిపి సర్కార్ ఇవ్వడం విచారకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. కాపుల పట్ల మీకు ఉన్న చిన్నచూపును ఈ చర్య చూపుతోంది అని అన్నారు. ఈ జీవోను తక్షణం సవరించాలని కోరడంతో పాటు కాపులకు రిజర్వేషన్లు ఇస్తూ కొత్త జీవోను జారీ చేయాలి అని ఆయన కోరారు. మంజునాధ కమీషన్ ప్రకారం బిసిలు అనుకుంటే ఆకోటాలో లేద అగ్రవర్ణాలు అనుకుంటే ఈ డబ్ల్యూ ఎస్ కోటాలో రిజర్వేషన్లు కల్పించండి అని విజ్ఞప్తి చేసారు.

2019ఎన్నికల్లో కాపులు వైసిపికి మద్దతుగా నిలిచారు అని 151 సీట్లు ఇచ్చారు అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కాపురిజర్వేషన్లపై చర్యలు తీసుకోకపోతే రానున్న ఎన్నికల్లో కాపులు మీ సీట్లను 151 నుండి 50 పడేలా చేస్తారు అని హెచ్చరించారు. కాపురిజర్వేషన్లు అంశం కేంద్రం పరిధిలోనిది అని మీరు సిఎం చెప్పారు అని ఆయన పేర్కొన్నారు. ఈ డబ్లూఎస్ 10శాతాన్ని కోటాను వినియోగించుకునే హక్కును రాష్ట్రాలకే కేంద్రం ఇచ్చింది అని ఆయన వెల్లడించారు. దీంతో కాపురిజర్వేషన్లు భాద్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని గుర్తు చేస్తున్నాం అని పేర్కొన్నారు.



గుత్తా సుమన్ కస్టడీ రిపోర్ట్ లో కీలక విషయాలు

తిరుప‌తి మాజీ ఎంపీ చింతామోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఏమన్నారంటే..?

హాలీవుడ్ రేంజ్ లో హృతిక్ రోషన్ స్టామినా

వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక డిలీట్ టైం పెరుగుతుంది?

ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం..!

రూటు మార్చిన బాబు.. 2024 ఎన్నిక‌లే టార్గెట్..?

జ‌గ‌న్ ఆ ప‌ని చేస్తే 2024లో కూడా మ‌ళ్లీ సీఎంనే..!

శ్రీశైలంలో ప్రారంభమైన కార్తీకమాసోత్సవాలు

కోహ్లీ ప్లేయర్ గా సక్సెస్ కానీ కెప్టెన్ గా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>