MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-maheshf233c07c-d547-43e0-b247-0dfd1a1006c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-maheshf233c07c-d547-43e0-b247-0dfd1a1006c9-415x250-IndiaHerald.jpg దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరానంటాయి. చిన్న పెద్ద ..కులం మతం తేడాలేకుండా అందరు దీపావళి ని ఘనంగా జరుపుకున్నారు. ఇక సెలబ్రిటీలు అయితే దీపావళి పండగ సందర్భంగా సెలబ్రెషన్స్‌లో మునిగిపోయారు. కుటుంబ సభ్యులతో ఎంతో హ్యాపీగా పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. అల్లు అరవింద్ కుటుంబం, మెగా ఫ్యామిలీ ఒక్కచోట చేరి దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఇక ఆ ఫోటో నెట్టింట ఎంత వైరల్ గా మారయో మనకు తెలిసిందే. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..దీపావళి పండుగనాడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ .pawan mahesh{#}Gift;Allu Aravind;Namrata Shirodkar;mahesh babu;kalyan;Tollywood;kushi;media;CBN;News;Diwaliమహేష్ కు ప్రేమతో పవన్ .. సంథింగ్ స్పెషల్..!!మహేష్ కు ప్రేమతో పవన్ .. సంథింగ్ స్పెషల్..!!pawan mahesh{#}Gift;Allu Aravind;Namrata Shirodkar;mahesh babu;kalyan;Tollywood;kushi;media;CBN;News;DiwaliFri, 05 Nov 2021 14:31:51 GMTదేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరానంటాయి. చిన్న పెద్ద ..కులం మతం..సామాన్యులు-సెలబ్రిటీలు ఇలా తేడా లేకుండా అందరు ఈ దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. . ఇక సెలబ్రిటీలు అయితే దీపావళి పండగ సందర్భంగా  సెలబ్రెషన్స్‌లో మునిగిపోయారు.  కుటుంబ సభ్యులతో ఎంతో హ్యాపీగా పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు.  ఇక వాళ్లు ఏ విధంగా పండగను ఎంజాయ్ చేసారో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మరీ ముఖ్యంగా అల్లు అరవింద్ కుటుంబం, మెగా ఫ్యామిలీ ఒక్కచోట చేరి దీపావళి వేడుకలను  అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఇక ఆ అల్లు-మెగా ఫ్యామిలీ  ఫోటోలు నెట్టింట ఎంత వైరల్ గా మారయో మనకు తెలిసిందే.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..దీపావళి పండుగనాడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ .. సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు కి ఓ స్పేషల్ గిఫ్ట్ బాక్స్ పంపిన్నట్లు తెలుస్తుంది. యస్.. మహేష్ బాబు భార్య నమ్రతా పెట్టిన పోస్ట్ ప్రకారం.. పవన్ దంపతులు- మహేష్ ఫ్యామిలీ కి దివాళి గిఫ్ట్ గా ఒక్క బాక్స్ ను పంపారు. పవన్ దంపతులు పంపిన ఆ గిఫ్ట్‌ ఫొటోలను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి..అభిమానులతో పంచుకున్నారు.
ఇంతకి పవన్ ఎంతో ప్రేమగా పంపిన ఆ బాక్స్ లో ఏమున్నాయో తెలుసా..?. పవన్ కళ్యాణ్ పంపిన ఆ బహుమతుల బాక్స్‌లో స్వీట్స్‌తో పాటు, పర్యావరణహిత పటాసులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.ఇక నమ్రత కూడా థాంక్యూ అన్న , పవన్..మీకు కూడా హ్యాపీ దీపావళి అంటూ ట్యాగ్ చేసి విషేస్ చెప్పింది. కాగా ఈ విషయం తెలుసుకున్న పవన్-మహేష్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ సంథింగ్ స్పెషల్ గా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. పవన్ డైరెక్టర్‌ క్రిష్‌కు కూడా దీపావళి బహుమతులు పంపినట్లు తెలుస్తోంది.



హైదరాబాద్ లో చిన్నారి దారుణ హత్య... అసలు మేటర్...?

ఢిల్లీలో గ‌తం కంటే త‌గ్గిన అగ్నిప్ర‌మాదాలు..!

ఏపీ లోక‌ల్ వార్‌: టీడీపీకి ఆ రెండు చోట్లా ఆశ‌లు ఉన్నాయా ?

మంచిమాట: ఏదైనా సరే ముందుగా ఆలోచించి ఆచరించాలి..!!

మలయాళ సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదుగుతున్న నివిన్..!!

భార్యకు వీడియో​ కాల్‌ చేసి జైలు వార్డెన్‌ ఆత్మహత్య

గుత్తా సుమన్ కస్టడీ రిపోర్ట్ లో కీలక విషయాలు

తిరుప‌తి మాజీ ఎంపీ చింతామోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఏమన్నారంటే..?

హాలీవుడ్ రేంజ్ లో హృతిక్ రోషన్ స్టామినా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>