Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlib0e16ddc-5cae-4c73-9e7e-02dd44f9d9f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlib0e16ddc-5cae-4c73-9e7e-02dd44f9d9f3-415x250-IndiaHerald.jpgసాధారణంగా క్రీడారంగానికి సినిమా రంగానికి బాగా దగ్గరి సంబంధం ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో అయితే ఈ బంధం మరింత బలపడింది అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో రోజులనుంచి క్రికెట్ క్రీడాకారులు సినిమా హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారాలు నడుస్తూ ఉండటం చూశాము. అప్పట్లో యువరాజ్ సింగ్ ధోని లు దీపికా పదుకొనే తో ప్రేమలో ఉన్నారు అన్న టాక్ కూడా వినిపించింది. అయితే ఆ తర్వాత విరాట్ కోహ్లీ అనుష్క శర్మ కూడా ప్రేమలో ఉన్నారు అని వార్తలు వచ్చాయి. ఐతే ఈ వార్తలు కాస్త నిజంగా మారిపోయాయి. ఏకంగా ప్రేమలో ఉండడమే కాదు డెస్టినేషన్ వెడ్డింగ్Kohli{#}anoushka;Anushka Sharma;tamannaah bhatia;Yuvraj Singh;Love Story;BEAUTY;VIRAT KOHLI;Cricket;media;prema;Love;News;Cinemaవిరాట్ కోహ్లీ మిల్కీ బ్యూటీ తమన్నా లవ్ స్టోరీ గురించి తెలుసా?విరాట్ కోహ్లీ మిల్కీ బ్యూటీ తమన్నా లవ్ స్టోరీ గురించి తెలుసా?Kohli{#}anoushka;Anushka Sharma;tamannaah bhatia;Yuvraj Singh;Love Story;BEAUTY;VIRAT KOHLI;Cricket;media;prema;Love;News;CinemaFri, 05 Nov 2021 15:15:00 GMTసాధారణంగా క్రీడారంగానికి సినిమా రంగానికి బాగా దగ్గరి సంబంధం ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో అయితే ఈ బంధం మరింత బలపడింది అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో రోజులనుంచి క్రికెట్ క్రీడాకారులు  సినిమా హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారాలు నడుస్తూ ఉండటం చూశాము. అప్పట్లో యువరాజ్ సింగ్ ధోని లు దీపికా పదుకొనే తో ప్రేమలో ఉన్నారు అన్న టాక్ కూడా వినిపించింది. అయితే ఆ తర్వాత విరాట్ కోహ్లీ అనుష్క శర్మ కూడా ప్రేమలో ఉన్నారు అని వార్తలు వచ్చాయి. ఐతే ఈ వార్తలు కాస్త నిజంగా మారిపోయాయి. ఏకంగా ప్రేమలో ఉండడమే కాదు డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఒకటయింది  ఈ ప్రేమ జంట.



 అయితే ఇలా వరుసగా క్రికెటర్లు అటు సినీ తారలతో రిలేషన్ లో  కొనసాగుతూ ఉండడం మాత్రం ఈ రెండు రంగాల మధ్య బంధాన్ని మరింత బలంగా మార్చింది అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీ అనుష్క శర్మ తో రిలేషన్ లోకి రాకముందు మిల్కి బ్యూటీ తమన్నా తో రిలేషన్ కొనసాగించాడు అన్న టాక్ కూడా ఉంది. అప్పట్లో విరాట్ కోహ్లీ మిల్కీ బ్యూటీ తమన్నా ఒక వాణిజ్య ప్రకటనలో కలిసి నటించారు. ఇక ఈ సందర్భంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారూ అంటూ మీడియా కథనాలు వెలువడ్డాయి.


  విరాట్ కోహ్లీ తమన్నా భాటియా తో డేటింగ్ కొనసాగిస్తున్నారని ఇక ఎన్నో రోజుల నుంచి వీరిద్దరూ రిలేషన్ లో కొనసాగుతున్నారు అంటూ ఎన్నో కథనాలు ప్రచురితమయ్యాయి. ఇక ఆ తర్వాత అనుష్క శర్మ విషయం తెరమీదకు రావడంతో అనుష్క కోసం విరాట్ కోహ్లీ ఏకంగా తమన్నాను దూరం పెట్టడం మొదలుపెట్టాడు అన్న వార్తలు కూడా వచ్చాయి. ఇలా కొన్నాళ్ల వరకూ విరాట్ కోహ్లీ తమన్నా మధ్య ఉన్న లవ్ స్టోరీ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే దాదాపు ఈ వార్తలు వచ్చిన ఐదేళ్ల తర్వాత స్పందించిన తమన్నా తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని వాణిజ్య ప్రకటన తర్వాత తమ మధ్య మాటలు కూడా లేవు అంటూ క్లారిటి ఇచ్చింది.



మాలీవుడ్ నే నమ్ముకున్న మన హీరోలు..!

జ‌మ్ము-కాశ్మీర్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై ఉగ్ర‌దాడి..!

పెట్రో వార్ : జ‌గ‌న్ కోట‌లో నిర‌స‌న సెగ‌?

పెట్రో వార్ : భ‌లే స‌మ‌స్య జ‌గ‌న్ కు ?

ఆనందంలో రోజా..ట్వీట్ వైరల్..?

శ్రీ‌కాకుళం వార్త : ప‌బ్లిక్ న్యూసెన్స్ పై "స‌చివాల‌యం" సీరియ‌స్

కొర‌డాతో కొట్టించుకున్న ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం..! ఎందుకో తెలుసా..?

బిజెపి చెప్పేవి అన్నీ వట్టిమాటలేనా.. ఏమో మరి?

విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ ధర ఎంతో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>