SportsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india53a1e842-b134-4640-b323-0e5db03937af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india53a1e842-b134-4640-b323-0e5db03937af-415x250-IndiaHerald.jpgటీ20 ప్రపంచ కప్ 2021 మ్యాచ్ లు చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ టి 20 ప్రపంచకప్ 2021లో.. మన టీం ఇండియా.. అందరూ ఊహించిన... ఆకట్టుకోలేదు. ఆడిన మొదటి రెండు మ్యాచ్ ల్లోనూ... ఘోర పరాభవాన్ని చవి చూసింది టీమిండియా. అక్టోబర్ 25వ తేదీన జరిగిన... పాకిస్తాన్ మ్యాచ్ లో ఎవరూ ఊహించని రీతిలో... ఎన్నడూ జరగని ఈ విధంగా ఓటమి పాలైంది. పాకిస్తాన్ ఓటమి అనంతరం మళ్ళీ తిరిగి ఫాం లోకి వచ్చిన అనుకున్న టీమిండియా.. మళ్లీ అదే రీతిని ప్రదర్శించింది న్యూజిలాండ్ జట్టుపై. దీంతో ఇటువంటి ప్రపంచ కప్ 2india{#}October;New Zealand;Pakistan;Indiaనేడు స్కాట్లాండ్‌తో టీమిండియా ఢీ..సెమీస్‌ అశలు సజీవమేనా !నేడు స్కాట్లాండ్‌తో టీమిండియా ఢీ..సెమీస్‌ అశలు సజీవమేనా !india{#}October;New Zealand;Pakistan;IndiaFri, 05 Nov 2021 08:23:05 GMTటీ20 ప్రపంచ కప్ 2021 మ్యాచ్ లు చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ టి 20 ప్రపంచకప్ 2021లో.. మన టీం ఇండియా.. అందరూ ఊహించిన... ఆకట్టుకోలేదు.  ఆడిన మొదటి రెండు మ్యాచ్ ల్లోనూ... ఘోర పరాభవాన్ని చవి చూసింది టీమిండియా. అక్టోబర్ 25వ తేదీన జరిగిన... పాకిస్తాన్ మ్యాచ్ లో ఎవరూ ఊహించని రీతిలో... ఎన్నడూ జరగని ఈ విధంగా ఓటమి పాలైంది. పాకిస్తాన్ ఓటమి అనంతరం మళ్ళీ తిరిగి ఫాం లోకి వచ్చిన అనుకున్న టీమిండియా..  మళ్లీ అదే రీతిని ప్రదర్శించింది న్యూజిలాండ్ జట్టుపై. 

దీంతో ఇటువంటి ప్రపంచ కప్ 2021లో మరోసారి ఓటమిని చవిచూసింది టీమ్ ఇండియా జట్టు. న్యూజిలాండ్ జట్టు మరియు పాకిస్థాన్ జట్టు పై... ఓడిన టీమిండియా జట్టు..  ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో మాత్రం కాస్త బుద్ధి తెచ్చుకుంది టీమిండియా. ఆఫ్ఘనిస్తాన్ తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా. ఇలాంటి నేపథ్యం లోనే..  ఇవాళ స్కాంట్లాండ్‌ జట్టు తో తల పడనుంది టీమిండియా జట్టు.  

అయితే...  ఈ మ్యాచ్‌ లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి అయితే... టీమిండియా కు ఉంది.  ఈ మ్యాచ్‌ లో ఓటమి పాలైతే..  మాత్రం..  సెమిస్‌ ఆశలను చేజేతులారా వదులకున్నట్లు అవుతుంది.  ఇక ఇండియా వర్సెస్‌ స్కాంట్లాండ్‌  మ్యాచ్‌ లో ఇవాళ రాత్రి 7.30 గం ట లకు ప్రా రంభం కా ను న్న ది.  ఆ ఫ్ఘని స్తాన్‌ జట్టు పై గెలుపు తో మంచి ఊపు లో నే కనిపి స్తోంది టీ మిండియా.  ఆఫ్ఘని స్తాన్‌ జట్టు పై గెలిచిన తరహా లోనే...  ఇవాళ్టి మ్యాచ్‌ లో నూ టీ మిం డియా కచ్చితంగా గెలివాలి.  అయితే... ఇవాళ టీం ఇండియా ఎలా ఆడుతుందో చూడాలి మరి.



చైనా అణు రహస్యాలు బయటపెట్టిన అమెరికా..?

అనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

ఉద్యోగులకు దీపావళి కానుకగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు..?

అయ్యో దేవుడా.. పేదరికమే ప్రాణం తీసింది?

అబ్బా..ప్రోమో తోనే మతిపోగొట్టాడుగా..!

తెలుగు అకాడమీ కేసులో బిగ్ ట్విస్ట్ !

కోవిడ్ అలెర్ట్ : శరీరంలో 1700 యాంటీబాడీలు గుర్తింపు

యాదాద్రి సుందర దృశ్యాలు.. చూస్తే మైమరచిపోతారు?

విజయ్ సినిమా కోసం అంతా రెడీ చేసిన వంశీ పైడిపల్లి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>