BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------ee79fc03-2ed9-4d9c-ae41-703e9ff23c10-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------ee79fc03-2ed9-4d9c-ae41-703e9ff23c10-415x250-IndiaHerald.jpgదీపావ‌ళి పండుగ స‌మ‌యంలో త‌రుచూ ఏదో ఒక చోట ప్ర‌మాదాలు చోటు చేసుకోవ‌డం చూస్తేనే ఉన్నాం. హైద‌రాబాద్ న‌గ‌రంలో పాత‌బ‌స్తీలోని ఛ‌త్రినాక కందిక‌ల్ గేట్ వ‌ద్ద ఓ ప్ర‌మాదం చోటు చేసుకున్న విష‌యం విధిత‌మే. ఇదిలా ఉండ‌గా గుజ‌రాత్‌లోని వ‌ల్సాద్ పేప‌ర్ మిల్లు స‌మీపంలో దీపావ‌ళి పండుగ వేళ గురువారం అర్థ‌రాత్రి ట‌పాసులు పేల్చుతుండ‌గా పేప‌ర్ మిల్లులో ఘోర అగ్నిప్ర‌మాదం సంభవించిన‌ది.# అగ్నిప్ర‌మాదం{#}festival;thursdayవల్సాద్ పేప‌ర్ మిల్లు లో అగ్నిప్ర‌మాదంవల్సాద్ పేప‌ర్ మిల్లు లో అగ్నిప్ర‌మాదం# అగ్నిప్ర‌మాదం{#}festival;thursdayFri, 05 Nov 2021 09:20:21 GMTదీపావ‌ళి పండుగ స‌మ‌యంలో త‌రుచూ ఏదో ఒక చోట ప్ర‌మాదాలు చోటు చేసుకోవ‌డం చూస్తేనే ఉన్నాం. హైద‌రాబాద్ న‌గ‌రంలో పాత‌బ‌స్తీలోని ఛ‌త్రినాక కందిక‌ల్ గేట్ వ‌ద్ద ఓ ప్ర‌మాదం చోటు చేసుకున్న విష‌యం విధిత‌మే. ఇదిలా ఉండ‌గా గుజ‌రాత్‌లోని వ‌ల్సాద్ పేప‌ర్ మిల్లు స‌మీపంలో దీపావ‌ళి పండుగ వేళ గురువారం అర్థ‌రాత్రి ట‌పాసులు పేల్చుతుండ‌గా  పేప‌ర్ మిల్లులో ఘోర అగ్నిప్ర‌మాదం సంభవించిన‌ది.

ఈ ప్ర‌మాదంలో దాదాపు నాలుగు నుంచి ఐదు గంట‌ల వ‌ర‌కు మంట‌లు చెల‌రేగాయి. మంట‌ల‌ను ఆర్ప‌డానికి 20 అగ్నిమాప‌క వాహ‌నాలు వ‌చ్చాయి. శుక్ర‌వారం ఉద‌యం వ‌ర‌కు మంట‌లు వ్యాపించినాయి. ఎట్ట‌కేల‌కు అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చి ఆర్పారు. అగ్రిప్ర‌మాదంలో కోట్లాది రూపాయ‌లు ఆస్తి న‌ష్టం జ‌రిగిన‌ది. ఈ ప్ర‌మాదం ఎవ‌రి వ‌ల్ల సంభ‌వించిన‌ది.  ఎలా సంభ‌వించిందిఅనేది తెలియ‌లేదు. ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నాం అని వాపి అగ్నిమాప‌క అధికారి అంకిత్ లాతే వెల్ల‌డించారు.





అయ్య బాబోయ్.. కర్బుజా కేజీ 20 లక్షలు?

హృదయ సమస్యలు రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

ధోనికి షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్?

ఇద్దరు హీరోలు.. ఒకే బయోపిక్.. మీకర్థమవుతుందా?

చైనా అణు రహస్యాలు బయటపెట్టిన అమెరికా..?

అనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

ఉద్యోగులకు దీపావళి కానుకగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు..?

అయ్యో దేవుడా.. పేదరికమే ప్రాణం తీసింది?

అబ్బా..ప్రోమో తోనే మతిపోగొట్టాడుగా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>