WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhe91f651f9-109c-422b-914c-21323ac4e7b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhe91f651f9-109c-422b-914c-21323ac4e7b6-415x250-IndiaHerald.jpgసినిమాలు అనేవి మనపై ఎంతగా ప్రభావం చూపుతున్నాయి అంటే చిన్న పిల్లవాడు కూడా సినిమాలో హైలెట్ అయిన డైలాగులను కంఠోపాఠంగా చెప్పేస్తున్నాడు. సినిమాలో హీరో వేసిన షర్ట్ లాంటివే వేసుకోవడం, వారిలానే జుట్టు పెంచుకోవడం, ఆ సినిమాలో వారు ఎలా అయితే ఉంటున్నారో ఆ స్టైల్ ని ఫాలో అవడం వంటివి చేస్తున్నారు. పదే పదే ఆ సినిమాలోని పాటలు పాడుతూ ఉండటం, ఆ సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ ఉండటం వరకు అంతా బాగానే ఉంది.VIJAYAM MEEDHE{#}Manam;Hero;Cinemaవిజయం మీదే: యువతా ఇకనైనా మేలుకో... అదే ప్రపంచం కాదు?విజయం మీదే: యువతా ఇకనైనా మేలుకో... అదే ప్రపంచం కాదు?VIJAYAM MEEDHE{#}Manam;Hero;CinemaFri, 05 Nov 2021 21:35:04 GMTసినిమాలు అనేవి మనపై ఎంతగా ప్రభావం చూపుతున్నాయి అంటే చిన్న పిల్లవాడు కూడా సినిమాలో హైలెట్ అయిన డైలాగులను కంఠో పాఠంగా చెప్పేస్తున్నాడు. సినిమాలో హీరో వేసిన షర్ట్ లాంటివే వేసుకోవడం, వారిలానే  జుట్టు పెంచుకోవడం, ఆ సినిమాలో వారు ఎలా అయితే ఉంటున్నారో ఆ స్టైల్ ని ఫాలో అవడం వంటివి చేస్తున్నారు. పదే పదే ఆ సినిమాలోని పాటలు పాడుతూ ఉండటం, ఆ సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ ఉండటం వరకు అంతా బాగానే ఉంది. ఇది ఒక పరిమితి వరకు ఒకే...అయితే కొందరు యువత సినిమాలను చూసి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. 

కొన్ని సినిమాల్లో హీరో, హీరోయిన్లు చేసే ప్రతి పనిని మంచి, చెడు ఆలోచించకుండా చేయడం. ఆ సినిమాలో హీరో ఏదైనా వ్యాపారం చేసి...దానికి తెలివితేటలు పోగేసి అనతి కాలంలోనే  ఉన్నత స్థానాలకు చేరుకుంటే...కొందరు యువత అలా మనం కూడా సింపుల్ గా కోటీశ్వరులు అయిపోవాలని ఉన్న చదువు సంద్యలను వదిలేసి, లక్ష్యాన్ని గాలికి విడిచి వ్యాపారం అంటూ, లేదా ఇంకేదైనా ప్రయోగాలు చేయడం వంటివి చేస్తుంటారు. సినిమాలు అనేవి ప్రేక్షకులను సంతోష పరచడానికి మాత్రమే. అంతే కానీ చూసిన సినిమాని మన కోసమే తీశారు అని అనుకోవడానికి కాదు. 

సినిమా నుండి అయినా సరే అందులోని మంచిని మాత్రమే గ్రహించాలి. అంతే తప్ప సినిమా పూర్తిగా మన జీవితాన్నే మార్చేసేంతగా ప్రభావం చెందకూడడు. మనం ఎంచుకున్న లక్ష్యాలను మధ్య లోనే విడిచి పెట్టి అర్దం పర్థం లేకుండా వాటి వెనక పరుగులు తీయరాదు. ఎంతో మంది యువకులు సినిమాలను చూసి వారి జుట్టును మాత్రమే కాదు వారి జీవితాలను కూడా కత్తిరించుకునేవారు ఉన్నారు. అలా కాకుండా దేన్ని ఎంత వరకు తీసుకోవాలి అంతవరకే తీసుకోవాలి. ముఖ్యంగా యువత మారాలి...నేటి యువతీ రేపటి భవిష్యత్తు.




ఏజెంట్ సినిమాలో మరో హీరోయిన్..!

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !

UPSCలో ఎలా విజయం సాధించాలో చెప్పిన IAS ఆఫీసర్..!

పెట్రో వార్ : దేవుడా ఎన్నిక‌లు తెప్పించు నన్ను ర‌క్షించు!

పెట్రో వార్ : మోడీకి లాస్ ఎంతో తెలుసా?

జ‌మ్ము-కాశ్మీర్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై ఉగ్ర‌దాడి..!

పెట్రో వార్ : జ‌గ‌న్ కోట‌లో నిర‌స‌న సెగ‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>