MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bheemla-nayak-ready-for-war-with-them67218c4e-fdf2-4a37-9278-464bf5e8e3e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bheemla-nayak-ready-for-war-with-them67218c4e-fdf2-4a37-9278-464bf5e8e3e0-415x250-IndiaHerald.jpgతెలుగు వారికి పెద్ద పండుగ ఏదంటే ముందుగా మ‌న నోట్లో నుంచి వ‌చ్చే పేరు సంక్రాంతి పండ‌గ‌. వ‌చ్చే యేడాది సంక్రాంతి పండ‌గ‌కు మ‌రో రెండున్న‌ర నెల‌ల టైం మాత్ర‌మే ఉంది. కరోనా దెబ్బ‌తో గ‌త రెండేళ్లుగా సంక్రాంతి కి పెద్ద జోష్ లేదు. అయితే ఈ సారి క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఎవ‌రికి వారు సంక్రాంతికి బాగా ఎంజాయ్ చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక తెలుగు సినిమా కు కూడా అతి పెద్ద పండ‌గ ఏదంటే సంక్రాంతే అని చెప్పాలి. సంక్రాంతికి రెండు మూడు వారాల ముందు నుంచే స రికొత్త జోష్ క‌నిపిస్తుంది.అయితే ఈ సారి సంక్రాంతbheemla nayak{#}Josh;Prabhas;Nayak;Pawan Kalyan;Makar Sakranti;ram pothineni;Coronavirus;NTR;festival;CBN;Telugu;Cinemaభీమ్లా నాయ‌క్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ ?భీమ్లా నాయ‌క్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ ?bheemla nayak{#}Josh;Prabhas;Nayak;Pawan Kalyan;Makar Sakranti;ram pothineni;Coronavirus;NTR;festival;CBN;Telugu;CinemaFri, 05 Nov 2021 12:02:00 GMTతెలుగు వారికి పెద్ద పండుగ ఏదంటే  ముందుగా మ‌న నోట్లో నుంచి వ‌చ్చే పేరు సంక్రాంతి పండ‌గ‌. వ‌చ్చే యేడాది సంక్రాంతి పండ‌గ‌కు మ‌రో రెండున్న‌ర నెల‌ల టైం మాత్ర‌మే  ఉంది. కరోనా దెబ్బ‌తో గ‌త రెండేళ్లుగా సంక్రాంతి కి పెద్ద జోష్ లేదు. అయితే ఈ సారి క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఎవ‌రికి వారు సంక్రాంతికి బాగా ఎంజాయ్ చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక తెలుగు సినిమా కు కూడా అతి పెద్ద పండ‌గ ఏదంటే సంక్రాంతే అని చెప్పాలి. సంక్రాంతికి రెండు మూడు వారాల ముందు నుంచే స రికొత్త జోష్ క‌నిపిస్తుంది.

అయితే ఈ సారి సంక్రాంతికి థియేట‌ర్ల ద‌గ్గ‌ర మామూలు పండ‌గ ఉండ‌ద‌నే చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7వ తేదీన థియేట‌ర్ల లోకి వ‌స్తోంది. రామ్ చ‌ర‌ణ్ తో పాటు ఎన్టీఆర్ కాంబినేష‌న్‌.. పైగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం కావ‌డంతో సినిమా ఎలా ?  ఉంటుందా ? అని ప్రేక్ష‌కులు ఎంతో ఉత్కంఠ తో ఉన్నారు. అయితే ఆర్ ఆర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయ‌డానికి ముందు గానే మహేశ్ బాబు సర్కారు వారి పాట - పవన్ కల్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్  - ప్రభాస్ రాధేశ్యామ్
సినిమా ల ను కూడా సంక్రాంతికే తేవాల‌ని అనుకున్నారు.

అయితే ఇప్పుడు ఇన్ని పెద్ద సినిమాలు ఒకే సారి రాకూడ‌ద‌ని మ‌హేశ్ త‌న సినిమాను స‌మ్మ‌ర్ కు వాయిదా వేసుకున్నాడు. అయినా కూడా ఆర్ ఆర్ ఆర్ కు పోటీగా వెళ్ల‌డం మంచిది కాద‌నే ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా త‌న సినిమాను వాయిదా వేసుకుంటున్నాడ‌ట‌. భీమ్లా నాయ‌క్ కూడా ఏప్రిల్ కు వెళ్లిపోతుంద‌ని టాక్ ? అదే జ‌రిగితే ప‌వ‌న్ ఫ్యాన్స్ కు పెద్ద షాకే అవుతుంది. మ‌రి ప్ర‌భాస్ అయినా వ‌స్తాడా ?  ప్ర‌భాస్ కూడా ఆర్ ఆర్ కు మ‌రింత స్పేస్ ఇస్తూ  వెన‌క్కు వెళ్లిపోతాడా ? అన్న‌ది చూడాలి.



భీమ్లా నాయ‌క్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ ?

రూటు మార్చిన బాబు.. 2024 ఎన్నిక‌లే టార్గెట్..?

జ‌గ‌న్ ఆ ప‌ని చేస్తే 2024లో కూడా మ‌ళ్లీ సీఎంనే..!

శ్రీశైలంలో ప్రారంభమైన కార్తీకమాసోత్సవాలు

కోహ్లీ ప్లేయర్ గా సక్సెస్ కానీ కెప్టెన్ గా ?

టీమిండియా ఫైనల్స్ కి రావాలి.. పాక్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్?

జ‌న‌సేన‌తో పొత్తు.. ఆ మున్సిపాల్టీ టీడీపీదేనా...?

ఆ వైసీపీ క‌మ్మ ఎమ్మెల్యే మ‌ళ్లీ గెలుస్తాడా...!

కేదార్‌నాథ్‌లో మోడీ ప‌ర్య‌ట‌న‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>