BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/------------------63ba546e-dd24-4a79-8efc-d377a2e9724e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/------------------63ba546e-dd24-4a79-8efc-d377a2e9724e-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వరుసగా సంతోష‌క‌ర‌మైన శుభ‌వార్త‌ల‌ను చెబుతోంది. దీపావళి సందర్భంగా నిన్న పెట్రోల్‌, డీజిల్‌పై ధరలను తగ్గించిన విషయం విధిత‌మే. పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవ‌డంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి తోడు కొన్ని రాష్ట్రాలు కూడా తమవంతుగా ధరలను తగ్గించాయి. ఇదిలా ఉంటే తాజాగా కేంద్రం మరొక శుభ‌వార్త‌ను చెప్పింది ప్ర‌జ‌ల‌కు. #దేశ ప్రజలకు కేంద్రం మరో శుభవార్త..!{#}Friday;Anandam;Diwali;central government;Governmentప్రజలకు కేంద్రం మరొక శుభవార్త..! ఏమిటంటే..?ప్రజలకు కేంద్రం మరొక శుభవార్త..! ఏమిటంటే..?#దేశ ప్రజలకు కేంద్రం మరో శుభవార్త..!{#}Friday;Anandam;Diwali;central government;GovernmentFri, 05 Nov 2021 17:25:27 GMTకేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వరుసగా సంతోష‌క‌ర‌మైన శుభ‌వార్త‌ల‌ను చెబుతోంది.  దీపావళి సందర్భంగా నిన్న పెట్రోల్‌, డీజిల్‌పై  ధరలను  తగ్గించిన విషయం విధిత‌మే.   పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవ‌డంతో  దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి తోడు కొన్ని రాష్ట్రాలు కూడా తమవంతుగా ధరలను తగ్గించాయి.   ఇదిలా ఉంటే తాజాగా కేంద్రం మరొక శుభ‌వార్త‌ను చెప్పింది ప్ర‌జ‌ల‌కు.

దేశవ్యాప్తంగా వంటనూనె ధరలను త‌గ్గించ‌నున్న‌ట్టు శుక్రవారం కేంద్రం వెల్లడించింది. ఒక‌ లీటర్ వంట నూనెపై రూ. 7 నుంచి రూ. 20 వరకు తగ్గించిన‌ది. లీట‌ర్‌ పామాయిల్‌పై రూ. 20, వేరుశెనగ నూనెపై రూ. 18, సోయాబీన్‌పై రూ. 10, సన్‌ఫ్లవర్‌ పై రూ. 7 తగ్గిస్తూ కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకున్న‌ట్టు ఫుడ్ అండ్ ప‌బ్లిక్ డిస్ట్రిబ్యూష‌న్ కార్య‌ద‌ర్శి పాండే వెల్ల‌డించారు. గ‌త కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న వంట‌నూనెల ధ‌ర‌లు ఒక్క‌సారిగా దిగిరావ‌డంతో సామాన్యుల‌పై కాస్త భారం త‌గ్గ‌నున్న‌ది. దీంతో ప్రజలకు కాస్త ఊరట కలిగినట్టు అయిన‌ది.





మాలీవుడ్ నే నమ్ముకున్న మన హీరోలు..!

జ‌మ్ము-కాశ్మీర్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై ఉగ్ర‌దాడి..!

పెట్రో వార్ : జ‌గ‌న్ కోట‌లో నిర‌స‌న సెగ‌?

పెట్రో వార్ : భ‌లే స‌మ‌స్య జ‌గ‌న్ కు ?

ఆనందంలో రోజా..ట్వీట్ వైరల్..?

శ్రీ‌కాకుళం వార్త : ప‌బ్లిక్ న్యూసెన్స్ పై "స‌చివాల‌యం" సీరియ‌స్

కొర‌డాతో కొట్టించుకున్న ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం..! ఎందుకో తెలుసా..?

బిజెపి చెప్పేవి అన్నీ వట్టిమాటలేనా.. ఏమో మరి?

విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ ధర ఎంతో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>