MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan4a36a36a-5fc5-4edb-9186-a5b1ef895f5a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan4a36a36a-5fc5-4edb-9186-a5b1ef895f5a-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకు కొంతకాలం పాటు గ్యాప్ ఇచ్చి, ఆ తర్వాత మళ్లీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ జోష్ లోనే వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతూ ముందుకు దూసుకు పోతున్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిసPawan kalyan{#}trivikram srinivas;Venu Sreeram;Daggubati Venkateswara Rao;Venkatesh;dil raju;Office;Varsham;Nayak;kalyan;media;Diwali;Blockbuster hit;Posters;Pawan Kalyan;Josh;Cinemaఒక చేతిలో మందు బాటిల్ మరో చేతిలో సంచి పట్టుకొని ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్న పవన్ కళ్యాణ్..!ఒక చేతిలో మందు బాటిల్ మరో చేతిలో సంచి పట్టుకొని ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్న పవన్ కళ్యాణ్..!Pawan kalyan{#}trivikram srinivas;Venu Sreeram;Daggubati Venkateswara Rao;Venkatesh;dil raju;Office;Varsham;Nayak;kalyan;media;Diwali;Blockbuster hit;Posters;Pawan Kalyan;Josh;CinemaFri, 05 Nov 2021 20:32:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకు కొంతకాలం పాటు గ్యాప్ ఇచ్చి, ఆ తర్వాత మళ్లీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్జోష్ లోనే వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతూ ముందుకు దూసుకు పోతున్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే  అందిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను, ప్రోమో లను చిత్ర బృందం బయటకు వదలగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా, సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి అనిపించవచ్చు.

ఇలా ఇప్పటికే జనాలలో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ను క్రియేట్ చేసిన ఈ సినిమా నుండి తాజా గా దీపావళి సందర్భంగా కూడా బృందం ఒక ప్రోమో విడుదల చేసింది.  ఈ ప్రోమో కూడా జనాల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకొని ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతుంది. ఇది లా ఉంటే భీమ్లా నాయక్ చిత్ర బృందం తాజాగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ఒక చేతిలో ఫుల్ బాటిల్ పట్టుకొని, మరొక చేతిలో సంచి పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. ఎంత పవర్ఫుల్ లుక్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతుంది.



ఒక చేతిలో మందు బాటిల్ మరో చేతిలో సంచి పట్టుకొని ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్న పవన్ కళ్యాణ్..!

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !

UPSCలో ఎలా విజయం సాధించాలో చెప్పిన IAS ఆఫీసర్..!

పెట్రో వార్ : దేవుడా ఎన్నిక‌లు తెప్పించు నన్ను ర‌క్షించు!

పెట్రో వార్ : మోడీకి లాస్ ఎంతో తెలుసా?

జ‌మ్ము-కాశ్మీర్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై ఉగ్ర‌దాడి..!

పెట్రో వార్ : జ‌గ‌న్ కోట‌లో నిర‌స‌న సెగ‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>