PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjp-trs3fa8acbd-f058-4d92-a167-48e38a327567-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjp-trs3fa8acbd-f058-4d92-a167-48e38a327567-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష హోదాను సొంతం చేసుకున్నట్టే అని చెప్పవచ్చు. ఇప్పటికే మూడు సీట్లను తన ఖాతాలో వేసుకున్న ఆ పార్టీ రాబోయే ప్రధాన ఎన్నికలలోనే రాష్ట్రంలో పూర్తిగా బీజేపీ జండా పాతేస్తాం అంటూ ప్రగల్బాలు పలుకుతుంది. అంటే కేంద్రంలో ఆ పార్టీనే ఉన్నది కాబట్టి ప్రజల దృష్టిలో పరిపాలన బాగా ఉంటుందనే ఆశలు ఉండటం సహజం. కానీ ఇప్పటికే ఈ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పాలనను కూడా ప్రజలు గమనించి ఉంటారు, ఈ నేపథ్యంలో వాళ్ళు బీజేపీకే ఓటు వేయాలని నిర్ణయించుకుంటే ఆ పార్టీ అనుకున్నట్టే రాబోయే ఎన్నికలలో telanganabjp;{#}Anti-Corruption Bureau;Bharatiya Janata Party;Party;Telangana Rashtra Samithi TRS;central governmentతెలంగాణాలో బీజేపీ.. ఇది సాధ్యమేనా..!తెలంగాణాలో బీజేపీ.. ఇది సాధ్యమేనా..!telanganabjp;{#}Anti-Corruption Bureau;Bharatiya Janata Party;Party;Telangana Rashtra Samithi TRS;central governmentFri, 05 Nov 2021 09:16:12 GMTతెలంగాణాలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష హోదాను సొంతం చేసుకున్నట్టే అని చెప్పవచ్చు. ఇప్పటికే మూడు సీట్లను తన ఖాతాలో వేసుకున్న ఆ పార్టీ రాబోయే ప్రధాన ఎన్నికలలోనే రాష్ట్రంలో పూర్తిగా బీజేపీ జండా పాతేస్తాం అంటూ ప్రగల్బాలు పలుకుతుంది. అంటే కేంద్రంలో ఆ పార్టీనే ఉన్నది కాబట్టి ప్రజల దృష్టిలో పరిపాలన బాగా ఉంటుందనే ఆశలు ఉండటం సహజం. కానీ ఇప్పటికే ఈ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పాలనను కూడా ప్రజలు గమనించి ఉంటారు, ఈ నేపథ్యంలో వాళ్ళు బీజేపీకే ఓటు వేయాలని నిర్ణయించుకుంటే ఆ పార్టీ అనుకున్నట్టే రాబోయే ఎన్నికలలో గెలుపు పెద్ద విషయం కాకపోవచ్చు. అయితే ఇదంతా అంత సులభం కూడా కాదు, ఇప్పటికే ధరల పెంపు సహా పలు విషయాలలో విపక్షాల నుండి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ వాటన్నిటికీ ప్రచార సమయంలోనే సరైన జవాబు చెప్పుకుంటేనే  మంచిది.

ఒక్కసారి ప్రజల వైపు నుండి ఆలోచిస్తే, ఇన్నేళ్ల పాలనలో తెరాస చేసింది చాలా తక్కువ అనేది వాళ్లకు బాగా అర్ధం అయ్యింది, అలాగని వేరే ప్రాంతీయ పార్టీని నమ్మలేరు. ఇంక వాళ్లకు ఉన్న దారి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రమే. అందుకే బీజేపీ గెలుపుకు తెరాస నిర్లక్ష్య వైఖరి కారణం తప్ప, వాళ్ళ క్యాడర్ ముఖ్యం అసలే కాదు. వాళ్ళు ఎంతవరకైనా వెళ్ళగలరు అనే భరోసా ప్రజలలో వచ్చింది కాబట్టి బీజేపీ ని ప్రజలు నెత్తికి ఎత్తుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ముందు అధికార పార్టీలో ప్రధానంగా మార్పు రావాలి. అది ఇప్పుడప్పుడే సాధ్యం అయ్యేట్టు కనిపించడం లేదు, వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని తాజా ఉపఎన్నిక ద్వారా కూడా తెలిసిపోయింది.  

ఇక తెరాస నేతల సొంత కారణాలు, అంటే వాళ్ళు చేసిన అవినీతి కావచ్చు ఇతరత్రా కావచ్చు మూసిపెట్టుకోవడానికి కేంద్ర సహకారం కావాలి కాబట్టి కూడా తెరాస స్థబ్దుగా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ బీజేపీ కి బాగా కలిసి వచ్చే అంశాలు. ఒకవేళ తెరాస తన లో మార్పు తెచ్చుకుంటే, సరిగ్గా ఎన్నికల సమయంలో ఏసీబీ తో వాళ్ళ నేతలపై దాడులు చేసి, వాళ్ళు ఎంత అవినీతి పేరులో తేల్చేసి, అప్పుడు ఎన్నికలకు వెళ్తుంది బీజేపీ. ఇది కూడా వ్యూహమే అయినప్పటికీ, బీజేపీ ఈసారి తెలంగాణాలో జెండా ఎగరవేయడానికే తీర్మానించుకున్నట్టు ఉంది. దానికి పరోక్షంగా తెరాస సహకరిస్తున్నాదనే చెప్పాలి.



అయ్య బాబోయ్.. కర్బుజా కేజీ 20 లక్షలు?

హృదయ సమస్యలు రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

ధోనికి షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్?

ఇద్దరు హీరోలు.. ఒకే బయోపిక్.. మీకర్థమవుతుందా?

చైనా అణు రహస్యాలు బయటపెట్టిన అమెరికా..?

అనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

ఉద్యోగులకు దీపావళి కానుకగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు..?

అయ్యో దేవుడా.. పేదరికమే ప్రాణం తీసింది?

అబ్బా..ప్రోమో తోనే మతిపోగొట్టాడుగా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>