BusinessPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/andhra-sugarsd0672fcd-6b73-4db8-93bb-357fe94d71d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/andhra-sugarsd0672fcd-6b73-4db8-93bb-357fe94d71d6-415x250-IndiaHerald.jpgఆంధ్రా షుగర్స్... చెరుకు రైతుల పాలిట వర ప్రదాయనిగా పేరు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కేంద్రంగా ఆంధ్రా షుగర్స్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. చక్కెర తయారీతో పాటు ఎన్నో కెమికల్స్‌ను అందిస్తోంది ఈ సంస్థ. క్రమంగా చక్కెర తయారీని తగ్గించినప్పటికీ... పేరు మాత్రం అలాగే మిగిలిపోయింది. ప్రత్యామ్నాయంగా పరిశ్రమలో ఇప్పుడు రాకెట్ ఇంధనం తయారు చేస్తోంది. దీని ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో ఆంధ్రా షుగర్స్ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తయారు చేస్తున్న అన్ని రాకెటAndhra Sugars{#}vikram;West Godavari;Tanuku;ISRO;INTERNATIONALఆంధ్రా షుగర్స్ న్యూ రికార్డ్...!ఆంధ్రా షుగర్స్ న్యూ రికార్డ్...!Andhra Sugars{#}vikram;West Godavari;Tanuku;ISRO;INTERNATIONALFri, 05 Nov 2021 10:25:17 GMTఆంధ్రా షుగర్స్... చెరుకు రైతుల పాలిట వర ప్రదాయనిగా పేరు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కేంద్రంగా ఆంధ్రా షుగర్స్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. చక్కెర తయారీతో పాటు ఎన్నో కెమికల్స్‌ను అందిస్తోంది ఈ సంస్థ. క్రమంగా చక్కెర తయారీని తగ్గించినప్పటికీ... పేరు మాత్రం అలాగే మిగిలిపోయింది. ప్రత్యామ్నాయంగా పరిశ్రమలో ఇప్పుడు రాకెట్ ఇంధనం తయారు చేస్తోంది. దీని ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో ఆంధ్రా షుగర్స్ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తయారు చేస్తున్న అన్ని రాకెట్ ప్రయోగాల్లో కూడా ఆంధ్రా షుగర్స్ సంస్థ తయారు చేస్తున్న ఇంధనాన్నే వినియోగిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.... భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఆంధ్రా షుగర్స్ సంస్థ ముఖ్య పాత్ర పోషిస్తోంది కూడా. రాకెట్ ప్రయోగాల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో... ద్రవ రూప ఇంధనాన్ని మాత్రమే వినియోగిస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తల సహకారంతో ఈ ద్రవ రూప ఇంధనాన్ని తయారు చేయడంలో ఆంధ్రా షుగర్స్ యాజమాన్యం విజయం సాధించింది.

చెరుకు రైతుల శ్రేయస్సు కోసం ఆంధ్రా షుగర్స్ సంస్థను తణుకులో ప్రారంభించారు ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్. ఆయన మరణానంతరం ఆ సంస్థ బాధ్యతలను ఆయన వారసులు నిర్వహిస్తున్నారు ఇప్పుడు. అయితే చక్కెర తయారీలో నష్టాలు రావడంతో.. క్రమంగా ఇతర కెమికల్స్ తయారీ వైపు సంస్థ దృష్టి సారించింది. చెరకు ఉప ఉత్పత్తులను రాకెట్ ప్రొపెల్లెంట్ ఇంథనాలైన... ఇథనాల్, మద్యం తయారీలో ఉపయోగించే రెక్టిఫైడ్ స్పిరిట్, కరెంట్ ఉత్పత్తికి, పేపర్ పరిశ్రమలో న్యూస్ ప్రింట్ తయారీ కోసం అవసరమైన ముడి సరుకును చెరుకు చెత్త ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీటి తయారీపైనే ఆంధ్రా షుగర్స్ సంస్థ ప్రధానంగా దృష్టి సారించింది. వీటిల్లో ప్రధానంగా రాకెట్ ప్రొపెల్టెంట్ ఇంధనంపైనే ఆంధ్రా షుగర్స్ ప్రధానంగా దృష్టి సారించింది. ఇస్రోతో కలిసి కీలక పరిశోధనలు చేస్తోంది ఆంధ్రా షుగర్స్. త్రివేండ్రంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం సాంకేతిక సహకారంతో... మొలాసిస్‌తో రెండు రకాల రాకెట్ ప్రొపెల్లెంట్ లను తయారు చేస్తోంది ఆంధ్రా షుగర్స సంస్థ.





ఆ వైసీపీ క‌మ్మ ఎమ్మెల్యే మ‌ళ్లీ గెలుస్తాడా...!

కేదారినాథ్‌లో మోడీ ప‌ర్య‌ట‌న‌

ఉప ఎన్నిక‌ల దెబ్బ‌.. దిగిన పెట్రోల్‌, డీజీల్‌ ధ‌ర‌లు..!

ఆ విషయంలో పాకిస్తాన్ ను బతిమిలాడుకుంటున్న భారత్..

అయ్య బాబోయ్.. కర్బుజా కేజీ 20 లక్షలు?

శ్రీలంకకు.. సేంద్రియ పంటల చేటు..!

హృదయ సమస్యలు రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

ధోనికి షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్?

ఇద్దరు హీరోలు.. ఒకే బయోపిక్.. మీకర్థమవుతుందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>