GoldVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/goldb4de8006-18c4-4e81-91e9-db993e2f7bde-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/goldb4de8006-18c4-4e81-91e9-db993e2f7bde-415x250-IndiaHerald.jpgఅంతర్జాతీయ ట్రెండ్‌కు అద్దం పడుతూ నవంబర్ 3న అంటే ఈరోజు భారతదేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. రూ. 110/10 గ్రాములు పెరిగింది పసిడి. కాబట్టి 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 46,850/10 గ్రాములు, 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 47,850/10 గ్రాములు. ఢిల్లీ, ముంబై, పూణే, కోల్‌కతా వంటి అన్ని ప్రధాన భారతీయ నగరాల్లో బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. కామెక్స్ గోల్డ్ నవంబర్ ఫ్యూచర్స్ ఈరోజు 0.13% మాత్రమే పడిపోయింది. $1793.4 వద్ద కోట్ అయ్యింది, అయితే స్పాట్ గోల్డ్ ధరలు కూడా 0.11% మాత్రమే పడిపోయాయి. నిన్న 4.4Gold;{#}gold;Kerala;Mumbai;October;Delhi;American Samoa;INTERNATIONAL;Chennai;Hyderabad;Novemberమళ్ళీ పెరుగుతున్న బంగారం ధరలుమళ్ళీ పెరుగుతున్న బంగారం ధరలుGold;{#}gold;Kerala;Mumbai;October;Delhi;American Samoa;INTERNATIONAL;Chennai;Hyderabad;NovemberWed, 03 Nov 2021 07:30:00 GMTఅంతర్జాతీయ ట్రెండ్‌కు అద్దం పడుతూ నవంబర్ 3న అంటే ఈరోజు భారతదేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. రూ. 110/10 గ్రాములు పెరిగింది పసిడి. కాబట్టి 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 46,850/10 గ్రాములు, 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 47,850/10 గ్రాములు. ఢిల్లీ, ముంబై, పూణే, కోల్‌కతా వంటి అన్ని ప్రధాన భారతీయ నగరాల్లో బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి.

కామెక్స్ గోల్డ్ నవంబర్ ఫ్యూచర్స్ ఈరోజు 0.13% మాత్రమే పడిపోయింది. $1793.4 వద్ద కోట్ అయ్యింది, అయితే స్పాట్ గోల్డ్ ధరలు కూడా 0.11% మాత్రమే పడిపోయాయి. నిన్న 4.42 PM IST వరకు $1792.6/oz వద్ద ట్రేడ్ అయ్యాయి. మరోవైపు స్పాట్‌ మార్కెట్‌లో అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 93.93గా ఉంది. అదే గ్లోబల్ గోల్డ్ రేట్ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ భారతదేశంలో అక్టోబర్ ఫ్యూచర్‌లో ముంబై MCX బంగారం కూడా 0.28% పడిపోయింది. నిన్న సాయంత్రము 4.42 వరకు రూ. 47,768/10 గ్రాములకు చేరుకుంది. ఈరోజు డాలర్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా స్వల్పంగా తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు సానుకూల ధోరణితో ప్రారంభమయ్యాయి.

ముంబై : 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 46,850/-, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 47,850/-
ఢిల్లీ :  22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 46,950/-, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 51,200/-
బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 44,800/-, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 48,870/-
హైదరాబాద్ : 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 44,800/-, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 48,870/-
చెన్నై :  22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 45,080/-, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 49,180/-
కేరళ :  22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 44,800/- 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 48,870/-
కోల్‌కతా :  22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 47,300/- 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 50,100/-



లంచం డబ్బులు తిరిగి ఇచ్చేశారట...!

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!

వచ్చేది బి.జె.పి - జనసేన ప్రభుత్వం !

కేసీఆర్ Vs ఈటెల : 16వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>