SportsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/t20-world-cup-2021d937ac83-b58b-4570-9c2f-33022eedce14-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/t20-world-cup-2021d937ac83-b58b-4570-9c2f-33022eedce14-415x250-IndiaHerald.jpgనిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్ లో ఘన విషయం సాధించిన పాకిస్తాన్ నేరుగా గ్రూప్ 2 నుండి సెమీఫైనల్ కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. ఇక పోరు రసవత్తరంగా మారనుంది. అయితే ఎక్కువ చాన్స్ మాత్రం న్యూజిలాండ్ ఆలాగే ఆఫ్ఘనిస్తాన్ లలో ఒక్క జట్టుకు మాత్రమే ఉండనుంది. ఇప్పటికే న్యూజిలాండ్ ఆడిన 2 లో ఒకటి గెలవగా, ఆఫ్ఘనిస్తాన్ ఆడిన 3 లో 2 గెలిచి సెమీస్ కు సమీపంలో ఉందిT20-WORLD-CUP-2021{#}New Zealand;Cricket;Yevaru;Pakistan;Indiaఒక్క సెమీఫైనల్ స్థానం కోసం మూడు జట్లు పోటీ...?ఒక్క సెమీఫైనల్ స్థానం కోసం మూడు జట్లు పోటీ...?T20-WORLD-CUP-2021{#}New Zealand;Cricket;Yevaru;Pakistan;IndiaWed, 03 Nov 2021 09:00:00 GMTపాకిస్తాన్ నేరుగా గ్రూప్ 2 నుండి సెమీఫైనల్ కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. ఇక పోరు రసవత్తరంగా మారనుంది. అయితే ఎక్కువ చాన్స్ మాత్రం న్యూజిలాండ్ ఆలాగే ఆఫ్ఘనిస్తాన్ లలో ఒక్క జట్టుకు మాత్రమే ఉండనుంది. ఇప్పటికే న్యూజిలాండ్ ఆడిన 2 లో ఒకటి గెలవగా, ఆఫ్ఘనిస్తాన్ ఆడిన 3 లో 2 గెలిచి సెమీస్ కు సమీపంలో ఉంది. ఇక ఇండియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎన్నో అంచనాలతో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన ఇండియా ఆడిన 2 మ్యాచ్ లలో దారుణమైన ఆటతీరును కనబరిచి దాదాపు సెమీస్ అవకాశాలను దూరం చేసుకుంది. 

ఈ విధమైన ప్రదర్శనను ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండియా సెమీస్ చేరాలంటే ఏదైనా అద్బుతం జరగాల్సిందే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. అయితే అధికారికంగా మూడు జట్లు సెమీస్ పోటీ లోనే ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ కు మరియు ఇండియాకు మధ్య జరగబోయే మ్యాచ్ లో ఇండియా భారీ విజయాన్ని నమోదు చేయాలి. అంటే దాదాపు మొదట బ్యాటింగ్ చేసి కనీసం 200 పరుగులు చేసి, ఆ తర్వాత ఆఫ్ఘన్ ను 100 లోపు ఆల్ ఔట్ చెయ్యాలి. అప్పుడు భారీ విజయం దక్కుతుంది మరియు రన్ రేట్ మెరుగుపడుతుంది. ఇది ఒక అవకాశం మాత్రమే.

అంతే కాకుండా తర్వాత ఆఫ్ఘన్ న్యూజిలాండ్ ను ఓడించాలి. ఇలా జరిగితేనే ఏదైనా చాన్స్ ఉండొచ్చు. లేదంటే ఇండియా ఇంటి దారి పట్టొచ్చు. మరి మిగిలిన ఒక్క సెమీస్ స్థానం కోసం మూడు జట్లలో ఎవరు తర్వాత స్టేజ్ లు వెళ్లనున్నారు తెలియాలంటే ఈ రోజు మ్యాచ్ తో పాటు ఆఫ్ఘన్ న్యూజిలాండ్ మ్యాచ్ వరకు వెయిట్ చేయాల్సిందే..


కేసీఆర్‌ వ‌ర్సెస్ ఈట‌ల‌.. కాంగ్రెస్ ఖేల్ ఖ‌తం..?

బిగ్ బాస్ 5: మానస్ టైటిల్ గెలవాలంటే మార్చుకోవాల్సిన విషయాలివే?

కెసిఆర్ vs ఈటల : తెలంగాణ లో కుమ్మక్కు రాజకీయాలు ఎక్కువయ్యాయా ?

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>