Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/allu-arjun-900797b5-666c-4b84-9813-bfcee80c0108-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/allu-arjun-900797b5-666c-4b84-9813-bfcee80c0108-415x250-IndiaHerald.jpgఎప్పుడైనా అభిమానుల్ని ఎంత ప్రేమిస్తే వాళ్లు అంతగా ప్రేమిస్తారు అని చెబుతుంటారని అందుకే మన హీరోలు ఎప్పటికప్పుడు అభిమానుల్ని ఆకాశానికెత్తేస్తుంటారని తెలుస్తుంది.. ఒకప్పుడు సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్లు మరియు ఇప్పుడు ప్రీరిలీజ్‌ ఈవెంట్లలో ఇదే జరుగుతోందని తెలుస్తుంది. అప్పుడప్పుడు ఇతర ఈవెంట్లలోనూ ఇదే కనిపిస్తోందని సమాచారం.. తాజాగా 'ఆహా 2.0' వేడుక కూడా దీనికి వేదిక అయ్యిందని తెలుస్తుంది.అల్లు అర్జున్ తన అభిమానులకు ఓ రేంజి ఎలివేషన్‌ ఇచ్చాడని తెలుస్తుంది.. వేడుకల్లో అభిమాన హీరో వస్తే… మొత్తం అతనికి సAllu arjun {#}vedhika;Army;Arjun;Success;Manam;Telugu;sukumar;December;Hero;Cinemaఅభిమానులపై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లుఅర్జున్...?అభిమానులపై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లుఅర్జున్...?Allu arjun {#}vedhika;Army;Arjun;Success;Manam;Telugu;sukumar;December;Hero;CinemaWed, 03 Nov 2021 23:11:00 GMTఎప్పుడైనా అభిమానుల్ని ఎంత ప్రేమిస్తే వాళ్లు అంతగా ప్రేమిస్తారు అని చెబుతుంటారని అందుకే మన హీరోలు ఎప్పటికప్పుడు అభిమానుల్ని ఆకాశానికెత్తేస్తుంటారని తెలుస్తుంది..

ఒకప్పుడు సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్లు మరియు ఇప్పుడు ప్రీరిలీజ్‌ ఈవెంట్లలో ఇదే జరుగుతోందని తెలుస్తుంది. అప్పుడప్పుడు ఇతర ఈవెంట్లలోనూ ఇదే కనిపిస్తోందని సమాచారం.. తాజాగా 'ఆహా 2.0' వేడుక కూడా దీనికి వేదిక అయ్యిందని తెలుస్తుంది.అల్లు అర్జున్ తన అభిమానులకు ఓ రేంజి ఎలివేషన్‌ ఇచ్చాడని తెలుస్తుంది.. వేడుకల్లో అభిమాన హీరో వస్తే… మొత్తం అతనికి సంబంధించిన హడావుడే ఉంటుందని మనం చాలా ఫంక్షన్లలో చూశామని అందరికి తెలుసు.తాజాగా 'ఆహా 2.0' వేడుకలో కూడా ఇదే జరిగిందని తెలుస్తుంది.

తన గురించి కేరింతల కొడుతున్న అభిమానులను చూసి ఎప్పటిలాగే 'మీరు లేకపోతే అసలు నేనే లేను' అంటూ స్పందించాడట అల్లు అర్జున్‌. అంతేకాదు మిమ్మల్ని ''అభిమానులు అనాలా.లేక ఆర్మీ అనాలా..' అంటూ అడిగాడు. ఆ తర్వాత తనే అభిమానుల్ని ఉద్దేశించి 'ఆర్మీ' అని ఫిక్స్ చేశాడని తెలుస్తుంది.. ఆ తర్వాత 'పుష్ప' సినిమా గురించి కూడా అల్లు అర్జున్‌ కూడా మాట్లాడాడని తెలుస్తుంది.రిలీజ్ అవ్వకముందు చాలా తక్కువ సినిమాలకే పాజిటివ్ ఫీలింగ్ ఉంటుందని 'పుష్ప' కి అలాంటి పాజిటివ్ ఫీలింగ్‌ ఉందని ఈ సినిమాలో సుకుమార్ బ్రిలియన్స్ చూస్తారని సినిమా నుంచి మరో పాట త్వరలో రాబోతోందని చెప్పారట.

 

అది ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు బన్నీ. అంతేకాదు డిసెంబర్ 17న సినిమా రిలీజ్ అవ్వడం పక్కా అని కూడా చెప్పారట అల్లు అర్జున్‌. ఒక సక్సెస్ ఫుల్ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా 'ఆహా' ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నానని చెప్పారని తెలుస్తుంది.. దీనికి కారణమైన తన తండ్రికి కంగ్రాట్స్ చెప్పారని  డెబ్భై ఏళ్ల వయసులో కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసి హ్యాండిల్ చేయడం మాములు విషయం కాదని  యువర్ ది ఎనర్జీ ఆఫ్ 'ఆహా' అంటూ తన తండ్రిపై ప్రేమను కురిపించాడని తెలుస్తుంది.. ఇప్పటినుంచి 'ఆహా' వేరే లెవెల్ అని అన్నారని తెలుస్తుంది.



చిరు సినిమా కోసమే ఎదురుచూస్తున్న - మారుతి!!

బీ కేర్‌ఫుల్‌: దీపావళి సంబరాలకు కరోనా ముప్పు..?

పండుగ సీజన్‌లో ట్రిప్ కు ఈ 5 ప్లేసెస్ బెస్ట్

హీరో ల వారసులే కాదు.. దర్శకుల వారసులు కూడా!!

ఈ తప్పులు చేస్తే చిన్న వయసులోనే వృద్ధాప్యం

భీమ్లా నాయక్ దీపావళి సర్ప్రైజ్ ఇదే!!

కళ్యాణ్ రామ్ బింబిసారా ఆగిపోయిందా!!

వాట్సాప్ 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్‌ లో మార్పులు

బూతులుపై విజయసాయి నీతులు...కేశినేని తిరిగిచ్చేశారు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>