MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesbbu-sreenuvitala4736edf6-2c93-4cbb-88c2-f107476f8a76-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesbbu-sreenuvitala4736edf6-2c93-4cbb-88c2-f107476f8a76-415x250-IndiaHerald.jpg2006 లో వచ్చిన పోకిరి సినిమా మహేష్ ఇండస్ట్రీ రికార్డులనే తిరగరాశాడు. అటు తర్వాత వచ్చిన సైనికుడు, ఖలేజా, అతిధి వంటి సినిమాలు బారి డిజాస్టర్ ను చవిచూశాయి. ఇలాంటి సమయంలో మహేష్ కచ్చితంగా సక్సెస్ కావాల్సిందే. అనుకుంటున్న సమయంలో శ్రీను వైట్లతో కలిసి దూకుడు సినిమా నీ చేశాడు మహేష్ బాబు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక దీంతో మరొకసారి మహేష్ బాబు తన ఇమేజ్ని పుంజుకున్నాడు. ఇక దాంతో మరో అవకాశం కూడా శ్రీనువైట్లకు ఇచ్చాడు మహేష్ బాబు. అదే ఆగడు సినిమా. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయిందిMAHESBBU SREENUVITALA{#}ali reza;ramoji rao;Bari;Athidhi;Pokiri;Aparichithudu;Aagadu;Dookudu;Mass;mahesh babu;Hero;Anandam;Industry;Director;Success;Remake;Cinemaమహేష్ బాబు గురించి షాకింగ్ విషయాలు తెలిపిన శ్రీనువైట్ల..వీడియో..వైరల్..?మహేష్ బాబు గురించి షాకింగ్ విషయాలు తెలిపిన శ్రీనువైట్ల..వీడియో..వైరల్..?MAHESBBU SREENUVITALA{#}ali reza;ramoji rao;Bari;Athidhi;Pokiri;Aparichithudu;Aagadu;Dookudu;Mass;mahesh babu;Hero;Anandam;Industry;Director;Success;Remake;CinemaWed, 03 Nov 2021 08:04:10 GMT2006 లో వచ్చిన పోకిరి సినిమా మహేష్ ఇండస్ట్రీ రికార్డులనే తిరగరాశాడు. అటు తర్వాత వచ్చిన సైనికుడు, ఖలేజా, అతిధి వంటి సినిమాలు బారి డిజాస్టర్ ను చవిచూశాయి. ఇలాంటి సమయంలో మహేష్ కచ్చితంగా సక్సెస్ కావాల్సిందే. అనుకుంటున్న సమయంలో శ్రీను వైట్లతో కలిసి దూకుడు సినిమా నీ చేశాడు మహేష్ బాబు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక దీంతో మరొకసారి మహేష్ బాబు తన ఇమేజ్ని పుంజుకున్నాడు.


ఇక దాంతో మరో అవకాశం కూడా శ్రీనువైట్లకు ఇచ్చాడు మహేష్ బాబు. అదే ఆగడు సినిమా. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. నిర్మాతలకు ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చాయి. తాజాగా ఆలీ ప్రోగ్రాం లో గెస్ట్ గా శ్రీనువైట్ల వచ్చి కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. ఆ విషయాలను ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


డైరెక్టర్ శ్రీనువైట్ల హీరో రాజశేఖర్ తో కలిసి అపరిచితుడు అనే మూవీ ని తీయడానికి షూటింగ్ మొదలు పెట్టాడట. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత మాస్ మహారాజా రవితేజతో కలిసి "నీకోసం" అని మూవీని తెరకెక్కించాడు. ఇక ఆ తరువాతే ఆనందం సినిమాకు డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చాడు రామోజీరావు అని చెప్పుకొచ్చాడు. దూకుడు సినిమాలో కొన్ని సన్నివేశాలను మహేష్ బాబే పెట్టించారని చెప్పుకొచ్చారు.


దూకుడు మూవీ లో ముఖ్యంగా మందు కొట్టే సీన్ లను మహేష్ బాబే పెట్టమని చెప్పినట్లుగా తెలియజేశారు శ్రీనువైట్ల. ఇక ఇదే సినిమాని రీమేక్ గా హీరో అజిత్ తో తెరకెక్కించే అవకాశం వచ్చినప్పటికీ ఆ సినిమా అవకాశాన్ని వదులుకోనని ఆ విషయంలో చాలా బాధపడుతున్నాను అని చెప్పుకొచ్చారు శ్రీనువైట్ల. ముఖ్యంగా మహేష్ అభిమానుల నుంచి ఒక మాస్ ఫిలిం కావాలి అనడంతో.. ఆగడు సినిమాలు చేశాను కానీ అది ప్లాప్ అయ్యిందని  చెప్పుకొచ్చాడు.
">



విజయ్ దేవరకొండ మ్యానియా పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ !

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!

వచ్చేది బి.జె.పి - జనసేన ప్రభుత్వం !

కేసీఆర్ Vs ఈటెల : 16వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>