MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-controversy1278dc85-992f-4946-a532-f64cc96ef698-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-controversy1278dc85-992f-4946-a532-f64cc96ef698-415x250-IndiaHerald.jpgమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత తెలుగులో కాస్త పరిస్థితి ఇబ్బందికరంగా మారింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి తెలుగు సినిమా పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించిన సంగతి తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ విషయంలో కొంతమంది అనుసరించిన వైఖరి అలాగే కొంతమంది విషయంలో మెగా ఫ్యామిలీ అనుసరించిన వైఖరి ఇబ్బందికరంగా మారింది. దానికి తోడు మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి అనtollywood{#}movie artist association;Industries;Nagababu;Hero;Tollywood;Telugu;Cinemaటాలీవుడ్ లో గ్రూప్ లు పెరిగాయా...?టాలీవుడ్ లో గ్రూప్ లు పెరిగాయా...?tollywood{#}movie artist association;Industries;Nagababu;Hero;Tollywood;Telugu;CinemaWed, 03 Nov 2021 11:12:58 GMTమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత తెలుగులో కాస్త పరిస్థితి ఇబ్బందికరంగా మారింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి తెలుగు సినిమా పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించిన సంగతి తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ విషయంలో కొంతమంది అనుసరించిన వైఖరి అలాగే కొంతమంది విషయంలో మెగా ఫ్యామిలీ అనుసరించిన వైఖరి ఇబ్బందికరంగా మారింది. దానికి తోడు మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

కోట శ్రీనివాసరావు ని టార్గెట్ గా చేసుకుని అలాగే కొంతమంది ని టార్గెట్ గా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల చాలామంది ఆగ్రహంగా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో విభేదాలు మరింతగా పెరిగాయి అని కొంతమంది నటులు కొన్ని కొన్ని సినిమాల్లో నటించడానికి వెనకడుగు వేస్తున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ప్రధానంగా మెగా ఫ్యామిలీ తో సన్నిహితంగా ఉండే వాళ్ళు ఇతర హీరోల సినిమాల్లో నటించడానికి ఆలోచిస్తున్నారని ప్రచారం మొదలైంది.

దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి స్పష్టత లేకపోయినా ఇటీవల మెగా ఫ్యామిలీ తో సన్నిహితంగా ఉండే ఒక కీలక నటుడు మరో హీరో సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించడం లేదని ఆ సినిమా నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారని సమాచారం. ఇక మరికొంతమంది కూడా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపించడం లేదని హీరోయిన్లు కూడా విడిపోయారు అని కొంతమంది అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇటువంటి పరిస్థితులు మాత్రం తెలుగు సినిమా పరిశ్రమను వెనక్కి లాగుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం మన తెలుగు లో వస్తున్న సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.



ఐటెం సాంగ్స్ తో ఉర్రూతలూగించిన ప్రముఖ నటి..!!

బాలయ్య నుండి దీపావళికి రెండు అదిరిపోయే కానుకలు..!

బిగ్ బాస్ 5: మానస్ టైటిల్ గెలవాలంటే మార్చుకోవాల్సిన విషయాలివే?

కెసిఆర్ vs ఈటల : తెలంగాణ లో కుమ్మక్కు రాజకీయాలు ఎక్కువయ్యాయా ?

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>