SpiritualityDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/tenkyaa2e328f54-0554-4004-8725-c54ff0bac7d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/tenkyaa2e328f54-0554-4004-8725-c54ff0bac7d5-415x250-IndiaHerald.jpgమనం పూజ పూర్తి చేశాక దేవునికి టెంకాయ కొట్టడం సర్వసాధారణం. ఇలా చేసిన వెంటనే నైవేద్యం కూడా పెట్టేస్తాము. దాంతో ఇక పూజ పూర్తి అయిందని అనుకుంటాము. కానీ కొబ్బరికాయకొట్టడములో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయట. అయితే శాస్త్రం ప్రకారం కొబ్బరికాయని ఎలా కొట్టాలో ఇప్పుడు చూద్దాం. 1). దేవుడు ముందు కొబ్బరికాయ కొట్టాలనుకున్నప్పుడు ముందుగా దానిని ఒక స్వచ్ఛమైన నీటితో కడగాలి. ఆ తర్వాత టెంకాయ పిచు ఉన్న వైపు మనం పట్టుకొని టెంకాయను కొట్టాలి. ముఖ్యంగా రాయి మీద కొట్టేటప్పుడు రాయి ఎక్కువగా ఆగ్నేయ దిశలో నే ఉండేలా చూసుకోవాTENKYAA{#}March;Manamటెంకాయ ను కొట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు..?టెంకాయ ను కొట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు..?TENKYAA{#}March;ManamWed, 03 Nov 2021 07:33:01 GMTమనం పూజ పూర్తి చేశాక దేవునికి టెంకాయ కొట్టడం సర్వసాధారణం. ఇలా చేసిన వెంటనే నైవేద్యం కూడా పెట్టేస్తాము. దాంతో ఇక పూజ పూర్తి అయిందని అనుకుంటాము. కానీ కొబ్బరికాయకొట్టడములో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయట. అయితే శాస్త్రం ప్రకారం కొబ్బరికాయని ఎలా కొట్టాలో ఇప్పుడు చూద్దాం.


1). దేవుడు ముందు కొబ్బరికాయ కొట్టాలనుకున్నప్పుడు ముందుగా దానిని ఒక స్వచ్ఛమైన నీటితో కడగాలి. ఆ తర్వాత టెంకాయ పిచు ఉన్న  వైపు మనం పట్టుకొని టెంకాయను కొట్టాలి. ముఖ్యంగా రాయి మీద కొట్టేటప్పుడు రాయి ఎక్కువగా ఆగ్నేయ దిశలో నే ఉండేలా చూసుకోవాలి.

2). కొబ్బరికాయలు కొట్టేటప్పుడు మనం కొద్దిగా ఎత్తు నుంచి కొట్టాలి.

3). టెంకాయ సరిగ్గా పగిలేలా కొట్టక పోయినా ఏమీ కాదని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. ఒకవేళ అ కాయలు లోపల నల్లగా ఏదైనా ఉందంటే అది అశుభమని అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే వాటి వల్ల ఏమి జరగదని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. అలా జరిగిన వెంటనే ఏ దేవుడు ముందు అయితే కొట్టాము ఆ దేవుడు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే చాలు.

4). కొబ్బరికాయ కొట్టిన వెంటనే కాయను వేరు చేయాలి.కాయలోని నీటిని మాత్రం అభిషేకం లోకి వేయాలి.

5). ముఖ్యంగా కొబ్బరికాయ కొట్టిన తర్వాత రెండు వైపులా కుంకుమ బొట్లు పెట్టకూడదట. అలా చేయడం వల్ల అది విరుద్ధ పూజ అవుతుంది.

6). కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి పంచాలి. అలా పని చేయడం వల్లే మనకి పుణ్యం లభిస్తుంది.

7). కొబ్బరికాయ మన దేవుడు ముందు ఒకే టప్పుడు మాత్రం కొబ్బరికాయ జుట్టు దేవుని వైపు గా ఉండాలి. ఆ తరువాత టెంకాయను కొట్టేటప్పుడు మాత్రం జుట్టు మన వైపుకు మార్చి కొట్టాలి.

ముఖ్యంగా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది ఏ విధంగా పగిలిన ఎటువంటి అనుమానాలు పెట్టుకోకూడదు



లంచం డబ్బులు తిరిగి ఇచ్చేశారట...!

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!

వచ్చేది బి.జె.పి - జనసేన ప్రభుత్వం !

కేసీఆర్ Vs ఈటెల : 16వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>