MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyanbb9132b1-2662-4e7d-9d63-66780faa2463-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyanbb9132b1-2662-4e7d-9d63-66780faa2463-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ అంటే తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఇష్టం. ఇక పవన్ కళ్యాణ్ మూవీస్ అయితే చాలు హంగామా చాలా ఉంటుంది.. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఎటువంటి సభలకు పిలిచిన తమ అభిమానులు లక్షల సంఖ్యలో వెళ్ళువడతారు . దీన్ని బట్టి చూస్తే ప్రజలలో పవన్ కళ్యాణ్ కు ఎలాంటి అభిమానం ఉందొ మనకి అర్థమవుతుంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానికి మాట ఇచ్చాడట. ఆ మాట నిలబెట్టుకున్న ట్లు గా తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం. పవన్ కళ్యాణ్ AP CM కావాలని ఎంతో కష్టపడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు మహిళల ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా తక్కువ. కాPAWANKALYAN{#}Vishakapatnam;Prize;Srikakulam;media;CM;kalyan;Teluguఅభిమానికి..ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పవన్..!అభిమానికి..ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పవన్..!PAWANKALYAN{#}Vishakapatnam;Prize;Srikakulam;media;CM;kalyan;TeluguWed, 03 Nov 2021 16:17:00 GMTపవన్ కళ్యాణ్ అంటే తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఇష్టం. ఇక పవన్ కళ్యాణ్ మూవీస్ అయితే చాలు హంగామా చాలా ఉంటుంది.. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఎటువంటి సభలకు పిలిచిన తమ అభిమానులు లక్షల సంఖ్యలో వెళ్ళువడతారు . దీన్ని బట్టి చూస్తే ప్రజలలో పవన్ కళ్యాణ్ కు ఎలాంటి అభిమానం ఉందొ మనకి అర్థమవుతుంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానికి మాట ఇచ్చాడట. ఆ మాట నిలబెట్టుకున్న ట్లు గా తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం.


పవన్ కళ్యాణ్ AP cm కావాలని ఎంతో కష్టపడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు మహిళల ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా తక్కువ. కానీ ఒక మహిళా అభిమాని మాత్రం తనకు చేతులు లేకపోయినప్పటికీ.. పవన్ కళ్యాణ్ బొమ్మను వేసి. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటో బాగా వైరల్ అయ్యింది. ఈమె కేవలం తన నోటి ద్వారానే బొమ్మలను గీయగలదు. అలా పవన్ కళ్యాణ్ బొమ్మ కూడా వేసింది.

ఇక ఆమె ఎవరో కాదు స్వప్నిక. ఈమె శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన యువతి. ఈమె వేసిన డ్రాయింగ్ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో.. ఆమెను కచ్చితంగా కలుస్తానని పవన్ కళ్యాణ్ తెలియజేశాడట. అప్పట్లో కూడా ఒకసారి మాట ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారు. వైజాగ్ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ స్వప్నిక కలవడం జరిగింది. దాంతో ఆమె గురించి తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్.
ఇక ఆమె ఇచ్చిన పెయింట్ డ్రాయింగ్ ను ఎంతో ఆప్యాయంగా అందుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇక స్వప్నిక కూడా సోషల్ మీడియా ద్వారా ఫోటోలను, వీడియోలను కూడా పోస్ట్ పెట్టింది. అవి వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకోవడం తో.. ఆయన అభిమానులు నెటిజన్లు పవన్ ను మెచ్చుకుంటున్నారు. ఈ లేడీ అభిమానులు కలిసి ఆమెకు ఒక సర్ ప్రైజ్ ఇచ్చాడు.



భీమ్లా నాయక్ దీపావళి సర్ప్రైజ్ ఇదే!!

కళ్యాణ్ రామ్ బింబిసారా ఆగిపోయిందా!!

బూతులుపై విజయసాయి నీతులు...కేశినేని తిరిగిచ్చేశారు!

వివాదంలో ప్రకాష్ రాజ్.. జై భీమ్ లో ఆ సన్నివేశంపై రచ్చ..!!

అమరావతి పాదయాత్రలో పవన్ కళ్యాణ్...?

లిప్ లాక్ సీన్స్ పై యంగ్ హీరో కామెంట్స్ వైరల్..!!

కేసీఆర్ vs ఈట‌ల : హుజురాబాద్ ఓట‌మి.. గులాబీ బాస్ సంచ‌ల‌న నిర్ణ‌యం..?

రాజమౌళి రూట్ మార్చాడా...? ఈ సినిమా తర్వాత ప్లాన్ ఏంటీ...?

కోటి వరకు ఫైన్ వేయనున్న కేంద్రం....!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>