MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi23d0cf4f-9474-45e5-8d92-7b5d4ff93706-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi23d0cf4f-9474-45e5-8d92-7b5d4ff93706-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ మోహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్. తమిళంలో అజిత్ నటించిన 'వేదాళం' సినిమాకురీమేక్ గా రాబోతోంది. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్లు దర్శకుడు మెహర్ రమేష్ ఈ కథలో కొన్ని కీలక మార్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కి చెల్లెలు గా కీర్తి సురేష్ కనిపించబోతోంది. ఇక చిరు సరసన బ్యూటీ అయిన తమన్నా నటించబోతోంది. ఇక ఈ నెల 11న ఈ సినిమా షూటింగ్ ను లాంఛనంగా మొదలు పెట్టబోతున్నారు. దాని కోసం అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఈ సినిమా కోసం హైదరాChiranjeevi{#}ajith kumar;kajal aggarwal;keerthi suresh;tamannaah bhatia;Ajit Pawar;Chiranjeevi;Pooja Hegde;Father;Ram Charan Teja;koratala siva;BEAUTY;Pawan Kalyan;Hyderabad;Diwali;Telugu;Darsakudu;Director;Chitram;Cinemaమెగాస్టార్ కొత్త కండీషన్.. సందిగ్ధంలో 'భోళాశంకర్' డైరెక్టర్..?మెగాస్టార్ కొత్త కండీషన్.. సందిగ్ధంలో 'భోళాశంకర్' డైరెక్టర్..?Chiranjeevi{#}ajith kumar;kajal aggarwal;keerthi suresh;tamannaah bhatia;Ajit Pawar;Chiranjeevi;Pooja Hegde;Father;Ram Charan Teja;koratala siva;BEAUTY;Pawan Kalyan;Hyderabad;Diwali;Telugu;Darsakudu;Director;Chitram;CinemaWed, 03 Nov 2021 16:00:42 GMTడైరెక్టర్ మోహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్. తమిళంలో అజిత్ నటించిన 'వేదాళం' సినిమాకురీమేక్ గా రాబోతోంది. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్లు దర్శకుడు మెహర్ రమేష్ ఈ కథలో కొన్ని కీలక మార్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కి చెల్లెలు గా కీర్తి సురేష్ కనిపించబోతోంది. ఇక చిరు సరసన బ్యూటీ అయిన తమన్నా నటించబోతోంది. ఇక ఈ నెల 11న ఈ సినిమా షూటింగ్ ను లాంఛనంగా మొదలు పెట్టబోతున్నారు. దాని కోసం అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఈ సినిమా కోసం హైదరాబాద్ లో ఒక భారీ సెట్టింగ్ వేయగా ఫస్ట్ షెడ్యూల్ ని అక్కడే మొదలు పెడుతున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉండగా డైరెక్టర్ మోహర్ రమేష్ కు చిరంజీవి ఒక కండీషన్ పెట్టారట. సినిమా చిత్రీకరణకు ఎక్కువ సమయం తీసుకోకుండా నలభై యాభై రోజుల్లోనే పూర్తి అయ్యేటట్టు చూడమని తేల్చి చెప్పేశారట. దాంతో ఇంత తక్కువ రోజుల్లోనే సినిమా ఎలా పూర్తి చేయాలో తెలియక సతమతమవుతున్నారు మోహర్ రమేష్. మరి ఇది ఎంతవరకు నిజమా కాదా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి గాడ్  ఫాదర్ షూటింగ్లో కూడా జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలను ఒకే సమయంలో పూర్తి చేయాలని మెగాస్టార్ భావిస్తున్నారట.

ఇక ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన 'ఆచార్య' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి దీపావళి కానుకగా 'నీలాంబరి' అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల కానుంది. రామ్ చరణ్ పూజ హెగ్డే లపై ఈ పాటను తెరకెక్కించినట్లు తెలుస్తోంది...!!



అభిమానికి..ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పవన్..!

బూతులుపై విజయసాయి నీతులు...కేశినేని తిరిగిచ్చేశారు!

వివాదంలో ప్రకాష్ రాజ్.. జై భీమ్ లో ఆ సన్నివేశంపై రచ్చ..!!

అమరావతి పాదయాత్రలో పవన్ కళ్యాణ్...?

లిప్ లాక్ సీన్స్ పై యంగ్ హీరో కామెంట్స్ వైరల్..!!

కేసీఆర్ vs ఈట‌ల : హుజురాబాద్ ఓట‌మి.. గులాబీ బాస్ సంచ‌ల‌న నిర్ణ‌యం..?

రాజమౌళి రూట్ మార్చాడా...? ఈ సినిమా తర్వాత ప్లాన్ ఏంటీ...?

కోటి వరకు ఫైన్ వేయనున్న కేంద్రం....!

షారుఖ్ ఖాన్ లవ్ స్టోరీ వెనక ఇంత పెద్ద కథ ఉందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>