Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntrdace561c-635e-4140-8232-536b0bab986c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntrdace561c-635e-4140-8232-536b0bab986c-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు తుది దశకు చేరుకుందని తెలుస్తుంది.దీపావళి సందర్బంగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్ మరియు దేవి శ్రీ ప్రసాద్ లను ఎన్టీఆర్ తీసుకు వచ్చాడని సమాచారం. ఇద్దరిని ఒకే స్టేజ్ పై చూడటం చాలా అరుదుగా జరుగుతుందని ఇలాంటి అరుదైన సంఘటన ఇప్పుడు ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు లో నమోదు అయ్యిందని తెలుస్తుంది.. థీపావళి స్పెషల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేయడం జరిగిందని తెలుస్తుంది.. అంతే కాకుండా ఎన్టీఆర్ ఆ ఎపిసోడ్ లో చాలా స్Ntr{#}Gemini;koratala siva;Rajamouli;Mass;sree;NTR;Episode;News;thaman s;Cinema;Yevaru;festivalవైరల్ అవుతున్న ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్...!వైరల్ అవుతున్న ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్...!Ntr{#}Gemini;koratala siva;Rajamouli;Mass;sree;NTR;Episode;News;thaman s;Cinema;Yevaru;festivalWed, 03 Nov 2021 22:59:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు తుది దశకు చేరుకుందని తెలుస్తుంది.దీపావళి సందర్బంగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్ మరియు దేవి శ్రీ ప్రసాద్ లను ఎన్టీఆర్ తీసుకు వచ్చాడని సమాచారం.

ఇద్దరిని ఒకే స్టేజ్ పై చూడటం చాలా అరుదుగా జరుగుతుందని ఇలాంటి అరుదైన సంఘటన ఇప్పుడు ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు లో నమోదు అయ్యిందని తెలుస్తుంది.. థీపావళి స్పెషల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేయడం జరిగిందని తెలుస్తుంది.. అంతే కాకుండా ఎన్టీఆర్ఎపిసోడ్ లో చాలా స్పెషల్ గా కనిపిస్తున్న ఫొటోలను కూడా రిలీజ్ చేశారని సమాచారం. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయని పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫొటోలు వీడియోలు షో పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయని తెలుస్తుంది.
ఎన్టీఆర్ ను చూస్తుంటే పండుగ కళ అంతా ఆయన మీదే ఉందా అన్నట్లుగా అనిపిస్తుందని తెలుస్తుంది.. కాస్త ఎక్కువ గడ్డంతో బ్లూ టాప్ వైట్ బాటమ్ తో మంచి ఔట్ ఫిట్ లో అద్బుతమైన లుక్ లో ఎన్టీఆర్ఎపిసోడ్ లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది.ఆ కాస్ట్యూమ్ లో స్టైల్ గా హోస్ట్ సీటులో కూర్చుని సరదాగా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ తో ఎన్టీఆర్ ఆడుకున్న ఆట ఎలా ఉందో వారు ఎంత గెలుచుకున్నారు అనేది అందరికి ఆసక్తిగా ఉందని తెలుస్తుంది.ఇద్దరు కలిసి ఎలాంటి పాటలు పాడారు. ఇద్దరు ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఎంటర్ టైన్ మెంట్ ను అందించారు అనేది చూడాలి అంటే గురు వారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందేనని సమాచారం.ఖచ్చితంగా ఎన్టీఆర్ హోస్ట్ గా గెస్ట్ లు వచ్చిన ఎపిసోడ్ కు మంచి రేటింగ్ దక్కుతుందని తెలుస్తుంది.కనుక ఈ ఎపిసోడ్ కూడా మంచి రేటింగ్ ను సాధించడం ఖాయం అంటున్నారని సమాచారం.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడని పెద్ద ఎత్తున రాజమౌళి దర్శకత్వంలో ఆ సినిమా రూపొందిందని తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ముందే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను ఎన్టీఆర్
మొదలు పెట్టబోతున్నాడని తెలుస్తుంది.ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతున్నట్లుగా సమాచారం.. కొరటాల శివ వచ్చే ఫిబ్రవరిలో ఆచార్య ను విడుదల చేయబోతున్నాడని అంతకు ముందుగానే ఎన్టీఆర్ తో సినిమా ఒక షెడ్యూల్ ను ముగిస్తాడనే వార్తలు కూడా వస్తున్నాయని తెలుస్తుంది మొత్తానికి వీరిద్దరి కాంబోలో మరో జనతా గ్యారేంజ్ రేంజ్ లో ఒక మాస్ యాక్షన్ మూవీ వస్తుందనే నమ్మకంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది.



బీ కేర్‌ఫుల్‌: దీపావళి సంబరాలకు కరోనా ముప్పు..?

పండుగ సీజన్‌లో ట్రిప్ కు ఈ 5 ప్లేసెస్ బెస్ట్

హీరో ల వారసులే కాదు.. దర్శకుల వారసులు కూడా!!

ఈ తప్పులు చేస్తే చిన్న వయసులోనే వృద్ధాప్యం

భీమ్లా నాయక్ దీపావళి సర్ప్రైజ్ ఇదే!!

కళ్యాణ్ రామ్ బింబిసారా ఆగిపోయిందా!!

వాట్సాప్ 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్‌ లో మార్పులు

బూతులుపై విజయసాయి నీతులు...కేశినేని తిరిగిచ్చేశారు!

వివాదంలో ప్రకాష్ రాజ్.. జై భీమ్ లో ఆ సన్నివేశంపై రచ్చ..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>