MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-tollywood-item-songs7ae6eb2b-0501-4cf4-a6b9-f4f7f28baca7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-tollywood-item-songs7ae6eb2b-0501-4cf4-a6b9-f4f7f28baca7-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగచైతన్య హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా తెలుగు ప్రేక్షకుల ముందుకు 2011లో వచ్చిన చిత్రం 100% లవ్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వెరైటీగా తెరకెక్కిసూపర్ హిట్ అయ్యింది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలైట్ కాగా ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను ఎక్కువగా అలరించింది. సుకుమార్ తన మొదటి సినిమానుంచి ఐటమ్ సాంగ్ ఎంతో అద్భుతంగా ఉండేలా చూసుకుంటాడు.Tollywood-item-songs{#}chandra bose;chandrabose;devi sri prasad;geetha;Genre;Subhas Chandra Bose;Love Story;Naga Chaitanya;sukumar;Love;sree;Chitram;BEAUTY;Cinema;Telugu;Musicసుకుమార్ మార్క్ ఐటెం సాంగ్ డియ్యాలో..డియ్యాలో..సుకుమార్ మార్క్ ఐటెం సాంగ్ డియ్యాలో..డియ్యాలో..Tollywood-item-songs{#}chandra bose;chandrabose;devi sri prasad;geetha;Genre;Subhas Chandra Bose;Love Story;Naga Chaitanya;sukumar;Love;sree;Chitram;BEAUTY;Cinema;Telugu;MusicWed, 03 Nov 2021 10:18:13 GMTఅక్కినేని నాగచైతన్య హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా తెలుగు ప్రేక్షకుల ముందుకు 2011లో వచ్చిన చిత్రం 100% లవ్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వెరైటీగా తెరకెక్కిసూపర్ హిట్ అయ్యింది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలైట్ కాగా ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను ఎక్కువగా అలరించింది.  సుకుమార్ తన మొదటి సినిమానుంచి ఐటమ్ సాంగ్ ఎంతో అద్భుతంగా ఉండేలా చూసుకుంటాడు.

దేవి శ్రీ ప్రసాద్ తో మాత్రమే ఆయన ఇప్పటివరకు సినిమాలు చేస్తూ రాగా వీరి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు కూడా మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దగ్గర్నుంచి ఇప్పటి పుష్ప సినిమా వరకు అన్ని సినిమాలకూ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.  వీరి కలయిక లోని ప్రతి సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉంటుంది. అది తప్పకుండా అందరినీ అలరించే విధంగానే ఉంటుంది. ఆ విధంగా 100% లవ్ సినిమాలో కూడా ఐటెం సాంగ్ ఉంది.

ఎలాంటి జోనర్ లో సినిమా చేసినా కూడా సుకుమార్ తన సినిమాలో తప్పకుండా ఐటమ్ సాంగ్ ను ఇరికిస్తాడు. ఆ విధంగా లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన హండ్రెడ్ పర్సెంట్ సినిమాలో ఐటెం సాంగ్ ను పెట్టీ అది సినిమాకే హైలెట్ అయ్యేలా చేసాడు అంటే ఆయనకు తన దర్శకత్వం మీద తన ఎంపిక మీద ఎలాంటి నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు . దియ్యాలో డియ్యలో అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం సమకూర్చగా దేవిశ్రీప్రసాద్ మరొక రేంజ్లో ఈ పాటకు సంగీతం సమకూర్చారు అని చెప్పవచ్చు. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా లోని పాటలు దేవి శ్రీ ప్రసాద్ కు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురాగా గీత రచయితలకు కూడా మంచి పేరు తీసుకువచ్చింది.



మంత్రివర్యులు ఎక్కడ ఉన్నారో మరి...!

బిగ్ బాస్ 5: మానస్ టైటిల్ గెలవాలంటే మార్చుకోవాల్సిన విషయాలివే?

కెసిఆర్ vs ఈటల : తెలంగాణ లో కుమ్మక్కు రాజకీయాలు ఎక్కువయ్యాయా ?

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>